NewsOrbit
Entertainment News Telugu TV Serials

 Guppedantha Manasu December 19 2023 Episode 950: శైలేంద్ర కు జరిగిన అవమానానికి వసుధారను ఏం చేయనున్నాడు.

 Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights

Guppedantha Manasu December 19 2023 Episode 950: వసుధరా నోటీస్ బోర్డ్ వైపు అలాగే చూస్తూ ఏడుస్తూ రిషి సార్ ఎక్కడున్నారు మీరు త్వరగా రండి నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను మీతో గడిపిన క్షణాలు చాలా అద్భుతమైనవి అవి మరిచిపోయే జ్ఞాపకాలు మీరు లేని కంలో నేను ఉండలేను నాకు నాకు చాలా కష్టంగా ఉంది. ఆ కనిపించకపోవడం అనేది అది నాకు జరిగి ఉంటే బాగుండేది ఎందుకంటే మీరు లేని ఈ జీవితం నాకు చాలా భారంగా ఉంది. ఎందుకని మీకు జరిగేది ఏదైనా అది నాకు జరిగితే బాగుండు ఏమైపోయినా పర్వాలేదు రిషి సార్ మీరు బాగుండాలి అనేది నా కోరిక అంటూ ఏడుస్తూ ఉంటుంది. అనుప ఏంటి వసుధారా ఎందుకు అలా బాధపడు స్టేట్మెంట్ బోర్డ్ మీద రిషి మిషన్ ఎడ్యుకేషన్ మీద బయటకు వెళ్లారని పెట్టారు ఏంటి అసలు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ పెట్టారు అంటుంది.

 Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights
Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights

వసుధార తప్పలేదు మేడం తప్పలేదు ఎందుకంటే రిషి సార్ లేడు అంటే పెద్ద గొడవ జరిగిపోతుంది అందుకనే అది కంట్రోల్ అవ్వడానికి ఇలా చిన్న అబద్ధం ఆడి స్టేట్మెంట్ గా పెట్టాల్సి వచ్చింది అని చెబుతుంది అంటుంది. అనుపమ సరే బస్సు గారు నువ్వు ఎక్కువగా బాధపడకు రిషి ఎక్కడున్నా ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడని నమ్మకం నాకు కలుగుతుంది తప్పనిసరిగా రిషి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు నువ్వు ఏమి టెన్షన్ పెట్టుకోకు నీ ధైర్యాన్ని కోల్పోకు అంటుంది అనుపమ.

 Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights
Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights

కట్ చేస్తే శైలేంద్ర కాలేజ్ కి వెళ్లడానికి రెడీ అవుతాడు. దేవయాని అదేంటి నాన్న శైలేంద్ర ఏంటి అప్పుడే ఇక్కడికో రెడీ అవుతున్నావు ఆరోగ్యం ఇప్పుడు ఏమీ బాగోలేదు కదా మరి ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అడుగుతుంది. శైలేంద్ర ఇక ఎన్ని రోజులని ఇంట్లో ఉండను చెప్పు కాలేజీకి వెళ్దామని రెడీ అవుతున్నాను నేను కాలేజీకి వెళ్లక చాలా రోజులైంది అక్కడి వాతావరణం ఎలా ఉందో ఏంటో నేను తెలుసుకోవాలి ఉంటాడు. దేవయాని నీకే ఇన్ఫర్మేషన్ కావాలో నేను తెప్పిస్తాను నాకు చెప్పు ఉంటుంది. శైలేంద్ర ఇన్ఫర్మేషన్ తెప్పించుకోలేక కాదు నేనే స్వయంగా వెళ్లి చూడాలి. దేవయాని చూడు శైలేంద్ర నీ ఆరోగ్యం బాగాలేదు నువ్వు వెళ్లడం అంత మంచిది కాదు. శైలేంద్ర తెలుసు మామ్ కానీ తప్పదు నేను వెళ్లి తీరాలి. దేవయాని సరే నీకు తోడుగా నేను కూడా వస్తాను పదా అంటూ ఇద్దరూ కాలేజీకి వెళ్తారు. శైలేంద్ర దేవయాని ఇద్దరూ డైరెక్టుగా ఎండి రూమ్ లోకి వెళతారు.

 Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights
Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights

శైలేంద్ర ఎండి సీటు చూసి వావ్ మామ్ ఈ సీటులో నేను కూర్చొని ఈ సామ్రాజ్యానికి రాజు ఎప్పుడెప్పుడు అవుతాను అని ఆశగా ఉంది. దేవయాని అవునా శైలేంద్ర అయితే ఆశ ఇప్పుడు నెరవేర్చుకో ముందు వెళ్లి ఆ సీట్లు కూర్చో అంటుంది. శైలేంద్ర నిజంగానే కూర్చుంటాను మామ్ అంటాడు దేవయాని నిజమే శైలేంద్ర నేను చెప్పేది ఏంటి నిన్ను కాదనే వాళ్ళు ఎవరున్నారు రా చెప్పు ఇది మన సామ్రాజ్యం ఈ కాలేజీ మనది నీకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరుంటారు చెప్పు నేను చెప్పినట్లుగా ముందు వెళ్లి నువ్వు ఆ సీట్లో కూర్చో నీ కోరిక నెరవేరుతుంది అంటుంది దేవయాని. శైలేంద్ర ఓకే మామ్ అంటాడు.

 Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights
Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights

కట్ చేస్తే వసుధార శైలేంద్ర ఎండి సీట్ లో కూర్చోబోతుండగా ఆగండి ఆ సీట్లో కూర్చోడానికి మీకు ఏ మాత్రం అర్హత లేదు అంటుంది. శైలేంద్ర దేవయా షాక్ అయి వసుధార వైపు చూస్తారు. వసుధార అసలు మీకు ఏ అర్హత ఉందని ఆ సీట్లో కూర్చోడానికి వెళుతున్నారు అని అడుగుతుంది. దేవయాని హే వసుధార ఏం మాట్లాడుతున్నావ్ అసలు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా ఏంటి నా కొడుకుకి ఏం తక్కువ అని ఆ సీట్లో కూర్చొద్దంటున్నావ్ వాడు యుఎస్ లో చదివాడు ఇంకా ఏ అర్హత కావాలి ఇది చాలదా వాడు ఆ సీట్లో కూర్చోవడానికి అంటుంది. వసుధర రిషి సార్ నన్ను ఎండిగా కూర్చోబెట్టినప్పుడు తన సీట్లు నేనే కూర్చోలేదు ఒక ఎండిన అయి ఉండి అర్హత నాకు వచ్చిన కానీ రిషి సీట్లు నేను కూర్చోలేదు అంటే ఆ సీటుకు ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో అసలు మీకేం తెలుస్తుంది అంటుంది. దేవయాని ఏంటి వసుధారా ఆ సీట్లో కూర్చోవడానికి ఇంకే గుర్తింపు కావాలి అంటుంది. వసుధార ఆ సీట్లో కూర్చుని అర్హత ఉండాలంటే ముందు ధైర్యం ఉండాలి అక్కడ కూర్చొని ఒక మాట చెబితే దానికి ఎదురు చెప్పకుండా సరే అంటూ వెళ్లిపోయే అంతటి గుర్తింపు తెచ్చుకోవాలి అందులో కూర్చుని ఈ పని పదిమందితో పని చేయించగలిగి ఉండాలి వందల మంది ప్రేమలను గుర్తించాలి కాలేజ్ బరువు ప్రతిష్టలు ఆ సీట్లో ఉన్నాయి కష్టసుఖాలు పిల్లల బరువు బాధ్యతలు ఎన్నో కుటుంబాల ఆశలు ఎంతోమంది నమ్మకాలు వీటన్నిoటీకి సమాధానం చెప్పి వెనక నిలబడే అంత ధైర్యం కావాలి మీకు నేనున్నాను మీరు ముందుకు సాగండి అని చెప్పే అంతా సామర్థ్యం తనలో ఉండాలి అన్ని గుణాలు కలిగిన వారు అయితేనే ఈ సీట్లో కూర్చోవడానికి అర్హులు అలాంటి గుణాలు ఒక రిషి సార్ లో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ సీటు రిషి సార్ కు మాత్రమే సొంతం మీలాంటి వాళ్లకి కాదు అంటుంది. శైలేంద్ర వసుధార నన్ను అవమానించింది చాలు నువ్వు నన్ను ఎంత అవమానిస్తావో ఎంత ఎదిరిస్తావో నీకు అంత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మరిచిపోయావా నేను ఎలాంటి వాడినో అంటాడు.

 Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights
Guppedantha Manasu Today Episode December 19 2023 Episode 950 Highlights

వసుధారా మీకు మీ బెదిరింపులకు భయపడే వసుధారణ కాదు నేను తలచుకుంటే మిమ్మల్ని మెడ పెట్టి బయటికి గెంటించగలను చూస్తారా అంటుంది. దేవయాని హేయ్ వసుధార ఇది మా కాలేజ్ ఇందులో మాకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి అవి మర్చిపోయావా ఈ సామ్రాజ్యం మాది నువ్వెవరు మమ్మల్ని కాదనడానికి అంటుంది. వసుధార నేను ఈ కాలేజ్ ఎండిని ఎండిగా నా పని నేను చేయాలి అటెండర్ ఎక్కడున్నావ్ అని అటెండర్ ని పిలుస్తుంది. శైలేంద్ర అంటే ఏంటి వసుధార ఇప్పుడు వీడి చేత మమ్మల్ని బయటికి గెంటిస్తావా అంటాడు. వసుధార బాగా తొందరగా అర్థం చేసుకున్నారు సార్ మీరు కానీ మీ అమ్మగారు దేవయాని మేడం మాత్రం ఇంకా అర్థం చేసుకోవడం లేదు పాపం తనని మెడపట్టి బయటికి గెంటేస్తేనే తప్ప అప్పుడు అర్థమవుతుంది అనుకుంటా సరే మీ అమ్మగారి ఆశను నేను ఎందుకు కాదనాలి అటెండర్ వీళ్ళని మెడపట్టి బయటికి గెంటేసేయ్ అంటుంది వసుధార. దేవయాని ఏ వసుధార పిచ్చిపిచ్చిగా ఉందా. శైలేంద్ర మామ్ ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పద అంటాడు

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri