NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 07 2023 Episode 940: రిషి కోసం వెతుకుతున్న వసుధారకు రిషి కనిపిస్తాడా లేదా.

Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights

Guppedantha Manasu December 07 2023 Episode 940: అనుపమ అదేంటి మహేంద్ర రిషి కనిపించడం లేదంటే నువ్వు అంత కూల్ గా ఉన్నావేంటి అంటుంది.మహేంద్ర ఏంటి అనుపమ ఏమన్నావ్ నేను కూల్ గా కనిపిస్తున్నానా వసుధార బయటపడుతుంది నేను బయట పడలేకపోతున్నాను రిషి కనిపించడం లేదన్న కానివ్వండి నా మనసులో ఎన్నో క్యూస్షన్స్ తిరుగుతున్నాయి వాటికి సమాధానం ఇప్పుడు దొరుకుతుందో గానీ లోపల నేను ఎంత బాధ పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అంటాడు. అనుపమ అలా అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు మహేంద్ర అంటుంది. మహేంద్ర ఏమని కంప్లైంట్ ఇవ్వాలి అనుపమ రిషి ఏమైనా చిన్న పిల్లగాడా తప్పిపోయాడని కంప్లైంట్ ఇవ్వనా పోయి ఒక రోజు కూడా కాలేదు కదా అదికాక తను వసుధారకు మెసేజ్ కూడా చేశాడు నేను కాసేపట్లో వస్తాను పని ఉంది బయటికి వెళుతున్నాను అని వసుధారకు మెసేజ్ చేశాడు చూద్దాం కొద్దిసేపట్లో రిషి రాకపోతే రేపు ఉదయాన్నే కంప్లైంట్ ఇద్దాం అంటాడు.

Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights
Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights

అనుపమ వసుధారా నువ్వేం బాధపడకు రిషి ఎక్కడున్నాడో నా కు తెలిసిన వాళ్లలో అందరిలో కనుక్కుంటాను నువ్వు ఏమీ బాధపడకు మీరు కూడా ప్రయత్నం చేయండి. వసుధార అలాగే మేడం. వసుధార ధరణి కి ఫోన్ చేసి మేడం రిషి సార్ అక్కడికి వచ్చారా ఉదయం నుంచి రిసీ సార్ కనిపించడం లేదు ఇంటికి కూడా రాలేదు అని అడుగుతుంది. ధరణి ఏంటి వసుధారా రిషి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళుంటాడు హాస్పిటల్ కి అయితే రాలేదు అంటుంది. వసుధర సరే మేడం రిషి సార్ హాస్పిటల్ కి ఏమైనా వస్తే ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పండి. ధరణి అలాగే వసుధార ఫోన్ చేసి చెప్తాను అంటుంది. ధరణి రవీంద్రతో మామయ్య రిషి ఇంకా ఇంటికి వెళ్లలేదంట ఎక్కడికి వెళ్లాడు తెలియదంట వసుధార ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అంటుంది. రవీంద్ర అదేంటిదరణి రిషి ఇంకా ఇంటికి వెళ్ళకపోవడమేంటి ఇటు హాస్పిటల్ కు కూడా రాలేదు ఉదయం నుంచి ఎటు వెళ్లినట్టు ఏమీ అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో నాకు ఏమీ తెలియడం లేదు అని అంటాడు. దేవయాని ఏంటండీ ఏం ఆలోచిస్తున్నారు.

Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights
Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights

రవీంద్ర ఏమీ లేదు దేవయాని అసలు మన ఇంట్లో ఈ చిక్కులు ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు శైలేంద్ర ఇంటికి చేరుకున్నాడు ఇక అందరం కలిసి మెలిసి సంతోషంగా ఉందా అనుకునే టైంలో రిషి కొన్నాళ్లు దూరమయ్యాడు తర్వాత రిషి ఇంటికి చేరుకున్నాడు అంతలో రిషి వసుధారల పెళ్ళికి జగతి లేకుండా పెళ్లి జరిగిపోయింది జగతి చనిపోయింది మళ్లీ రిషి వాళ్ళ ఫ్యామిలీ దూరమైంది అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అన్ని మర్చిపోయి ఇక అందరం దగ్గరవుదాము అందరం ఒకే ఇంట్లో ఉండొచ్చు అని అనుకునే లోపు శైలేంద్ర పై ఎటాక్ జరిగింది శైలేంద్ర అలాంటి పరిస్థితుల్లో ఉండగానే ఇప్పుడు రిషి కనిపించడం లేదు ఏంటి ఈ ప్రాబ్లమ్స్ నాకేమీ అర్థం కావడం లేదు దేవయాని అంటాడు రవీంద్ర. దేవయాని మనసులో అంటే ఏంటి కొంపదీసి శైలేంద్ర మీద అనుమానం పెట్టుకున్నాడు అని అనుకుంటుంది మనసులో. దేవయాని అంటే ఏంటండి మీరు ఆలోచించేది శైలేంద్రను అనుమానిస్తున్నారా ఆ వాయిస్ శైలేంద్రదే అని మీరు అనుకుంటున్నారా అంటుంది. రవీంద్ర అది కాదు దేవయాని అక్కడ వాయిస్ క్లియర్గా మన శైలేంద్రదే వినిపిస్తుంది కోర్టుకు కావాల్సింది సాక్షాలు తప్ప కారణాలు కాదు అది మనం కూడా నమ్మాల్సిందే అంటాడు రవీంద్ర.

Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights
Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights

కట్ చేస్తే తెల్లవారింది మహేంద్ర వసుధార అమ్మ వసుధార ఎక్కడున్నావ్ అని పిలుస్తాడు వసుధార ఎక్కడా కనిపించదు ఇల్లంతా వెతుకుతాడు రిషి కారు కూడా కనిపించదు అంటే రిషి కూడా నైట్ రాలేదు అంటే వసుధార కూడా లేదు ఇంట్లో. ఎక్కడికి వెళ్లింది అన్ని టెన్షన్ తో ఇల్లంతా వెతుకుతాడు మహేంద్ర. ఇంతలో అనుపమ వస్తుంది ఏంటి మహేంద్ర అలా టెన్షన్ గా ఉన్నావ్ ఏమైంది అంటుంది. మహేంద్ర వసుదారా కనిపించడం లేదు అనుపమ ఉంటాడు. అనుపమ ఏం చెబుతున్నావ్ మహేంద్ర ఎక్కడికి వెళ్తుంది ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళుతుంది నీకు చెప్పకుండా ఇల్లంతా వెతికావా అంటుంది. మహేంద్ర వెతికాను అనుపమ ఇల్లంతా వెతికాను తను ఎక్కడ కనిపించట్లేదు నిన్ననేమో రిషి కనిపించలేదు ఈ రోజు వసదారా కనిపించడం లేదు నాకెందుకో భయంగా ఉంది అంటాడు మహేంద్ర. అనుపమ మహేంద్ర భయపడకు వసదారకు ఫోన్ చేసి చూడు ఫోన్ కలవకపోతే మనం వెళ్లి కంప్లైంట్ ఇద్దాం అంటుంది.మహేంద్ర అలాగే అనుపమ అంటూ వసుధారకి ఫోన్ చేస్తాడు. వసుధార ట్రాఫిక్ లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయదు మళ్లీ ట్రై చేస్తాడు వసుధార స్కూటీ పక్కకు ఆపుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది.

Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights
Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights

మహేంద్ర వసుధారను ఎక్కడున్నావు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏంటి అంటాడు. వసుధార ఏం లేదు మామయ్య గారు నేను ట్రాఫిక్ లో ఉన్నాను అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు చెప్పండి అంటుంది. మహేంద్ర ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్లావు అమ్మ ఇంట్లో కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటాడు. వసుధార మామయ్య నేను నైట్ రిషి సార్ ని వెతకడానికి బయటికి వచ్చాను రిషి సార్ ఫోన్ కలవకపోవడంతో ఇంట్లో నాకు ఏమీ తోచలేదు ఏం చేయాలో తెలియక నైట్ వచ్చి వెతకడం స్టార్ట్ చేశాను అంటుంది. మహేంద్ర అదేంటమ్మా వసుధారా నాకు చెబితే నేను వచ్చేది వాడ్ని కదా ఇద్దరం కలిసి వెతికే వాళ్ళం కదా నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్లావు అది రాత్రిపూట అంటాడు. వసుధార ఏం పర్వాలేదు మామయ్య నేను అన్ని చోట్ల వెతికాను తను ఎక్కడ కనిపించలేదు అప్పుడప్పుడు వెళ్లి కూర్చునే ప్లేసెస్ పార్క్స్ అన్ని వెతికాను అక్కడ ఎక్కడ కనిపించలేదు ఇంకా రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి అవి చూసుకొని ఇంటికి వస్తాను అంటుంది. మహేంద్ర సరే వసుధార జాగ్రత్తగా రా అంటాడు. అనుపమ ఏంటి మహేంద్ర విన్నావు కదా రిషి ఇప్పటివరకు ఎక్కడున్నాడో మనకు తెలియదు ముందు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ముకుల్ గారికి ఫోన్ చెయ్ అంటుంది. మహేంద్ర ముకుల్ కి ఫోన్ చేస్తాడు.

Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights
Guppedantha Manasu Today Episode December 07 2023 Episode 940 Highlights

కట్ చేస్తే ముకుల్ ఇదేంటి మహేంద్ర గారు ఇంత ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ ఉంటాడు. మహేంద్ర ముకుల్ గారు ఎక్కడున్నారు ఒకసారి ఇంటికి వస్తారా అంటాడు. ముకుల్ ఏంటి సార్ చెప్పండి రిషి సార్ వచ్చారా రిసీ సార్ వచ్చాక నేను ఫోన్ చేస్తాను అప్పుడు రండి అన్నారు ఇప్పటి వరకు రిషి సార్ నాకు ఫోన్ చేయనేలేదు అంటాడు. మహేంద్ర రిషి ఇంకా ఇంటికి రానేలేదు అంటాడు. ముకుల్ అదేంటండీ రిషి ఇంకా ఇంటికి రాకపోవడమేంటి ఎటు వెళ్లాడు అంటాడు. మహేంద్ర దానికోసమే మీకు ఫోన్ చేశాను ఒక సారి రిషి గురించి కంప్లైంట్ ఇద్దామని చేశాను అంటాడు. ముకుల్ సరేనండి నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella