NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu November 09 2023 episode 29: తండ్రి సత్యం తీసుకున్న పెళ్లి నిర్ణయానికి భార్య ప్రభావతి కొడుకు మనోజ్ ఒప్పుకుంటారా…..

Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights

Gunde Ninda Gudigantalu November 09 2023 episode 29: మీ నా ప్రిన్సిపల్ కూతురు నీ హాస్పటల్ కి తీసుకు వెళ్లడానికి ఒక ఆటో తీసుకొని ప్రిన్సిపాల్ కూతుర్ని ఆటోలు తీసుకువెళ్లి హాస్పిటల్ కి చేరుస్తుంది. ఆ ఆటో డ్రైవర్ బాలు మీన చేస్తున్న మంచి పని చూసి ఏంటి పూలగంప నీవు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావా అంటాడు మీనా పోరా ముళ్ళకంప అని ఆ అమ్మాయి హాస్పటల్ కి చేర్చి ఇంటికి తిరిగి వెళుతుంది. మీనా అమ్మ పార్వతీ తమ్ముడు చెల్లి అందరూ కలిసి నాన్న పెట్టిన చెరుకు బండి దగ్గరికి వెళ్లి ఆ బండిని చూస్తూ అందరూ బాధపడతారు మీనా వెళ్లి ఆ బండి మీద ఉన్న కవర్ తీసి అంతా శుభ్రం చేసే చెరుకు రసం తీసి చెల్లికి తమ్ముడుకు ఇచ్చి తాగేసి ఇంకా మీరు వెళ్ళండి ఏ టెన్షన్ పెట్టు కోవద్దు బుద్ధిగా చదువుకోండి శివ అక్క ప్రిన్సిపల్ నన్ను కాలేజీకి రానిస్తారంటావా? మీనా అది పైనుంచి నాన్న చూసుకుంటాడు రా నీవు వెళ్ళు అని వాళ్ళని పంపించేస్తుంది.

Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights
Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights

పార్వతి అమ్మ మీనా ఈ చెరుకు బండిని అమ్మేద్దాము చెరుకు రసం తీయడం నీవల్ల కాదు నీవు ఆడ పిల్లవి ఇంత కష్టం నీ వల్ల కాదు మీనా ఏం పరవాలేదు అమ్మ కష్టపడతా నీవు పూల బండి చూసుకో అని అమ్మని అటు పంపించి మీనా చెరుకు బండి నడిపిస్తుంది. గుణ చెరుకు బండి దగ్గరకు వచ్చి మీ నాతో అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అటు దారిన వెళుతున్న సత్యం అది చూసి ఆగి గుణ దగ్గరకు వచ్చి చెంప పగలగొడతాడు. గుణ ఎవరు నీవు నన్ను కొడుతున్నావా అని అడగగా సత్యంనేను పార్వతి అన్నయ్యను వారికి మగదిక్కు లేదని ఏమైనా వెధవ వేషాలు వేశావ్ అనుకో నీ అంతు చూస్తాను వారికి నేనున్నాను అని సత్యం గుణ ని బెదిరించి పంపించేస్తాడు.

Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights
Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights

మీనా మీరా మీరెందుకు వచ్చారండి ఇక్కడికి మీనా అడుగుతుంది సత్యం వాడి చెంప పగలగొట్టడానికి వచ్చానమ్మా అంటాడు సత్యం మీరు రాకపోయి ఉంటే ఆ పని నేనే చేసేదాన్ని అంటుంది మీనా. మీరు పదే పదే మా దగ్గరికి వచ్చి గతాన్ని గుర్తు చేసి మళ్ళీ మాకు బాధ కలిగించకండి ప్లీజ్ మీరు ఇంకోసారి ఇటువైపు రావద్దు అని మీనా సత్యం కు చెబుతుంది.సత్యం బాధపడుతూ వెళ్లి పోతాడు. సత్యం ఒక టెంపుల్ దగ్గర కూర్చుని తన ఫ్రెండు రంగయ్య కు ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. రంగయ్య ఎందుకురా సత్యం పని ఉంది రా ఒక్కసారి వచ్చి వెళ్ళు రంగయ్య వచ్చి ఏంట్రా సత్యం ఏంటా పని సత్యం నావల్ల ఆ కుటుంబానికి మగదిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి నేను ఆ ఇంటి పెళ్లి చేసే బాధ్యత తీసుకుంటున్నా రంగయ్య ఎందుకురా నీకు చేయని తప్పుకి ఎంత బాధ పడుతున్నావు అంటాడు సత్యం ఎలాగైనా ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. రంగయ్య నీ ఆలోచన మంచిదే కానీ సంబంధం దొరకాలి కదా.

Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights
Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights

సత్యం నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పరా కట్నం నేను ఇస్తాను అంటాడు సత్యం. రంగయ్య ను చూసి ఒక అబ్బాయి తన దగ్గరికి వచ్చి సార్ బాగున్నారా మీ వల్లే నాకు ఈ జాబ్ దొరికింది మీ రుణం ఎలా తీర్చుకోవాలి సర్ అంటాడు. రంగయ్య అయ్యో పర్వాలేదయ్యా వెళ్ళు అంటాడు. అది విన్న సత్యం సత్యం ఒరే అతను ఎవ్వరు అని అడుగుతాడు ఆ అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి అంటాడు రంగయ్య. సత్యం అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసు కోమని అడగరా అంటాడు సత్యం. అందుకు రంగయ్య ఇదిగో బాబు ఇలా రా మాకు తెలిసి న ఒక అమ్మాయి ఉంది పెళ్లి చేసుకుంటావా అంటాడు.అందుకు ఆ అబ్బాయి అమ్మాయి ఏం చేస్తుంది చదువుకుందాం తెలివిగలదా ఆస్తి ఉందా అందం ఉందా అని అడుగుతాడు సత్యం బాబు అమ్మాయి అందంగా ఉంటుంది చాలా గుణ వంతురాలు ఆస్తి లేదు చదువు కోలేదు అంటాడు.

Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights
Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights

అయితే అలాంటి అమ్మాయిని నేను చేసుకోవాలి అనుకోవడం లేదు నేను చదువుకొని జాబ్ చేస్తున్నాను నాకు చదువుకునే జాబ్ చేసే అమ్మాయి కావాలి అని క్షమించండి నేను చేసుకోలేను అని అయినా మీలో ఎవరికైనా కొడుకులు ఉంటే మీ కొడుకుకే చేసుకోవచ్చు కదా ఆ అమ్మాయిని అని చెప్పి వెళతాడు. సత్యం ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా అని ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు. బాలు ఇంట్లోకి రాగానే సత్యం దిగులుగా కూర్చొని ఉండడం చూస్తాడు. అది చూసిన బాలు నాన్నకి టాబ్లెట్ వేసారా లేదా అని వాళ్ళ అమ్మ ప్రభావతిని అడుగుతాడు. ప్రభావతి బాలు ని ఏ ఆటో నీకంటే ఎక్కువ నా భర్త గురించి నాకు తెలుసు అంటుంది బాలుని. ఆ వెళతాం అమ్మ వెళతాం అంటూ బాలు వెళ్లబోతుండగా సత్యం ఒరే బాలు ఇలా రా అని పిలుస్తాడు ప్రభావతిని మనోజ్ ను కూడా రమ్మని పిలుస్తారు. ప్రభావతి మనోజ్ బాలు మౌనిక హాల్లో నిలబడి ఏంటి నాన్నగారు అని అడుగుతారు. అప్పుడు సత్యం ఏమ లేదు నావల్ల నష్టపోయిన కుటుంబానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మనోజ్ చెల్లి పెళ్లి గురించి నాన్న సత్యం లేదురా నీ పెళ్లి గురించి అంటాడు అందుకు ప్రభావతి మనోజ్ షాక్ అవుతారు మనోజ్ నాకు ఇప్పుడు పెళ్లి ఏంటి నాన్న బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను కదా ప్రభావతి అమ్మ ఏం చేస్తుంది చదువుకుందాం ఆస్తి ఉందా అని అడుగుతుంది.

Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights
Gunde Ninda Gudigantalu today episode november 09 2023 episode 29 highlights

సత్యం అమ్మాయి చదువుకోలేదు ఆస్తి లేదు గుణం చాలా మంచిది అమ్మాయికి ఆత్మ అభిమానం ఎక్కువ మనోజ్ అయితే నేను చేసుకోను నేను చేసుకోబోయే అమ్మాయి నాలా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఉండాలి. ప్రభావతి నా కొడుకుకి దారిని పోయే అలాగా జనాన్ని అని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే నేను ఊరుకునేదే లేదు. సత్యం తప్పదు చేసుకోవాలి. ప్రభావతి ఇంతకీ ఎవరండీ వాళ్ళు సత్యం నేను యాక్సిడెంట్ చేసిన వాళ్ళ కుటుంబం. బాలు నాన్న చాలా మంచి పని చేస్తున్నావు మౌనిక అవును నాన్న చాలా మంచి పని చేస్తున్నావు. మనోజ్ ఏంటి మంచి పని బాలు నాన్న చెప్పిందాంట్లో తప్పేముంది రా మనోజ్ చేసుకో పెళ్లి అంటాడు. ప్రభావతి అయితే ఆ పెళ్లి ఏదో నీవే చేసుకో అంటుంది బాలు షాక్ అవుతాడు

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N