NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 11 2023 Episode 103: జలికి స్కూల్లో అడ్మిషన్ రాకూడదు  అంటున్న ప్రిన్సిపాల్ మేడం..

Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights

Nindu Noorella Saavasam December 11 2023 Episode 103: అవునక్కా నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒకటి కాకుండా చేయాలి అని వాళ్ళ తమ్ముడు అంటాడు. కట్ చేస్తే, ఏంటయ్యా అంజలి ఎగ్జామ్ రాసేది రెండో తరగతి ఎగ్జామ్ కాదు మూడో తరగతి ఎగ్జామ్ రాయాలి మీరు ఆ పేపర్ రెడీ చేయండి అని చెప్తుంది ప్రిన్సిపాల్ మేడం. అదేంటి మేడం ఏ పిల్లలకి అయినా అలాగే పెడతారు కదా అంజలికి మాత్రం ఎందుకు మూడో తరగతి ఎగ్జామ్ పెట్టడం అని సార్ అంటాడు. నేను చెప్పింది నువ్వు చెయ్ అంజలి కి స్కూల్లో అడ్మిషన్ దొరకకూడదు అలా ప్రిపేర్ చేయండి ఎగ్జామ్ పేపర్ అని చెప్తుంది మేడం.

Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights

అలాగే మేడం అని అతను వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అంజలిని తీసుకొని అమరేంద్ర భాగమతి స్కూల్ కి వస్తారు. కారు వస్తున్నది చూసి వాచ్మెన్ గెట్ తీస్తాడు. అందులో నుంచి రాథోడ్ దిగగానే రామ్మూర్తి చూసి అంజలి వచ్చిందనుకుంటా వెళ్లి పలకరిద్దామని అనుకుంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఒక అతను ఏంటయ్యా గేటు కూడా వేయకుండా లోపలికి వెళ్తున్నావ్ గేటు దగ్గరే ఉండు ఎవరూ రాకుండా చూసుకో అని అంటాడు. అలాగే సార్ అని గేటు వేయబోతుండగా అరుంధతి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights

గేటు వేసి అకడే కూర్చుంటాడు రామ్మూర్తి. కట్ చేస్తే, ఏంటండీ ఒంట్లో బాగోలేని పిల్లని తీసుకుని ఎగ్జామ్ రాయిచడానికి వెళ్లాడు అమరేంద్ర మీరు ఫోన్ చేసి ఎగ్జామ్ రాయొద్దు ఏమో వద్దని  చెప్పండి ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకకుంన్న పరవాలేదు ఫెయిల్ అయిన పర్వాలేదు అని నిర్మల అంటుంది. అదేంటే అలా అంటావ్ అంత జ్వరంలో కూడా తన ఎగ్జామ్ రాయాలనుకుంటుంది అంటే తనని మెచ్చుకోవాలి తన ధైర్యానికి మెచ్చుకోవాలి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న అమ్మాయిని వెనుకకు లాగా కూడదు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వకపోయినా పర్వాలేదు రాస్తానని పట్టుదలతో ఉంది చూడు అది చాలు అని శివరామ్ అంటాడు. దేవుడు చల్లగా చూసి అంజలి బాగుంటే చాలు అని నిర్మల అంటుంది. మనోహరి అమ్మగారు వెంట ఉన్నంతవరకు అంజలి పాపకి ఆరోగ్యం బాగవదు ఎందుకంటే నిన్ననే తన ప్రవర్తనను బట్టి అర్థమయిపోయింది అని నీలా అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights

ఇంత మంచి కుటుంబాన్ని ఇంత చక్కటి పిల్లల్ని ఆ బాలికకి దూరం చేసి ఎందుకయ్యా ఇంత శోభ పెడుతున్నావ్ జగన్నాధ ఈ కార్యాన్ని నేను సక్రమంగా నిర్వర్తించే ధైర్యాన్ని నాకు ప్రసాదించు అని గుప్తా అనుకుంటాడు.కట్ చేస్తే, దేవుడా ఎలాగైనా సరే ఒక్కసారి అంజలిని కలిసే అదృష్టాన్ని ప్రసాదించు తనతో మాట్లాడాలి అని అరుంధతి అంటుంది, అమరేంద్ర భాగమతి మనోహరి అంజలిని వీల్ చైర్ లో కూర్చోపెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి తీసుకు వెళ్తూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి అని భాగమతి వెళ్తుంది. అంజలి కోసం ఎదురు చూస్తున్నా రామ్మూర్తి తనను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అరుంధతి అంజలిని చూడగానే గబగబా పరిగెత్తుకెళ్ళి అంజలి ఎలా ఉన్నావ్ నాన్న బాగున్నావా ఎంత భయపెట్టేసావమ్మా నిన్నటి కానుంచి నీ పక్కనే ఉండి కూడా నేను ఏమీ చేయలేకపోయాను నాన్న నన్ను క్షమించు అని అంజలిని పట్టుకుని ఏడుస్తుంది అరుంధతి. అంజు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నది నా కోసమే కదా అమ్మని నేనే చెప్తున్నాను నువ్వు ఎగ్జామ్ రాకపోయినా పర్వాలేదు పాస్ అవ్వకపోయినా పర్వాలేదు ఈ స్కూల్ కాకపోతే వేరే స్కూల్లో అడ్మిషన్ అవ్వొచ్చు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో నాన్న అంటుంది అరుంధతి.

Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights

ఇంతలో భాగమతి స్కూల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్లి స్వామి వినాయక అంజలి ఎంత చెప్పినా వినకుండా ఎగ్జామ్ రాయాలని మొండిపట్టు పడుతుంది తనను ఎలాగైనా సరే ఎగ్జామ్లో పాస్ ఎలా చేయి అని నమస్కారం పెట్టుకుంటుంది భాగమతి. ఇంతలో అమృత ఆకాష్ ఆనందు అంజలి దగ్గరికి వచ్చి అంజలి నువ్వు బాగున్నావా ఎందుకమ్మా ఎగ్జామ్ రాయడానికి వచ్చావు ఈ స్కూల్ కాకపోతే వేరే స్కూల్లో జాయిన్ అవ్వచ్చు  ఇంటికి వెళ్ళారా అని అంటాడు ఆకాష్. లేదు అన్నయ్య నేను బాగానే ఉన్నాను ఎగ్జామ్ రాస్తాను అంటుంది అంజలి. చుడంజలి నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఎగ్జామ్ రాకపోయినా పర్వాలేదు నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అంటుంది అమృత. ఇంతలో రామ్మూర్తి గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు. అమరేంద్ర కి నమస్కారం పెడతాడు రామ్మూర్తి. అంజలి పాపా నువ్వు ఎలా ఉన్నావ్ అమ్మ నీకు బాగోలేదని తెలిసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు అని రామ్మూర్తి అంటాడు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను తాతయ్య అంటుంది అంజలి.

Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 11 2023 Episode 103 Highlights

నీకోసం గుడికి వెళ్లి అమ్మవారికి పూజ చేయించి కుంకుమ తీసుకువచ్చాను ఈ బొట్టు పెట్టుకుంటే నీకు జ్వరం తగ్గిపోతుందమ్మా ఇంత జ్వరంలో కూడా ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది తల్లి అని రామ్మూర్తి అంటాడు. ఈ అంజలికి ఆరోగ్యం బాగో లేకపోవడమేమో కానీ వీళ్ళ సెంటిమెంటు చూడలేక చస్తున్నాను రా దేవుడా అని మనోహరి మనసులో అనుకుంటుంది. రామ్మూర్తి అలా అనగానే అమరేంద్ర ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఇంతలో స్కూల్లో నుంచి ఒక అతను వచి వాచ్మెన్ గేట్ దగ్గర ఉండమంటే ఇక్కడికోచ్చి ఏంచేస్తున్నావ్ ఎవరైనా లోపలికి వస్తే ఎలా అని అంటాడు అతను. అతన్ని నేనే పిలిచానండి అని అమరేంద్ర అంటాడు. సారీ సార్ గేటు దగ్గర కనిపించకపోయేసరికి కంగారు పడ్డాను పిల్లల సెక్యూరిటీ కోసమే కదా సార్ మేము చూసేది అని అతను అంటాడు. అంజలి నువ్వు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయమ్మ నేను వెళ్తున్నాను అని రామ్మూర్తి వెళ్తూ ఉంటాడు. అలాగే తాతయ్య అని అంజలి అంటుంది.ఇంతలో భాగమతి వినాయకుడి దగ్గర నుంచి కుంకుమ తీసుకొని వస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri