NewsOrbit
Entertainment News టెక్నాలజీ ట్రెండింగ్

Grand Theft Auto VI: యూట్యూబ్ లో రికార్డులు బద్దలుకొడుతున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI ట్రైలర్…జిటిఏ 6 గురించి ముఖ్యాంశాలు!

Grand Theft Auto VI: Grand Theft Auto 6 Trailer Breaks All YouTube Records in 2023

Grand Theft Auto VI / Grand Theft Auto 6: యాక్షన్-అడ్వెంచర్ గేమ్ అనగానే ప్రపంచమంతా ముఖ్యంగా తెలుగు వారికి మొదట గుర్తొచ్చే పేరు గ్రాండ్ తెఫ్ట్ ఆటో, దీనినే మనం షార్ట్ కట్ లో జిటిఏ అని అంటాం. తాజాగా విడుదలైన Grand Theft Auto VI ట్రైలర్ యూట్యూబ్ లో అన్ని రికార్డులు బద్దలుకొడుతుంది, ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి అంతే జిటిఏ 6 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.

Grand Theft Auto VI: Grand Theft Auto 6 Trailer Breaks All YouTube Records in 2023
Grand Theft Auto VI: Grand Theft Auto 6 Trailer Breaks All YouTube Records in 2023

గ్రాండ్ తెఫ్ట్ ఆటో మీద వ్యతిరేకత

గ్రాండ్ తెఫ్ట్ ఆటో గేమ్ మొదటి భాగం 1997 లో విడుదలైంది. మొదట ప్లే స్టేషన్ మరియు పీసీ లో అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్ కార్లు దొంగిలించడం రోడ్ మీద ఉన్నవారిని కారు తో తొక్కేయ్యడం లాంటి అంశాలు తో పాపులారిటీ సంపాదించుకుంది. కానీ అహింస ను చెడును ప్రోత్సహించే విధంగా ఈ గేమ్ ఉంది అని అప్పట్లోనే చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది.

1997 విడుదలైన గ్రాండ్ తెఫ్ట్ ఆటో కి ఒక ప్రత్యేకత ఉంది, ఇప్పటి వరకు విడుదలైన 5 గేమ్స్ లో ఇందులో మాత్రమే అమెరికా బయట ఉన్న నగరాలలో ఆడటానికి ఎక్సపెన్సన్ ప్యాక్ అందుబాటులో ఉంచారు, ఇతర రెలీసెస్ లో కేవలం USA నగరాలు మాత్రమే ఉంచారు.

Grand Theft Auto VI: Grand Theft Auto 6 Trailer Breaks All YouTube Records in 2023
Grand Theft Auto VI: Grand Theft Auto 6 Trailer Breaks All YouTube Records in 2023

2002 లో విడుదలైన గ్రాండ్ తెఫ్ట్ ఆటో: వైస్ సిటీ, 2004 లో విడుదలైన శాన్ ఆండ్రియాస్ అద్భుతమైన గ్రాఫిక్స్ తో రాక్ స్టార్ సంస్థ నిర్మించింది, వీటికి మంచి స్పందన వచ్చినప్పటికీ జిటిఏ 5(2013) కి అంతగా సక్సెస్ రాలేదు, కానీ గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ సినిమాలను మించి అద్భుతంగా నిర్మించారు.

ఇప్పుడు సుమారు పది సంవత్సరాల తరువాత విడుదలైతున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI ట్రైలర్ ఇంటెర్నెట్ లో సంచలన విషయంగా మారింది. ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ ధాటి ఈ సంవత్సరం యూట్యూబ్ రికార్డులు అన్ని బద్దలుకొట్టింది, ప్రస్తుతానికి ఈ ట్రైలర్ కి 123 మిలియన్ వ్యూస్ ఉండటం ప్రతి నిమిషం వేళల్లో వ్యూస్ రావడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu