NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మార్గశిరమాసం- జనవరి- 10 – ఆదివారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేషరాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు బంధువులతో ఇబ్బందులు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది.  బంధువులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కోపానికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరిగక మానసిక వేదనకు గురవుతారు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు పెద్ద వారి మాటలను, సూచనలను పాటించడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగంలో వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నారు. ఈరోజు ఏ విషయంలో ఆయన తొందరపడడం వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు గురించి భయపడతారు. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది లేదంటే పరీక్షల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో నమ్మకద్రోహం కలుగుతుంది. అప్పులు చేయడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: ఈరోజు రుణ విమోచన గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి అయిపోతాయి. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో , మిత్రులతో సఖ్యతగా ఉంటారు. గోసేవ చేస్తారు. ఈరోజు క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి శ్రద్ధ చూపుతారు. ఈరోజే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఈ రోజు విద్యార్థులు మిత్రులతో కలిసి కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిథునరాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.వాహన ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అనుకున్న పనులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఈరోజు ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులు దూరంగా ఉండండి. ఈరోజు రాబడి తక్కువ  ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఏ పనిలో అయినా మధ్యవర్తులను నమ్మకుండా ఉండటం మంచిది. ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటం మంచిది లేదంటే గొడవల వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మానసిక అలజడి పడతారు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. కోపానికి దూరంగా ఉండటం మంచిది. మీలో ఉన్న ఓర్పు సహనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శ్రీభ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటకరాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.వృద్ధి పెరిగి లాభాలు పొందుతారు !

ఈరోజు ఖర్చులను తగ్గించుకొని ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటారు. ఈరోజు ఎలాంటి కష్టాన్నైనా ఎదిరిస్తారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యం ఈరోజు అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఏ నిర్ణయానికైనా ఇతరుల సహకారం తీసుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వృద్ధి పెరిగి లాభాలు పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఈరోజు మీ పనులను శ్రీఘ్రంగా పూర్తిచేశారు.  స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు శ్రీలక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఆర్థికపరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పనిలో అయినా ఎవరితో అయినా తొందరపడకుండా మాట్లాడడం చేయకుండా ఉండటం పనిచేయడం చేయకుండా ఉండటం మంచిది. ఈ రోజు అప్పుల బాధలు పెరుగుతాయి. ఈరోజు ధననష్టం కలుగుతుంది. ఈరోజు సంప్రదాయ ఆహారాలు తీసుకోవడం మంచిది. సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరితో గొడవ పడకుండా, వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఏ పనినైనా మీ అంతట మీరే చేసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడటం వల్ల నష్టం జరిగే వీలు ఉంటుంది. ఈరోజు ఆర్థికపరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల మనోవేదన. ఈరోజు విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో వ్యాపారం స్వల్ప నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. అంతా శుభప్రదంగా ఉంటుంది.

 

కన్యారాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మిత్రుల వలన లాభం !

ఈరోజు బాగుంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఎంత కష్టమైన సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈరోజు మిత్రుల వలన లాభం కలుగుతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహాయ సహకారాలతో అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు స్థిరాస్తులు కలిసొస్తాయి. ఈ రోజు దాన ధర్మాలు చేయడంలో మక్కువ చూపుతారు. ఈరోజు సన్నిహితులకు సహాయం చేస్తారు. ఈ రోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొంటారు. ఈరోజ మీరు అనుకున్న పూర్తి చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార లాభాలు పొందుతారు.

రెమిడీః ఈరోజు శ్రీలశ్రీలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు సమయానికి డబ్బులు అందక పోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ఈరోజు ఏవైనా వస్తువులను అమ్మడం, కొనడం చేయడం వల్ల వల్ల నష్టం కలుగుతుంది. ఈరోజు ఎదుటి వారిని తొందరగా నమ్మకుండా ఉండటం మంచిది. ఈరోజు రహస్యాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. ఈరోజు మీలో ఉన్న అశ్రద్ధ వల్ల పనులను వాయిదా వేస్తారు. ఈ రోజు మొండి బాకీలు వసూలు కాకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.అనుకూలమైన రోజు !

ఈ రోజు బాగుంటుంది. మీ పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఈరోజు ఏవైనా వస్తువులను అమ్మడం కొనడం కలిసి వస్తుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు మీలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు ఏదైనా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి.

రెమిడీః  ఈరోజు శ్రీమానసా దేవి స్తోత్ర పారాయణం చేసుకోండి

 

ధనస్సు రాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.అప్పుల బాధలు పెరుగుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ కోపానికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు అప్పుల బాధలు పెరుగుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. ఈరోజు అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏ పనిలో అయినా శ్రద్ధ తగ్గిపోవడం జరుగుతుంది. సోమరితనం ఏర్పడుతుంది. ఈ రోజు నీటి కాలుష్యం లేదా ఆహార కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ పని చేసినా ఆలోచించి చేయడం మంచిది. తొందరపడి చేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువు కోవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి అంతా సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదంగా ఉంటుంది.

 

మకర రాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.పోటీపరీక్షల్లో విజయం పొందుతరు !

ఈ రోజు బాగుంటుంది. గతంలో వసూలు కానీ ముందు బాకీలు వసూలువుతాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఇంతకు ముందున్న ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. రోజు భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహాయ సహకారంగా ఉంటూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఇంటి నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ఈ రోజు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. పుస్తకాలు చదువుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పు పొందుతారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు.

రెమిడీః ఈరోజు శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.వివాదాలకు దూరంగా ఉండడం మంచిది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ముఖ్యమైన పనలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఏ విషయాన్ని అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు కోపాలకి, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఈ రోజు మీకు ఇష్టమైన స్నేహితులతో కోపంగా మాట్లాడడం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. రోజు విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఈరోజు స్త్రీలు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -10- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.కీర్తి ప్రతిష్టలు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీ మాట వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఈ రోజు అప్పుల బాధలు తగ్గిపోతాయి. ఆర్థికాభివృద్ధి. ఈరోజు వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలిస్తుంది ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇంతకు ముందు మిగిలిపోయిన పనులను ఈ రోజు సకాలంలో పూర్తి చేస్తారు. అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు చిన్నప్పటి  స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ చూపిస్తారు. ఈరోజు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపార లాభాలు పొందుతారు. ఈరోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు.

రెమిడీః ఈరోజు శ్రీరాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?