NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 10 2024 Episode 380: ఆఫీసులో అనామిక, స్వప్న రచ్చ.. అపర్ణను బాధపెట్టిన ధాన్యం, రుద్రాణి.. కావ్య ని పుట్టింటికి వెళ్ళిపోమన్న తల్లి కొడుకులు..

Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights

Brahmamudi April 10 2024 Episode 380: ఎవరు ఎన్ని చెప్పినా కానీ కళ్యాణ్ కి పూర్తి అధికారాలు రాజ్ కట్టబెడతాడు.రాజ్ కళ్యాణ్ కి పవర్ ఆఫ్ అటాన్ని రాసి ఇవ్వడంతో కంపెనీకి ఎండి అవుతాడు కళ్యాణ్. స్వప్న, అనామిక ఇద్దరు పోటీపడి మరి వాళ్ళ భర్తలకు క్యారేజీ రెడీ చేస్తూ ఉంటారు అదంతా చూసిన కావ్య ఇవి ఎవరికోసమని అడుగుతుంది నేను రాహుల్ కోసం తీసుకువెళ్తున్నాను నేను కళ్యాణ్ కోసం తీసుకువెళ్తున్నానని ఇద్దరు చెప్తారు వాళ్ళు తినంగా మిగిలింది అన్నదానం చేస్తారా అని అడుగుతుంది కావ్య. అదేంటి అలా అడిగావు అని అడుగుతారు అవును మీరు తీసుకెళ్లే క్యారేజీలు చూస్తుంటే ఇద్దరు మనుషులకు సరిపోయేలా కాదు అన్నదానం చేయడానికి పనికొచ్చేలా ఉన్నాయి అని అంటుంది ఎండి భార్యని ఆ మాత్రం తీసుకెళ్లకపోతే ఎలాగో అని అనామిక అంటుంది కలిసి వెళ్లడం చూసి రుద్రాణి కానీ అవమానించడానికి కావ్యని దగ్గరికి వస్తుంది.

Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights
Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlightsBrahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights

రుద్రణి కావ్య వంటగదిలో ఉంటే అక్కడికి వచ్చి ఏంటి ఏమి మిగలేదా అంతా తీసుకెళ్లిపోయారా అని అడుగుతుంది. అవును అని అంటుంది కావ్య మంచినీళ్లు తాగి లోపలికి వెళ్దాం అనుకుంటుంటే పైనుంచి రాజు అదంతా గమనిస్తూ ఉంటాడు రుద్రానికి అవినీతి నీకే మాత్రం బాధ వేయడం లేదా అని అడుగుతుంది ఎందుకు అంటుంది కావ్య. ఒకప్పుడు నీ భర్త రారాజులా ఉంటే నువ్వు రానిలాగా క్యారేజీ తీసుకెళ్ళే దానివి ఆఫీస్ కి ఇప్పుడు నీ తోడికోడలు,నా కోడలు కలిసి ఆఫీస్ కి వెళ్తుంటే నీకేం బాధ వేయడం లేదా అని అడుగుతుంది అదేం లేదు అంటుంది కావ్య అసలు నీ మనసులో ఏముందో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడుగుతుంది రుద్రాణి. మీరంతా అనుకుంటున్నారు కదా గతిలేక ఉంటున్నానని అలానే అనుకోండి అని ఆ సమాధానం చెబుతుంది కావ్య. రాజ్ దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. రుద్రాణి కావిని మాటలతో బాధపెడుతూ ఉంటుంది కావ్య ఫైనల్ గా ఒకటి చెప్పు నువ్వు ఇంట్లో ఉండడానికి నిజంగా అదే కారణమా లేదంటే నీ మనసులో ఇంకేదైనా కారణం ఉందా అని అడుగుతుంది రుద్రాణి. మీరేమనుకున్నా నాకేం పర్వాలేదు మీరేదనుకుంటున్నారో అదే కానివ్వండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights
Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights

ఇక ఆఫీసులోకి వెళ్లిన స్వప్న అనామిక ఇద్దరికీ ఎదురు వస్తుంది శృతి అప్పటికే రాహుల్ శృతి తో మిస్ బిహేవ్ చేసి ఉంటాడు శృతి ఆ కోపంతో బయటికి వచ్చేసరికి ఆ స్వప్న అనామిక ఇద్దరూ కనిపిస్తారు. శృతి స్వప్న దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది అదేంటి ఎండి భార్య నేనుంటే నువ్వు జనరల్ మేనేజర్ భార్యను పలకరిస్తున్నావని ఆఫీసులో శృతి తో గొడవ పడుతుంది అనామిక ఇక శృతి ఇద్దరు వారసులు ఆఫీస్ కి వచ్చారు ఇప్పుడు వాళ్ళ భార్యలు ఆఫీస్ కి వచ్చారు ఇది ఎక్కడదాకా వెళ్తుందో అని మనసులో అనుకుంటుంది. ఇక అనామిక, స్వప్న ఇద్దరు శృతి ఎదురే గొడవ పడతారు ఇక అనామిక శృతితో కళ్యాణి ఎలా పనిచేస్తున్నాడో ఆఫీసులోని అడుగుతుంది కళ్యాణ్ పనిచేయడం ఏంటి మేడం ఆయన ఎండి అయితే అని అంటుంది అదే ఎండిగా తన బాధ్యత ఎలా చేస్తున్నాడు అని అడుగుతుంది. బాగా చేస్తున్నారు అని చెప్తుంది శృతి ఇక రాహుల్ గురించి అడుగుతుంది స్వప్న రాహుల్ నిన్నేమైనా గోకాడ అని అడుగుతుంది అదేంటి మేడం అలా అడిగారు అని అంటే నిజం చెప్పు పర్వాలేదు అని అంటుంది స్వప్న అవును మేడం మీకు ఎలా తెలిసింది అని అంటుంది అసలు ఏం జరిగిందో చెప్పు అంటే శృతి అంతా చెబుతుంది ఇక నామిక అక్కడి నుంచి బాక్స్ తీసుకొని కళ్యాణ్ కి ఇవ్వడానికి వెళ్తుంది స్వప్న రాహుల్ కి నిలదీయడానికి వెళుతుంది. శృతి తో రాహుల్ మిస్ బిహేవ్ చేసిన విషయాన్ని స్వప్నకి చెప్పేస్తుంది శృతి దానితో రాహుల్ మీద కోపంతో స్వప్న లోపలికి వెళ్తుంది.

Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights
Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights

కళ్యాణి ఆఫీస్ వర్క్ లో మునిగిపోయి ఉంటాడు క్యారేజ్ తీసుకొని అతని క్యాబిన్ లోకి అడుగుపెడుతుంది అనామిక ఆమెను చూసి కళ్యాణ్ కోపంగా ఉంటాడు అదేంటి కళ్యాణ్ నీకోసం నేను కష్టపడి క్యారేజీ తీసుకువస్తే నాకు మీద కాస్త కూడా ప్రేమ చూపించట్లేదు అని అంటుంది అనామిక ప్రేమ కావాలంటే పని చేయలేను పని కావాలంటే ప్రేమ చూపించలేను రెండు లైఫ్ లో దొరకవునామిక అని అంటాడు. అనామికాకు సీరియస్గా సమాధానం చెప్పడంతో నేను వంట చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని అంటుంది ఏం కష్టపడలేదని నాకు తెలుసు ఇంట్లో చేసిన వెంటనే ఆఫీస్కి తీసుకొచ్చావు అంతే కదా అని అంటాడు భోజనం పెట్టమంటావా అని అడుగుతుంది ఏం అవసరం లేదు నాకు మూడు లేదు ఇకనుంచి వెళ్ళు అని కళ్యాణ్ కోపంగా చెప్తాడు ఇక అనామిక కోపంగా బయటికి వచ్చేస్తుంది. మరోవైపు రాహుల్ దగ్గరికి వెళ్లిన స్వప్న రాహుల్ మీద కోపంతో వెతుకు పడుతూ ఉంటుంది ఆఫీసులో అడిగి పెట్టగానే ఒకరోజు కూడా ఒక ముందే అమ్మాయిలు వెంటపడుతున్నావా అని అంటుంది. అదేంటి అని అడుగుతాడు రాహుల్ ఏమీ తెలియనట్లు మాట్లాడుకుని కొంచెం కూడా సిగ్గులేదు నీకు ఒక అవకాశం వస్తే దాన్ని వాడుకోవడం తెలియకుండా ఇలా చిల్లర పనులు చేస్తున్నావా అంటూ రాహుల్ నిఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది తిను శృతి తో ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇకమీదట ఆఫీసులో అలా ఉన్నావంటే బాగోదు కష్టపడి పని చేయడం నేర్చుకో అని అంటుంది. ఇక అప్పటికే అక్కడికి వచ్చిన అనామిక రాహుల్ కి అలవాటైన పని కదా అందుకనే మార్చుకోలేకపోతున్నాడు అని అంటుంది. ముందు నీ సంగతి నువ్వు చూసుకో కళ్యాణ్ కి భోజనం ఇస్తానని చెప్పి క్యారేజీ వెనక్కి తీసుకొచ్చావు అని అంటుంది స్వప్న నీకెలా తెలుసు అని అడుగుతుంది అనా మీకా మీ ఇద్దరి మాట్లాడుకోవడం నేను విన్నాను అని అంటుంది ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వినడానికి నీకు సిగ్గు లేదా అని అంటుంది స్వప్న మళ్లీ ఇద్దరూ గొడవపడడంమొదలు పెడతారు ఇక ఆఫీసులో ఇద్దరు రచ్చ చూసి రాహుల్ కూడా పక్కకు వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights
Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights

ఇక మరోవైపు రాజు తన బిడ్డను ఆడిస్తూ ఉంటాడు అది చూసి ధాన్యం, రుద్రాణి ఇద్దరు అక్కడి ఉన్న అపర్ణను ఒక వినపడేటట్లుగా మాట్లాడడం మొదలుపెడతారు. ఎలా ఉండాల్సిన రాజు ఎలా ఉన్నాడు అని అంటుంది రుద్ర అని అదేంటి అని అడుగుతుంది ధాన్యం రాజు ఒకప్పుడు కాఫీ ఆర్డర్ చేసేవాడు తీసుకువెళ్లి ఇచ్చిన తర్వాత పది నిమిషాల్లో రెడీ అయ్యి ఆఫీస్ కి రారాజులా వెళ్లేవాడు ఇప్పుడు బిడ్డని ఆడిస్తూ ఎలా ఉన్నాడో చూడు అని అంటుంది వాళ్ళు అలా మాట్లాడుకోవడం అపర్ణ కూడా వింటూ ఉంటుంది ఇంతకీ బిడ్డకి నామకరణం చేశారో లేదో కనుక్కున్నావా అని అంటుందిధాన్యం వెటకారంగా అపర్ణతో,పక్కనే ఉన్న రుద్రాణి వాళ్ళు నామకరణం చేయకపోతే నువ్వేం చేస్తావని అడుగుతుంది ఎంతైనా రాజు నాకు కొడుకు లాంటివాడే కదా అందుకని నేనే నామకరణం జరిపిస్తాను అని అంటుంది అప్పుడు ఆ బిడ్డ తల్లి వచ్చి నేను లేకుండా ఎందుకు జరిపించారు అని అడిగితే ఏం చేస్తావు అని రుద్రాణి అంటుంది అవును కదా ఇది కూడా కరెక్టే ఆరుద్ర అని నేను అసలు ఈ విషయం ఆలోచించలేదు అని అంటుంది.అపర్ణకు బాగా కోపం వస్తుంది రాజ్ కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇంతకీ మనం ఆ బిడ్డ తల్లి ఎవరు అని అనుకుంటున్నామో ఆ బిడ్డ తల్లి వస్తే కావ్య పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ధాన్యం. రుద్రాణి వెంటనే కావ్య అంత అనుకున్న అమాయకురాలు ఏం కాదు కోర్టుకు వెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వీధిలోకి లాగుతుంది భారీ ఉండగా మరో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని రాజుని పోలీసులు అరెస్ట్ చేసి లోపల వేస్తారు అని అంటుంది వెంటనే అపర్ణ ఇంకా కోపంతో స్టాప్ అని అరుస్తుంది. మీరు అసలు బంధువులా రాబందులా అంటూ అపర్ణ ఫైర్ అవుతుంది అదేంటి నీ మంచి కోసమే కదా వదినా మేము మాట్లాడుతుంది అని అంటే మీరు ఎప్పటికి మారడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.

Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights
Brahmamudi Today Episode April 10  2024 Episode 380 highlights

ఇక కావ్య రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే ఇందిరా దేవి ఆపుతుంది ఎక్కడికి అని అడుగుతుంది కావ్య సమాధానం చెప్పదు నాకు అర్థం అయింది లే అని అంటుంది ఇందిరాదేవి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే అని అడుగుతుంది టాబ్లెట్స్ కోసం బయటికి వెళ్లావు అని చెప్తానులే అంటుంది ఇందురా దేవి సరే అమ్మమ్మ గారు వెళ్ళొస్తానని కావ్య,స్వేత దగ్గరికి వెళ్లి శ్వేతని కలుస్తుంది రాజ్ కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చేసాడని నేను అసలు ఊహించలేదని శ్వేతా అంటుంది మందు దాని గురించి కాదు వెన్నెల గురించి ఆలోచించాలి అని అంటుంది వెన్నెల ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు రాజు సహాయం చేశాడని నాకు తెలుసు ఆ తర్వాత వినలే అక్కడికి వెళ్లిపోయిందో నాకు తెలియదు అని కావ్యతో చెప్తుంది శ్వేత. ఇప్పుడు మనం ఆమెను ఎలా పట్టుకోవాలి అని అంటుంది దానికి ఇద్దరు బాగా ఆలోచిస్తూ ఉంటారు పోనీ రాజుని నేనే వెళ్లి అడగనా వెన్నెల గురించే ఏమైనా చెప్తాడేమో అని అంటే అసలు వద్దు ఇప్పుడు మనం వెన్నెల గురించి అడిగితే జాగ్రత్త పడతాడు రాజుకు తెలియకుండా మనం వెన్నెల్ని కనిపెట్టాలి దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని కావ్య మీరంతా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయండి అక్కడికి వెన్నెల వచ్చేటట్లు చేస్తే వెన్నెల మనకి కనబడుతుంది అని అంటుంది. ఈ ఐడియా బానే ఉంది అని ఇద్దరు కలిసి దాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు.

రేపటి ఎపిసోడ్ లో ఇంటికి వచ్చిన కావ్యను అపర్ణ ఆపుతుంది. రాజు వల్ల నీకు అన్యాయం జరిగిందని నీకు తెలుసు అలాంటప్పుడు నువ్వు ఇంట్లో ఎందుకు ఉంటున్నావు ఈ ఐశ్వర్యం ఈ అంతస్తుల్ని ఈ ఆస్తిని వదులుకోలేక మీ పుట్టింట్లో గతిలేక అని నిలదీస్తుంది. కట్ చేస్తే రాజు గదిలో ఉంటుంది కావ్య, నావల్ల నీకు చాలా అన్యాయం జరిగింది నువ్వు నీ జీవితం నువ్వు చూసుకుంటున్నప్పుడు నా జీవితంతో నీకు ముడి పడాక అన్ని చిక్కుముందు గానే మిగిలిపోయాయి మీ ఓర్పుకి ఇక్కడ సమాధానం దొరకడం లేదు నీకు ఏ ప్రశ్నలకి ఇక్కడ ఎవరూ బదులు చెప్పడం లేదు అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని రాజ్ అంటాడు. కావ్య షాక్ అవుతుంది పుట్టింటికి వెళ్లడానికి సరే అంటుంది. నిజంగానే పుట్టింటికి వెళ్తుందా లేదంటే వెన్నెల దొరికే వరకు పుట్టింటికి వెళ్ళనని చెప్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella