NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 11 2023 Episode 943: శైలేంద్ర మాటలకు షాక్ తిన్న ముకుల్ గారు ఏం చేయనున్నారు.

Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights

Guppedantha Manasu December 11 2023 Episode 943: ధరణి అదేంటి ఆ వాయిస్ సేమ్ మా ఆయన శైలేంద్ర వాయిస్ లాగే ఉంది కదా అంటే జగతి అత్తయ్యని చంపింది నా భర్త శైలేంద్రనా అనుకుంటుంది ధరణి
మహేంద్ర మనసులో ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు శైలేంద్ర వాయిస్ అంత క్లియర్ గా వినిపిస్తున్న కూడా కనీసం ఏ మాత్రం భయపడకుండా ఉంటున్నావు ఇంకా ఎంతసేపు ఈ మేకపోతు గాంభీర్యం చూస్తాను శైలేంద్ర చూస్తాను అని మనసులో అనుకుంటున్నాడు మహేంద్ర.ముకుల్ చెప్పండి సార్ శైలేంద్ర గారు ఈ వాయిస్ మీదేనా కాదా చెప్పండి చెప్పండి సార్ ఏం మాట్లాడారు ఏంటి ఈ వాయిస్ మీదే కదా శైలేంద్ర గారు చెప్పండి అంటాడు ముకుల్. శైలేంద్ర అవును ఆ వాయిస్ నాదే ఉంటాడు.రవీంద్ర ఒరేయ్ దుర్మార్గుడ తల్లి లాంటి నీ పిన్నిని పొట్టన పెట్టుకుంటావా నువ్వు ఇంత దుర్మార్గుడువి అని నేను అనుకోలేదు రా నా కడుపున చెడ పుట్టావు కదరా అంటూ శైలేంద్రను ఎడాపెడా కొడుతుంటాడు రవీంద్ర. రవీంద్ర ముకుల్ గారు విన్ని తీసుకెళ్లండి నా కళ్ళ ముందు నుంచి వీడ్ని త్వరగా తీసుకువెళ్లండి అంటాడు రవీంద్ర.

Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights
Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights

ముకుల్ సరే సార్ కూల్ మీరు కూల్ అవ్వండి అంటూ శైలేంద్ర గారు మీరు మర్యాదగా నాతో వస్తారా లేదంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లమంటారా చెప్పండి అంటాడు.శైలేంద్ర ఒక్క నిమిషం ఎస్సై గారు ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి మీరు నా వాయిస్ ని వినిపించారు కదా ఇప్పుడు ఈ వయసు కూడా వినండి అంటూ ఫోన్లో తాను ఎడిటింగ్ చేయించిన ముకుల్ గారి వాయిస్ వినిపిస్తాడు. శైలేంద్ర వినండి సార్ వినండి అంటాడు. వాయిస్ రికార్డులో ముకుల్ శైలేంద్ర కి ఫోన్ చేసి బెదిరించినట్లు అలాగే 50 లక్షలు తను లంచం అడిగినట్లుగా లంచం ఇవ్వకపోతే కేసు నీ మీదికి తోస్తాను అని లేదంటే 50 లక్షలు ఇస్తే నిన్ను కేసు నుంచి తప్పిస్తానని శైలేంద్రను బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ముకుల్ వాయిస్ ఎడిటింగ్ చేసి శైలేంద్ర వినిపిస్తాడు. అది విన్న ముక్కుల్ సారీ సార్ ఈ వాయిస్ నాది కాదు కావాలని ఎవరో నాలా మాట్లాడారు అంతే తప్ప ఈ వాయిస్ నాది కాదు నేను డ్యూటీ ఎక్కిన మరుక్షణం నుంచి ఇప్పటివరకు నా హిస్టరీలో ఒక్క పైసా లంచం తీసుకున్నది లేదు మీరు నా మీద ఇలాంటి రికార్డింగ్స్ వినిపిస్తే నేను నమ్మి మోసపోతానని మీరు అనుకోకండి సార్ కేసును తప్పుదోవ పట్టించడానికి అని నాకు తెలిసిపోతుందినేను మీకు కనీసం ఎప్పుడూ కానీ ఫోన్ చేయలేదు అలాంటప్పుడు ఈ వాయిస్ రికార్డు ఎలా వస్తుంది సార్ చెప్పండి శైలేంద్ర గారు నేను మీకు ఎప్పుడైనా ఫోన్ చేశానా అంటాడు. శైలేంద్ర మరి అలాంటప్పుడు ఈ వాయిస్ ఎలా వచ్చింది సార్ అంటాడు శైలేంద్ర. ముకుల్ కేసును తప్పుదోవ పట్టించడానికి ఎవరు ఇదంతా నాటకం ఆడుతున్నారని నాకు ఇప్పుడిప్పుడే తెలిసిపోతుంది సార్ కానీ వాళ్లను కచ్చితంగా పట్టుకుంటాను ఏట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు తప్పించుకోలేడు అంటాడు. రవీంద్ర అదేంటి ముకుల్ గారు మీరు బ్లాక్ మెయిల్ చేశారా అంటాడు. అనుపమ అదేంటి సార్ మీ వాయిస్ వినిపిస్తుంది ఏంటి అంటుంది. ముకుల్ అన్నీ నిజానిజాలు త్వరలోనే బయటికి వస్తాయి ఆ వాయిస్ నాలా ఎవరో మాట్లాడి తప్పించుకున్నారు అంటాడు ముకుల్.

Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights
Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights

శైలేంద్ర చూశారు కదా సార్ మీ వాయిస్ అయితే ఒకలాగా నా వాయిస్ అయితే ఒకలాగా చేస్తారు అనుకుంటున్నారా టెక్నాలజీ పెరిగింది ఎవరి వాయిస్ నైన మాట్లాడి రికిస్తున్నారు.అదే రికార్డులో నా వాయిస్ దొరికింది అనంగానే నేనే నిండుతుడిని అంటూ నా మీదికి వచ్చి కనీసం నేను పేషెంట్ నాని కూడా చూడకుండా ఇలా ఎంక్వయిరీ చేస్తున్నారు అదే మీ వయసు వినిపించేసరికి మీరు ఆ వాయిస్ నాది కాదు అంటూ తెగేసి చెప్పేశారు మరి అలాంటప్పుడు ఈ వయసు మీది కానప్పుడు మరి ఆ వాయిస్ నాది ఎలా అవుతుంది సార్ చెప్పండి సార్ ఆ ఫోన్లో మాట్లాడిన నెంబరు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి పేరు మీద ఉంది ఎలాంటి ప్రూఫ్ తో ఉంది అనే ఎంక్వయిరీ చేయకుండా అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మా ఇంటి మీదికి మీరు ఇలా రావడం మంచిది కాదు సార్ అలాగే నామీద ఎటాక్ చేసిన వాళ్లు కూడా ఎవరు నాకు తెలియడం లేదు ఎందుకంటే వాళ్లు వెళ్లేటప్పుడు మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని వదిలి పెట్టాము అంటూ వెళ్లారు కావాలంటే నా భార్య ధరణిని అడగండి తను చెబుతుంది అసలు వాళ్లు ఎవరు మా ఫ్యామిలీని ఎందుకు వదిలి పెట్టము అంటూ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు వాళ్ళు ఎవరో ఎంక్వయిరీ చేయండి ఫస్ట్ అంటాడు శైలేంద్ర. ముకుల్ సరే సార్ కచ్చితంగా ఎంక్వయిరీ చేస్తాను అంటాడు.

Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights
Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights

కట్ చేస్తే శైలేంద్ర ఎస్సై గారు ఇంకో ముచ్చట వినండి మా రిషి కనిపించక ఇప్పటికీ చానా రోజులైంది తను ఎక్కడికి వెళ్ళాడు ఎలా ఉన్నాడు అసలు ఉన్నాడా లేదా అని ఏమీ ఎంక్వయిరీ చేయకుండా ఆ కసు పక్కన పెట్టి ఇప్పుడు దీనికోసం పాపులాడుతున్నారు అసలు మీరు రిషి గురించి ఎంక్వయిరీ చేస్తున్నారా లేదా? నాకు అనుమానంగా ఉంది చెప్పండి అంటాడు. ముకుల్ అదేంటి సార్ మేము ఆల్రెడీ ఎంక్వయిరీ స్టార్ట్ చేశాను ఆ పనిలోనే ఉన్నాం. శైలేంద్ర అయితే రిషి ఎక్కడున్నాడో తెలిసిందా అంటాడు.ముకుల్ లేదు ఇంకా ఏమీ తెలియలేదు.శైలేంద్ర అయితే మీరు ఈ వాయిస్ కూడా వినండి సార్ విని చెప్పండి అసలు నిందితులు ఎవరు అనేది బయటపడుతుంది అంటాడు. ముకుల్ సరే వినిపించండి సార్ అంటాడు. శైలేంద్ర వాయిస్ వినిపిస్తాడు అందులో రిషి జగతిని చంపించడానికి రౌడీలతో మాట్లాడినట్టుగా వాయిస్ రికార్డు ఉంటుంది వాయిస్ విని అందరూ షాక్ అవుతారు. శైలేంద్ర ఏంటి అందరు షాక్ అయ్యారా నాకు అనుమానంగానే ఉంది నా తమ్ముడు అలా చేయడు నా తమ్ముడు చాలా మంచివాడు అని నేను ఎన్ని రోజులు ఈ వాయిస్ బయటికి వినిపించలేదు ఎందుకంటే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వినిపించాల్సి వస్తుంది అంటాడు

Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights
Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights

శైలేంద్ర.మహేంద్ర శైలేంద్ర నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ నువ్వు రిషి ని నిందిస్తున్న ఇక చాలు ఆపు అంటాడు.వసుధార ఇక మీరు ఆపండి శైలేంద్ర సార్ రిషి సార్ ఉన్నాడా లేడా అని మాట్లాడుతున్నారు ఏంటి? అసలు రిషి సార్ గురించి మీరు ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడితే నేను ఎవ్వరిని చూడను ఏం చేస్తానో నాకే తెలియదు రిషి సార్ జగతి మేడంని చంపారని మీరు ఈ వాయిస్ వినిపిస్తే నమ్మడానికి మేము సిద్ధంగా లేము అంటుంది వసుధార.శైలేంద్ర అలాంటప్పుడు మరి రిషి ఎక్కడికి వెళ్లినట్టు వస్తదారా ఏ విషయమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నీకు చెప్పే చేస్తాడు కదా మరి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లినట్టు నేను హాస్పటల్లో ఉన్నానని తెలిసి కూడా కనీసం నన్ను చూడడానికి కూడా రాలేదు మరి ఎక్కడికి వెళ్లినట్టు వస్తే ఎక్కడ దొరికిపోతాను అనే కదా పారిపోయినట్టు ఉన్నాడు అంటున్నాడు శైలేంద్ర. ముకుల్ గారు ముందు నేను చెప్పిన మాటలో తప్పేముంది ఒక్కసారి ఆలోచించండి అలాగే మీరు పది నిమిషాలు మాట్లాడతా అని ఇప్పుడు గంట అయిపోయింది అనుకుంటాను ఇక మీరు బయలుదేరండి అంటాడు శైలేంద్ర. ముకుల్ సరే సార్ మీరు చెప్పినట్టుగానే ఈ వాయిస్ రికార్డ్ ఎక్కడి నుంచి వచ్చాయో వాటి అంతు తేలుస్తాను అసలు నిందితుల్ని బయటకు తీస్తాను నేను వెళ్ళొస్తాను అంటూ ముక్కులు వెళ్లిపోతాడు.

Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights
Guppedantha Manasu Today Episode December 11 2023 Episode 943 Highlights

కట్ చేస్తే మహేంద్ర అమ్మ వసుధార ఈ శైలేంద్రను తక్కువ అంచనా వేశాను కానీ వీడు పదవి కోసం ఎవరినైనా తొక్కి పైకి వస్తాడని ఇప్పుడే తెలుసుకున్నాను అలాగే వీడు తప్పించుకోవడానికి ఎంతటి ఘోరమైన చేస్తాడని ఇంకోసారి తెలుసుకున్నాను వసుధారా ఇప్పుడు నేను ఈ శైలేంద్రను ఈజీగా తీసుకొని వస్తారా మనం చేయవలసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి అంటాడు. వసుధార అలాగే మామయ్య కానీ రిషి సార్ ఎటు వెళ్లినట్టు ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు అంటుంది. దేవయాని నాన్న శైలేంద్ర నీకు ఇన్ని ఐడియాలు ఎలా వచ్చాయి రా నువ్వేమైనా నేరాలు-ఘోరాలు అనే స్టడీ ఏమైనా చేసావా ఏంట్రా అంటుంది. శైలేంద్ర చేశాను మామ్ స్టడీ చేశాను అంటాడు. దేవయాని ఎవర్రా నీ గురువు ఎక్కడ నీ స్టడీ అతని పేరేంటి అతను ఎక్కడ ఉంటాడు అతనికి అభినందలు తెలియజేయాలి రా శైలేంద్ర నువ్వు చేసిన ప్లాను అంతా ఇంత కాదు అదరగొట్టావు కదా దిమ్మతిరిగిపోయింది కదరా ఆ ముకుల్ కి వసుధారకి మహేంద్ర కి ఇంట్లో ఉన్న అందరికీ బుర్ర డమాలని పేలిపోయింది కదా అంటుంది దేవయాని. శైలేంద్ర నా గురువు నువ్వే మామ్ నిన్ను చూసే నేను నేర్చుకున్నాను మామ్ అంటాడు శైలేంద్ర

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N