NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మహేంద్ర ఏంటి అనుపమ ఆకలిగా లేదా లేకుంటే ఇప్పుడు తినాలని లేదా అని అడుగుతాడు. అనుపమ ఏంటి మహేంద్ర నువ్వు చెప్తే అర్థం చేసుకోవా మీరు వెళ్లి తినండి అంటుంది అనుపమ.మహేంద్ర అదే మాట నేను అదే మాట అంటున్నాను అనుపమ నువ్వు కూడా అర్థం చేసుకొని రా అందరం కలిసి భోజనం చేద్దాం అంటాడు.వసుధార అవును మేడమ్ ప్లీజ్ రండి అందరం కలిసిమహేంద్ర వసుధారా ఇద్దరూ కలిసి అనుపమను భోజనానికి తీసుకువెళ్తారు. మహేంద్ర మను నువ్వు కూడా రా ఇలా వచ్చి కూర్చో అంటాడు. ఏంజెల్ అక్కడ కూర్చోకండి అక్కడ నాకు ఇష్టమైన ప్లేస్ నేను అక్కడ కూర్చుంటాను అటు పక్కన వసుధార కూర్చుంటుంది మీరు ఇటు అత్తయ్య దగ్గరికి వచ్చి కూర్చోండి అని అంటుంది.

Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights
Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights

అనుపమ ఏంజెల్ వైపు కోపంగా చూస్తుంది. ఏంజెల్ ఏంటత్తయ్య మీ కొడుకే కదా అందుకే మీ పక్కన కూర్చోమని చెప్పాను అంటుంది. మహేంద్ర వసుధార ముసి ముసి నవ్వు నవ్వుతూ ఉంటారు. మను వెళ్లి తన తల్లి అనుపమ పక్కన కూర్చుంటాడు. మహేంద్ర అమ్మ వసుధార ఏంజెల్ మీరు కూడా కూర్చోండి అందరం కలిసి తిందాము అంటాడు. వసుధార వద్దులేండి మామయ్య మీరు తిన్నాక తర్వాత నేను తింటాను మీకు వడ్డిస్తాను అంటుంది వసుధార.మహేంద్ర లేదమ్మా అందరం కలిసి తినడం అదొక అద్భుతం రండి అందరం కూర్చుని కలిసి వడ్డించుకుంటూ తిందాము అంటాడు.సరే మామయ్య అంటూ వసుధారా ఏంజెల్ కూడా భోజనానికి కూర్చుంటారు. ఏంజెల్ ఇదిగోండి మను గారు అత్తయ్యకు భోజనం పెట్టండి అంటుంది. మను అనుపమకి భోజనం వడ్డిస్తాడు.

Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights
Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights

ఏంజెల్ అవును మను గారు మీకు ఏ వంటలు అంటే ఇష్టం అని అడుగుతుంది. మనం ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటాడు. అనుపమ గుత్తి వంకాయ పప్పు చారు బంగాళదుంప వేపుడు ఇవి అంటే ఇష్టం అని చెబుతుంది.అందరూ నవ్వుకుంటారు.సరే అత్తయ్య మీకు ఏవంటే ఇష్టం అని అడుగుతుంద. మను కాకరకాయ ఫ్రై పప్పు చారు అప్పడాలు గోంగూర పచ్చడి ఇష్టం అని చెబుతాడు మను. ఏంజెల్ లోపాల నవ్వుకుంటూ వావ్ అత్తయ్య మను మీ తల్లి కొడుకుల ఇష్టాలు చాలా బాగున్నాయి అని అంటుంది. మహేంద్ర సరే సరే ఏంజెల్ మనుని భోజనం చేయనిస్తావా అంటాడు ఏంజెల్ సరే ఇక ఏ ప్రశ్నలు లేవు మీరు తినొచ్చు అంటుంది ఏంజెల్ అందరం కలిసి భోజనం తింటారు ఒకే ఒక ప్రశ్న అత్తయ్య అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా అంటుంది. అనుపమ ఏంజెల్ సెల్ఫీ దేనికి తీసి సోషల్ మీడియాలో పెడతావా అని అంటుంది. ఏంజెల్ అదేమీ లేదు అత్తయ్య ప్రతి ఫోటో సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కొన్ని జ్ఞాపకాలుగా దాచుకోవడానికి తీసుకుంటారు దాని కోసమే నేను ఒక సెల్ఫీ అడుగుతున్నాను అంటుంది ఏంజెల్.

Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights
Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights

మహేంద్ర అనుపమ అలాగే అంటుంది కానీ నువ్వు సెల్ఫీ తీసుకో ఏంజెల్ అంటాడు. ఏంజెల్ అందరూ కలిసి భోజనం చేస్తున్న ఒక సెల్ఫీ తీసుకుంటుంది. భోజనం చేయడం అయిపోతుంది. మను సార్ భోజనం చేశాను కదా ఇక వెళ్ళొస్తాను అంటాడు.మహేంద్ర అదేంటి మను నేను వెళ్ళమన్నానా అంటాడు. సార్ నేను ఒక పని మీద వచ్చాను కానీ మీరు వెంటనే వెళ్ళనివ్వలేదు తిన్నాక వెళ్ళండి అన్నారు తిన్నాను అందుకే వెళ్ళొస్తాను అని అంటాడు. వసుధర అదేంటి మను గారు మిమ్మల్ని వెళ్ళమని మేము అనలేదు కదా తర్వాత వెళ్లండి అని అంటుంది. ఏంజెల్ అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఉండొచ్చు కదా ఇక్కడే అత్తయ్యకు తోడుగా అని అంటుంది. మను లేదు నేను వెళ్ళాలి ఇంటి దగ్గర మా ఓల్డి ఒక్కతే ఉంటుంది నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే తనకోసం వెళ్ళాలి అంటాడు మను. మహేంద్ర సరే అలాగే వెళ్లి రామాను అంటాడు.

Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights
Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights

కట్ చేస్తే మను వసుధారా తనతో మాట్లాడాలి అని ఫోన్ లో చెప్పిన మాట గుర్తుకు వచ్చి మళ్లీ లోపలికి వచ్చి మేడం వసుధార గారు మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు కదా ఏంటి ఇప్పుడు మాట్లాడండి అంటాడు.అదేనండి కాలేజీలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను మీరు ఆ ఇన్సిడెంట్ మనసులో పెట్టుకోకుండా మళ్ళీ కాలేజీకి రావాలి అని అంటుంది.మను అదేంటండి తిట్టడం నిందించడం మీ బాధ్యత తిరిగి రప్పించడం కూడా మీ బాధ్యతేనా కానీ మీరు పిలిచారని నేను రాలేను ఎందుకంటే నేను ఆవిడకు మాటిచ్చాను అందుకని నేను రాలేను నా మాట తప్పలేదు అంటాడు మను. వసుధార అనుపమ మేడంని ఒప్పిస్తే మీరు కాలేజీకి వస్తారా అని అంటుంది. మను వద్దండి నేనేదో మీతో చెప్పించి అడిగించుకుని వస్తున్నట్లుగా అనుకుంటారు అందుకనే మీరు అనుపమ మేడంతో నా గురించి ఏమీ మాట్లాడకండి అంటూ మను వెళ్ళిపోతాడు.

Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights
Guppedanta Manasu Today Episode March 29 2024 Episode 1037 highlights

కట్ చేస్తే శైలేంద్ర మామ్ ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావు నీ బుర్రకి ఏదైనా ఐడియా వచ్చిందా అని అడుగుతాడు. దేవయాని వచ్చింది నాన్న అంటుంది. శైలేంద్ర ఏంటి మామ్ ఆ ఐడియా అని అడుగుతాడు. దేవయాని ఆ మనుకి అనుపమకి మధ్య ఏ గొడవ జరిగిందో నేను ఊహించాను మను చిన్నప్పుడు చిన్న పిల్లవాడు కాబట్టి ఇన్ని ఇన్ని సంవత్సరాలు అడగకుండా ఉండొచ్చు కానీ ఇప్పుడు పెద్దయ్యాడు తను వయసుకు వచ్చాడు అంటే తన తల్లిని నిలదీసి అడిగే హక్కు తనకు ఉంది అదే ఏంటంటే తన తండ్రి ఎవరు అనే ప్రశ్న అనుపమని అడిగి ఉంటాడు అప్పుడు అనుపమ చెప్పి ఉండదు అక్కడే ఇద్దరికీ గొడవ ముదిరి ఇద్దరూ మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నారేమో అని నా అనుమానం అంటుంది దేవయాని శైలేంద్ర అదేంటి మామ్ తన తండ్రి ఎవరు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు అంటాడు దేవయాని తండ్రి ఎవరు అనేది తల్లి చెబితేనే కదా పిల్లలకు తెలిసేది మరి ఆ పని అనుపమ చేయలేదు అంటే ఇందులో ఏదో మిస్టరీ ఉంది అంటే తన భర్త అంతగా చెప్పుకోలేని వాడు కావచ్చు లేదంటే తను ఇంకెవరైనా కావచ్చు తన పేరు చెబితే ఏదైనా గొడవలు వస్తాయని చెప్పి ఉండకపోవచ్చు అని అంటుంది దేవయాని

Related posts

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N