NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ఎనిమిదో వారం ఎలిమినేట్ అయిన సందీప్.. 8 వారాలకు ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమై ఎనిమిది వారాలు అయిపోయింది. నేటి నుండి 9వ వారం గేమ్ స్టార్ట్ అయింది. 8 వారాలకు గాను 8 మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మొదటి ఏడు వారాలు వరుస పెట్టి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా.. ఎనిమిదో వారం ఆట సందీప్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. మొదటి ఏడు వారాలు మనోడు నామినేషన్ లోకి రాలేదు. దీంతో ఫస్ట్ టైం ఎనిమిదో వారం ఆట సందీప్ నామినేషన్ లోకి రావటంతో ఓటింగ్ చాలా తక్కువ పడింది. ఈ ఎలిమినేషన్ తో సీజన్ సెవెన్ లో ఆట సందీప్ ఎలిమినేట్ అయినా మొట్టమొదటి మగ కంటెస్టెంట్.

eighth week eliminated contestant Sandeep eighth weeks remuneration

అయితే ఎనిమిది వారాలకు గాను ఆట సందీప్ కి 24 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాక్. వారానికి మూడు లక్షల రెమ్యూనరేషన్ చొప్పున.. 24 లక్షలు షో నిర్వాహకులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆట డాన్స్ షోలో విన్నర్ గా నిలిచిన సందీప్.. తర్వాత డాన్స్ మాస్టర్ గా రాణించారు. అంతేకాదు అనేక సినిమాలలో పాటలకు కొరియోగ్రాఫర్ గా కూడా అందించడం జరిగింది. ఈ క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టిన.. సందీప్ తన ఆట తీరుతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఎక్కువగా గ్రూప్ గేమ్ పై ఆధారపడటంతో.. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో కలవడంతో.. బాగా నెగిటివిటీ ఎదుర్కోవటం జరిగింది.

eighth week eliminated contestant Sandeep eighth weeks remuneration

దీంతో ఫస్ట్ టైం ఎనిమిదో వారంలో నామినేషన్ లోకి రావటంతో సందీప్ కి తక్కువ ఓట్లు పడటంతో.. ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. హౌస్ నుండి వెళ్లే ముందు నాగార్జున చేత బాగా క్లాస్ పీకించుకోవడం జరిగింది. సందీప్ ఎక్కువగా తన మాట తీరుతో చాలా నెగటివ్ తెచ్చుకోవడం జరిగింది. ఎలిమినేషన్ సమయంలో కొన్ని టాస్కులు ఆడే టైములో కొంతమందిని టార్గెట్ చేసి తక్కువ చేసి మాట్లాడటంతో.. సందీప్ చాలా బ్యాడ్ అవ్వడం జరిగింది. పైగా అంతకుముందు ఎప్పుడు కూడా నామినేషన్ లోకి రాకపోవడంతో పెద్దగా ఓటింగ్ లైనప్ లేకపోవడం ఎలిమినేషన్ కి కారణం అయింది.

Related posts

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri