NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

OTT Horror Thriller: నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి హీరోగా అలరిస్తూ వస్తున్నాడు నవీన్ చంద్ర. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ మూవీ అందాల రాక్షసి తో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనంతరం హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే ఆ బేబీ కూడా ఈయనకి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. అందాల రాక్షసి మూవీ అనంతరం నవీన్ చంద్ర అనేక సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకి ఎటువంటి ఉపయోగం లేదు.

Inspector Rishi movie OTT updates
Inspector Rishi movie OTT updates

గత ఏడాది కలర్స్ స్వాతి తో కలిసి నటించిన మంత్ ఆఫ్ మధు కూడా బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా ద్వారా ఈయనకి మంచిగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా అటు థియేటర్లలో ఇటు ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఈయ‌న‌ థియేటర్ రిలీజ్ సినిమాల కంటే ఓటీటీల కంటెంట్ తోనే ఎక్కువగా ప్రేక్షకులకి పరిచయం అవుతున్నాడు. అమ్ము, రిపీట్ సినిమాలతో పాటు పరంపర వెబ్ సిరీస్ తో ఎంతగానో ఆదరించాడు. అమ్ములు లో గ్రే షేడ్స్ క్యారెక్టర్ చేసిన నవీన్ చంద్ర క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వచ్చిన రిపీట్లో నటనతో అలరించాడు. ఇక పరంపర సిరీస్ నవీన్ చంద్రకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెండు సీజన్లతో పరంపర నవీన్ చంద్ర కెరీర్ లో మంచి సిరీస్ గా నిలిచాయి.

ప్రస్తుతం దానికంటే కొత్తగా మరియు విభిన్నంగా గుర్తిండిపోయే సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చేసాడు నవీన్ చంద్ర. ప్రస్తుత కాలంలో హర్రర్ థ్రిల్లర్లకు ప్రేక్షకులు ఎంతగానో ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక అలా ఎట్రాక్ట్ అయ్యే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందనే చెప్పుకోవచ్చు. అలా హారర్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఓటీటిలో ప్రేక్షకులను భయానికి గురి చేయడానికి వచ్చేసింది ఇన్స్పెక్టర్ రిషి దట్ సిరీస్. ప్రముఖ ఓటిటి సమస్య అమెజాన్ ప్రైమ్ లో మార్చ్ 29 అనగా నేడు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

Inspector Rishi movie OTT updates
Inspector Rishi movie OTT updates

దాదాపు 35 నుంచి 60 నిమిషాల విడివి తో పది ఎపిసోడ్స్ ఉన్నా ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మనుషులకు గూడు పెట్టె ఓ రాకాసి దయ్యం కాథ‌ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందాయి. ఇక ఈ సిరీస్ లో నవీన్ చంద్ర తో పాటు సునైనా, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ, కుమార్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక క్రైమ్ అండ్ సూపర్ నేచురల్ కథతో రూపొందిన ఈ సిరీస్ కు నందిని ఎస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి మరి.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu