NewsOrbit
దైవం న్యూస్

Solar Eclipse: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిందే.!

Solar eclipse On April 2023 impact on these zodiac signs

Solar Eclipse:  శోభ కృత నామ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడబోతోంది ..ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 7:04 కి ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున సూర్యగ్రహణం.. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవిస్తాయి.. ఇక ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు మేషరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు.. ఇకపోతే వైశాక పూర్ణిమ రోజున ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది . అది మే 5వ తేదీన ఏర్పడబోతోంది.. ఇకపోతే పురాణాల ప్రకారం సూర్యచంద్ర గ్రహణాలు రాహువు, కేతువుల వల్ల సంభవిస్తాయని పెద్దల నమ్మకం.

 

Solar eclipse On April  2023  impact on these zodiac signs
Solar eclipse On April 2023 impact on these zodiac signs

ఇకపోతే ఈ మొదటి సూర్యగ్రహణం రోజున మొత్తం నాలుగు రాశులకు చెందిన వ్యక్తుల ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక స్థితి పై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు అని జ్యోతిష్కులు చెబుతున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి:
వైవాహిక జీవితంలో మేష రాశి వారికి ఉద్రిక్తతలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు తమ భాగస్వాములతో ఎలాంటి వాదనలు చేయకుండా వివాదాలకు పోకుండా ఓపికగా ఉండడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని కలిగిస్తుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారి దుబారా ఖర్చుల వల్ల డబ్బుకు లోటు ఏర్పడుతుంది దీనిని నివారించడానికి ఖర్చులను నియంత్రించుకోవాలి.ముఖ్యంగా ఈ రాశి వారు భావోద్వేగాలు , భాష పై నియంత్రణ కలిగి ఉండడం అత్యవసరం. ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ రాశి వారు వృత్తి , వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

కన్య రాశి:
ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి.సహద్యోగుల నుండి మద్దతు లేకపోవడం , ఉన్నతాధికారులతో సంబంధాలు తెగిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులారాశి:
ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. రుణాలు ఇవ్వడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ వివాదాలకు దూరంగా ఉండండి.

author avatar
bharani jella

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?