NewsOrbit
Entertainment News సినిమా

షూటింగ్ లో గాయం మళ్లీ రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్..!!

పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ట్యాగ్ లైన్ సాధించిన తర్వాత ప్రభాస్ కెరియర్ లో ఒక్క హిట్ కూడా పడలేదు. అంతకుముందు “బాహుబలి 2” తో భారతీయ చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్… తర్వాత ఒక్క సినిమాతో కూడా అల్లరించలేకపోయారు. సాహూ, రాధేశ్యామ్ రెండు సినిమాలు చేసిన ఫలితం వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ ఎలాగైనా విజయం సాధించాలని చేస్తున్న సినిమాల విషయంలో తీవ్ర కృషి చేస్తున్నారు. అయితే అప్పట్లో బాహుబలి షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రభాస్ కాలికి గాయం కావడం తెలిసిందే.

Surgery on Prabhas in Spain, injuries sustained during shooting; Want to pray | Prabhas Undergoes Surgery in Spain After Accident on Salaar Sets | Reading Sexy News

ఆ సమయంలో సినిమా విజయం సాధించిన తర్వాత యూరప్ వెళ్లి ప్రభాస్ మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల చేస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్న టైంలో.. అప్పటి గాయం మళ్ళీ తిరగబడటం జరిగిందట. దీంతో ప్రభాస్ కొద్ది రోజుల క్రిందట యూరప్ వెళ్లారట. అక్కడ వైద్యులను సంప్రదించగా… రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్ కి సూచించారట. దీంతో ప్రభాస్ చేస్తున్న షూటింగులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.

Prabhas: Pan India star Prabhas undergoes surgery .. so what .. | Pan india star Prabhas has minor surgery for a Salaar injury - filmyzoo - Hindisip

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే…సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే. ఈ మూడింటిలో “ఆది పురుష్” అన్నిటికంటే ముందు రిలీజ్ అవుతుంది. జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత “సలార్” వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. ఇక చివరిగా “ప్రాజెక్ట్ కే” రిలీజ్ చేయనున్నారు. ఈ మూడింటిలో “సలార్” పై ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. కారణం “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న నేపథ్యంలో. మరి ఈ మూడింటిలో ఏ సినిమాతో ప్రభాస్ విజయం సాధిస్తారో చూడాలి.

Related posts

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu