NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari:మొదటిసారి అవార్డు అందుకున్న ముకుంద..?కృష్ణ ముకుంద మురారి కి అవార్డుల పంట …

Interesting news about Krishna Mukunda Murari Yashmi Gowda

Krishna Mukunda Murari:కృష్ణా ముకుందా మురారి సీరియల్లో ముకుంద పాత్రలో యష్మీ గౌడ నటిస్తుంది. తెలుగు సీరియల్స్ లో ఒకప్పుడు విలన్ పాత్ర అంటే ప్రత్యేకంగా డిజైన్ చేసేవాళ్లు, కానీ ఇప్పుడు విలన్ పాత్రలో, హీరోయిన్స్ నటిస్తున్నారు. తెలుగులో నాగభైరవి సీరియల్ లో భైరవి పాత్రలో అందరికీ తెలిసిన నటి యాష్మి గౌడ. స్వాతి చినుకులు సీరియల్ తో తనలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టింది యష్మి గౌడ. ఈమె క్యారెక్టర్ ఏదైనా సరే ఎంతో చక్కగా నటించి, ప్రేక్షక ఆదరణ పొందుతుంది. కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో, ముకుంద క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేశారు డైరెక్టర్, ఈ సీరియల్ లో హీరో హీరోయిన్స్ కి మధ్యలో ముకుందల పాత్ర వస్తుంది. హీరో హీరోయిన్స్ ని కలవకుండా చేయడమే ముకుంద ప్రధాన ధ్యేయం. ముకుంద క్యారెక్టర్ లో విలనిజం పండించాలి. అదికూడా ఈ తరం యువతకు నచ్చే విధంగా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ని అలవోకగా చేస్తున్నారు యాష్మి గౌడ.

Interesting news about Krishna Mukunda Murari  Yashmi Gowda
Interesting news about Krishna Mukunda Murari Yashmi Gowda

ఇక ఈ సీరియల్ స్టార్ మా పరివార్ అవార్డు 2023 ప్రోగ్రాంలో చాలా అవార్డులను దక్కించుకుంది. అందులో చెప్పుకో తగిలింది ఉత్తమ విలన్ క్యాటగిరి, ఈ కేటగిరీలో శైలేంద్ర గుప్పెడంత మనసు,మురళి నువ్వు నేను ప్రేమ రుద్రాణి,బ్రహ్మముడి,నంబూరి,నాగపంచమి ముకుంద కృష్ణా ముకుంద మురారి, ఈ ఐదుగురు పోటీపడ్డారు. అందరూ రుద్రాణి బ్రహ్మముడి క్యారెక్టర్ కి, లేదంటే శైలేంద్ర గుప్పెడంత మనసు సీరియల్ కి గాను వస్తుందని అనుకున్నారు కానీ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ ముకుంద ఉత్తమ విలన్ గా అవార్డు అందుకుంది.

Interesting news about Krishna Mukunda Murari  Yashmi Gowda
Interesting news about Krishna Mukunda Murari Yashmi Gowda

హీరోయిన్ మెహరీ చేతుల మీదగా, ముకుంద ఈ అవార్డు ని తీసుకుంటుంది. అవార్డు అందుకున్న తర్వాత ముకుంద చాలామందికి చాలా క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. కానీ ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు చాలా థాంక్స్ టూ టీం అని, ఈ సీరియల్ ప్రొడ్యూసర్ అయిన ప్రభాకర్ కి థాంక్స్ చెప్తుంది. ఈ సీరియల్ లో కృష్ణ పాత్రలో నటిస్తున్న ప్రేరణ కుంభం కూడా అవార్డు అందుకుంటుంది. ఈ సీరియల్లో భవానీ దేవి క్యారెక్టర్ కి మరియు రేవతి క్యారెక్టర్లు కూడ అవార్డులు వరిస్తాయి. ఇలాంటి అవార్డులుముకుంద మరెన్నో తీసుకోవాలని మనము ఆశిద్దాం.

Interesting news about Krishna Mukunda Murari  Yashmi Gowda
Interesting news about Krishna Mukunda Murari Yashmi Gowda

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu