NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Sandeep Reddy Vanga: బాలీవుడ్ స్టార్ హీరో మాజీ భార్యపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సీరియస్ వ్యాఖ్యలు..!!

Sandeep Reddy Vanga: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా నిలిచాడు. మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే అందరి దృష్టిని ఆకర్షించి తర్వాత రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చేసి అక్కడ కూడా విజయాలు సాధించి హ్యాట్రిక్ అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా చాలా కొత్తగా సినిమాలు చేస్తున్నారని.. చాలామంది చెబుతున్నారు. సినిమా పరిధిని దాటి ఆయన సినిమాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను తట్టుకోలేకపోతోంది. “కబీర్ సింగ్” సినిమా హిట్ అయిన సమయంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో సక్సెస్ మీట్ లో బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ సందీప్ రెడ్డి వంగాపై ఎన్నో నెగటివ్ కథనాలు ప్రసారం చేశారు.

Director Sandeep Reddy Vanga criticizes Bollywood star hero Aamir Khan ex wife Kiran Rao

ఇటీవల “యానిమల్” సినిమా విజయం సాధించిన సమయంలో కూడా బాలీవుడ్ మీడియా కర్కశంగా వ్యవహరించింది. ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ఇండియాకి చెందిన సందీప్ రెడ్డి బాలీవుడ్ మీడియాకి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడని చెప్పవచ్చు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి సినిమాలపై చాలామంది ప్రముఖులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ రకంగానే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు విమర్శలు చేయడం జరిగింది. “బాహుబలి”, “కబీర్ సింగ్”, “యానిమల్” చిత్రాలు స్త్రీల పట్ల ద్వేషం మరియు వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది.

Director Sandeep Reddy Vanga criticizes Bollywood star hero Aamir Khan ex wife Kiran Rao

ఈ కామెంట్లపై సందీప్ రెడ్డి వంగా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినట్లు చెప్పకు వచ్చారు. అయితే ఆమె భర్త అమీర్ ఖాన్ నటించిన “దిల్” గురించి.. ఆయనను అడగమనండి అని సలహా ఇచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా హీరో చేస్తాడని.. ఆ తర్వాత కూడా ఆమె తప్పు చేసిందని.. నమ్మిస్తాడని చివరకు ఆమె హీరోనే ప్రేమిస్తుందని సందీప్ రెడ్డి రిప్లై ఇచ్చారు. మరి ఇలాంటివి తెలుసుకోకుండా తమపై ఇష్టానుసారంగా ఎలా మాటల దాడి చేస్తారని.. అమీర్ మాజీ భార్య కిరణ్ రావునీ సందీప్ నిలదీశారు.

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri