NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili Episode 490: మాలిని అరవింద్ కు ముద్దు పెట్టడం చూసిన కోయ వాళ్ళ అమ్మాయి పెద్దలకి నిజం చెప్తుందా లేదా..

Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights

Malli Nindu Jabili November 9 2023 Episode 490: మల్లి ఈ గజ్జలు చాలా బాగున్నాయి నీ కాళ్లకు నేను పెడతాను అని గౌతమ్ మల్లి కాళ్లకు పట్టీలు పెట్టి ప్రేమగా ముద్దు పెడతాడు.దేవుడా ఆయన నన్ను ఇంత ప్రేమగా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఆయనకు నిజం తెలవకుండా చూడు తండ్రి అని మల్లి మనసులు అనుకుంటుంది. మల్లి నీకు ఒక విషయం చెప్పాలి మల్లి అని గౌతమ్ అంటాడు. ఏంటో చెప్పండి అని మల్లి అంటుంది. ఇంతలో లాయర్ గౌతమ్ కి ఫోన్ చేసి సార్ ఒకరోజు నీకు రోడ్డు మీద అమ్మాయిని ఏడిపిస్తున్న అతని మీరు పోలీసులకు అప్పగించారు కదా ఆ కేసు ఇప్పుడు కోర్టులోకి వచ్చింది సార్ అని లాయర్ అంటాడు. అ రాస్కెల్ని ఎంత ఖర్చైనా సరే శిక్ష పడేలా చేయాలి అలాంటి వాడిని వదిలి పెట్టకూడదు అనే గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights
Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights

అలాగే సార్ నేను చూసుకుంటాను మీకు ఒక మాట చెబుదామని ఫోన్ చేశాను అని లాయర్ అంటాడు.మల్లి ఒక రోజు మనం రోడ్డు మీద టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి మన వెనకాల దాక్కుంటే వాళ్ళ ఆయనను కొట్టి మనం, అరెస్టు చేయించాం కదా అతను చేసింది మంచి పనే అంటావా, ఆ అమ్మాయి తో కాపురం చేస్తూనే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేస్తాడు అలాంటి వాడిని నడిరోడ్డు మీద షూట్ చేయాలి అని కోపంగా అంటాడు గౌతమ్. ఆ మాటలు విన్న మల్లి భయపడి పోయి ఎవరో తెలియని వాళ్ళ విషయంలోనే తప్పు జరిగితే అంత పెద్ద శిక్ష వేయాలంటున్నాడు నన్ను ప్రాణంగా ప్రేమించే అయనకు నేను తప్పు చేశాను అని తెలిస్తే నా భర్త చేతిలో నా చావు తప్పదు అని మల్లి బాధపడుతుంది.

Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights
Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights

మల్లి నేను ఇప్పుడే వస్తాను అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అరవింద్ అతని ఏ ఛానల్ లో నేను చూడలేదే అతను ఎందుకు అలాంటి ప్రశ్నలు వేశాడు, వ్యక్తిగతంగా అడిగినట్టు అనిపించింది కావాలనే మమ్మల్ని ఇరికించాలని అలా మాట్లాడాడు అనుకుంటా అసలు అతను ఎవరు అని అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మాలిని కోయ వాళ్ళ వేషం వేసుకొని అరవింద్ ముందుకు వచ్చి నిలబడి నేను ఎలా ఉన్నాను అని అంటుంది. నీకేంటి అందంగానే ఉన్నావు అని అరవిoద్ అంటాడు. నీకోసం నేను కష్టపడి ఇలా రెడీ వస్తే క్యాజువల్ గా అందంగా ఉన్నావు అంటావా, సినిమాలో హీరో లాగా నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పి చాలా అందంగా ఉన్నావని అంటావఅనుకున్నాను నేను చాలా హర్ట్ అయ్యాను అంటూ మాలిని వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Episode 489: మల్లిని పర్సనల్ విషయాలు అడుగుతున్నావు నువ్వు ఏ చానల్లో పని చేస్తున్నావు అని నిలదీసిన గౌతమ్..

Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights
Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights

మాలిని ఆగు అని మాలిని నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు అని చెప్పడం కూడా చాలా చిన్న మాటే మాలిని నువ్వు ఎంత అందంగా ఉన్నావు అన్నది మాటల్లో చెప్పలేను అని అరవింద్ మాలినిని ఎత్తుకొని గిరగిరా తిప్పి దించుతాడు. అబ్బో బాబుకి ఇప్పుడు వెలిగిందా లైటు అంటూ మాలిని నుదుటిమీద ముద్దు పెడుతుంది. వాళ్లకి భోజనాలు తీసుకొచ్చిన కొయ్య వాళ్ళ అమ్మాయి ఆ దృశ్యాన్ని చూసి, గబగబా వాళ్ళ దగ్గరికి వచ్చి అరవింద్ బాబు గారు మల్లి కి మీరు ఇంత అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు ఉండండి మా పెద్దలకి చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఆనందంగా ఉందాము అనుకునే లోపే ఏదో ఒక ఆటంకం వస్తుంది అని మాలిని బాధపడుతుంది. అరవింద్ ఆవిడ వెనకాల పరిగెత్తికెళ్ళి ఆ అమ్మాయిని నేను ఇక్కడికి రాకముందే ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇదంతా అమోసం మా మల్లి కి ఇంత అన్యాయం చేస్తారా మీరు విడిపించుకుని ఇంకొక అతనికి అంటగట్టుతారా ఈ విషయం ఎలాగైనా మా ఊళ్లో పెద్దలకి చెప్పాలి అని ఆవిడ అంటుంది.

Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights
Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights

Malli Nindu Jabili Today Episode November 9 2023 Episode 490 Highlights Written Update

చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఒక బ్రదర్ గా నీకు సహాయం చేస్తాను దయచేసి ఈ విషయాన్ని ఊర్లో వాళ్లకు చెప్పకండి అని అరవింద్ విస్టింగ్ కార్డు తీసి ఆమెకి ఇస్తాడు. ఆ కార్డు తీసుకొని ఆవిడ ఈ విషయం మా ఆయనకు చెప్పాలి బంగారు బాతు దొరికింది ఇక వాడుకోవాలి అంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఒక దగ్గర కట్టలన్నీ పెట్టి మంట పెట్టి ఆ మంట చుట్టూ అందరు కూర్చొని ఆట ఆడుతూ ఉంటారు. ఇప్పుడు చిట్టి తీయవలసింది అరవింద్ మాలిని అని నీలిమా అంటుంది. అరవింద్ చిట్టి తీస్తాడు. మీరు డాన్స్ చేయాలి అని నీలిమ అంటుంది. మాలిని అరవింద్ కాసేపు డాన్స్ వేస్తారు. ఇప్పుడు అత్తయ్య మామయ్య చిట్టి తీయాలి అని నీలిమ అంటుంది. శరత్ చిట్టి తీస్తాడు.

Mohammed Shami: పెళ్లి చేసుకుంటానంటూ ఓపెన్ స్టేట్మెంట్..భారత్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమ్మీకి బాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్..!!

Malli Serial Today Episode November 9 2023 Episode 490 Highlights
Malli Serial Today Episode November 9 2023 Episode 490 Highlights

అంకుల్ ఆంటీ ని మొదటిసారి చూసిన సంఘటన చెప్పాలి అని నీలిమంటుంది. తనని మొదటిసారి చూసినప్పుడే తన మంచితనం నాకు అర్థమైంది మా జీవితాలను ఆ భగవంతుడు ముడి వేశాడు ఎవరు ఏమనుకున్నా మది పవిత్ర బంధం అని శరత్ అంటాడు. ఇప్పుడు వనజాక్షి ఆంటీ డైలాగు చెప్పాలి అని నీలిమంటుంది. వనజాక్షి లేచి ఒరేయ్ దొర నన్ను నా అక్కను మోసం చేస్తావా నా బిడ్డలతో ఆడుకుంటావా నిన్ను వదలను రా చంపేస్తాను ఈరోజు నీది రేపటి రోజు నాది నా కుటుంబం జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా బిడ్డ అనే డైలాగ్ చెప్తుంది. వావ్ సూపర్ గా చెప్పారా ఆంటీ  డబ్బులు పెట్టానండి మంచి సినిమా తీయొచ్చు అని నీలిమ మెచ్చుకుంటుంది. తీస్తా తీస్తా మంచి సినిమానే తీస్తా అని వనజాక్షి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Entertainment News: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పదో వారం డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..!!

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri