NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Entertainment News: ఒక పక్క జనాలు చస్తుంటే వయ్యారాలు పోతు వీడియో పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్, ఛీ.. థూ..సిగ్గులేదా అని తిడుతున్న జనం!

Bigg Boss Contestant and Vikram Movie Actress Shivani Narayanan Trolled for Posting Senseless Video Online During Cyclone Michaung

Entertainment News/Cyclone Michaung టైంలో ఇది చూసి ఛీ.. థూ..సిగ్గులేదా అని తిడుతున్న జనం: సమాజంలో డబ్బు ఉన్న వారికి అది లేని వారికి ఉన్న వేత్యాసం కొన్ని సంఘటనలు వలన మనకు బాగా అర్ధం అవుతుంది, మామూలుగు ఈ వేత్యాసం గురించి మనకు తెలిసినప్పటికీ పుండు మీద కారం చల్లేలా కొంతమంది సెలెబ్రిటీలు వ్యవహరించినప్పుడు మనకు ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఇలాంటి ఒక సంఘటనే మన ఇప్పుడు చర్చిస్తున్నాము, మైచాంగ్ తుఫాను వలన చెన్నై లో జరుగుతున్న బీభత్సము మరణాలు గురించి వార్తల్లో చూసే ఉంటారు, ఈ టైంలో ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాని నారాయణన్ పెట్టిన వీడియో పోస్ట్ అటు చెన్నై ఇటు తెలుగువారికి ఆగ్రహం వచ్చేలా చేసింది. అసలు ఏమైంది అంటే…

Bigg Boss Contestant and Vikram Movie Actress Shivani Narayanan Trolled for Posting Senseless Video Online During Cyclone Michaung
Bigg Boss Contestant and Vikram Movie Actress Shivani Narayanan Trolled for Posting Senseless Video Online During Cyclone Michaung

శివాని నారాయణన్ అంటే ప్రస్తుతం పాపులారిటీ ఎక్కువగానే ఉంది, ఈమెకు ఇంస్టాగ్రామ్లో 39 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. విక్రమ్, డిఎస్పి లాంటి సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్ లో కూడా బాగా పాపులారిటీ ఉన్న మోడల్ శివాని నారాయణన్. బిగ్ బాస్ 4 తమిళం లో కంటెస్టెంట్ గా బాగా పేరు తెచ్చుకున్న శివాని ఇప్పుడు అదే తమిళ జనం తో ఛీ.. థూ అని తిట్టించుకుంటుంది.

Bigg Boss Contestant and Vikram Movie Actress Shivani Narayanan Trolled for Posting Senseless Video Online During Michaung
Bigg Boss Contestant and Vikram Movie Actress Shivani Narayanan Trolled for Posting Senseless Video Online During Michaung

మైచాంగ్ తుఫాను(Cyclone Michaung) అటు చెన్నై ఇటు ఆంధ్రప్రదేశ్ ని వణికిస్తున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే పదుల సంక్యలో మరణాలు సంభవించాయి. భారీ ఆస్థి నష్టం కూడా జరిగింది, ప్రకృతి పుణ్యమాని ఇదంతా జరిగేది పేద వారికే. డబ్బు ఉన్న వారు వాళ్ళ కాంక్రీట్ బంగ్లాల్లో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. చేస్తే చేసారు కానీ పుండు మీద కారం చల్లినట్లు వారి ఆనందాన్ని సోషల్ మీడియా లో షేర్ చేసి తప్పు చేస్తున్నారు. శివాని నారాయణన్ కూడా ఇలాంటి పనే చేసింది.

View this post on Instagram

A post shared by Shivani Narayanan (@shivani_narayanan)

వెనుక వర్షం వరద సీన్ తో తన వయ్యారాలు ఒంపులు చూపిస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాని నారాయణన్ వీడియో పెట్టింది. ఇది చూసిన జనాలు ఛీ సిగ్గులేకుండా ఏంటి ఇది, సమయం సందర్భం ఉండాలి కదా, ఇలాంటి పరిస్థిథి లో జనాలకు డబ్బు సాయం చేయకపోయినా కనీసం మాట సాయం చేస్తూ వీడియో పెట్టాలి కానీ ఏంటి ఇది అని చిరాకు పడుతున్నారు.

View this post on Instagram

A post shared by Shivani Narayanan (@shivani_narayanan)

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri