NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 20 2023 Episode 951: వసుధార రిషి కోసం లెటర్ లో రాసి ఉన్న అడ్రస్ కు వెళ్తుందా లేదా.

Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights

Guppedantha Manasu December 20 2023 Episode 951: దేవయాని ఏంటి శైలేంద్ర నువ్వు వసుధారకు భయపడుతున్నావా. శైలేంద్ర మామ్ అది భయం కాదు.దేవయాని అయితే మరి దేనికి భయపడుతున్నావ్ శైలేంద్ర మామ్ మనము మరీ అటెండర్ తో మెడపట్టి గెంటించుకోవడం అంతా కరెక్ట్ కాదు అందుకే గొడవ వద్దు అనుకుని ఇంకాసేపు అక్కడే నిలబడితే ఆ అటెండర్ మనల్ని మెడ పట్టి బయటికి గెంటేస్తే అప్పుడు మన పరువు ఏం కావాలి చెప్పు అందుకే కాంప్రమైజ్ అయి బయటికి వచ్చేసాను నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు చూడు నేను ఏం చేస్తానో ముందు ముందు చూడుఅంటాడు.దేవయాని ఏంటి శైలేంద్ర చూసేది చూశాను కదా ఆ వసుధార మనల్ని ఎంత చీఫ్ గా చూస్తుందో మనం వైరస్ ల మంట నువ్వు ముట్టుకున్న చైర్ ని శానిటైజర్ తో క్లీన్ చేయమని చెప్పింది విన్నావా అంటుంది. శైలేంద్ర విన్నాను మామ అంతా విన్నాను అన్ని గుర్తుకు ఉన్నాయి. దేవయాని అదంతా విని కూడా అంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావ్ శైలేంద్ర ఈరోజు తేల్చుకునే దాన్ని కదా నువ్వేంటో నీ గురించి ఏంటో తెలుసుకున్నాక కూడా అంత పొగరుగా మాట్లాడుతుందా ఆ వసుధారకే మనం అంటే కనీసం భయం లేదు అసలు అంత చీప్ గా ఎలా మాట్లాడుతుంది ఆ వసుధార మనం అంటే ఏంటో చూపించాలి శైలేంద్ర అంటుంది.శైలేంద్ర అలాగే మామ్ నీ ఆశ నేను ఎందుకు కాదనాలి చూపిస్తా ఆ వసుధారకి నేనేంటో త్వరలోనే చూపిస్తాను మామ్ అంటాడు.

Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights
Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights

ధరణి ఏంటి అత్తయ్య మీరు మాట్లాడేది మిమ్మల్ని మెడబెట్టి బయటికి గెంటేసార అయ్యో ఇంత పని జరిగిపోయింది అని వెటకారంగా అంటుంది ధరణి. దేవయాని ఏ ధరణి ఏంటి అంతా విడ్డూరంగా మాట్లాడుతున్నావ్ వసుధారా మాట్లాడిన దానికంటే నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకొని మాట్లాడుతున్నావ్ ఏంటి అంతా తినేసావా అంటుంది. శైలేంద్ర ఏంటి ధరణి నిజంగానే మేము మాట్లాడుకునేది అంతా వినేసావా అంటాడు.ధరణి అవునండి అవును అత్తయ్య మీ ఇద్దరూ మాట్లాడుకునేది నేను మొత్తం కళ్ళారా చెవులారా విన్నాను అందుకే చెప్పాను కదా అత్తయ్య అయినా వెంటనే నేను వెళ్తాను అని మరి మీరేమో లేదు కుదరదు నా కొడుకు వింటే నేనే వెళ్తాను అని వెళ్లారు ఇప్పుడు చూడు ఏమైందో అక్కడ మెడపటి బయటికి గెంటేశారు అవమానాలు ఎందుకు అత్తయ్య మీకు మీరు వెళ్లడం ఎందుకు అవమానాలు పడడం ఎందుకు చెప్పండి అందుకనే ఆయన వెంట నేనే వెళ్తాను సరేనా అంటుంది. దేవయాని హే ధరణి నన్ను మరీ అంత చీఫ్ గా చూస్తూ మాట్లాడుకు నాకు ఒళ్ళు మండిపోతుంది నాన్న శైలేంద్ర నీ పెళ్ళాం ధరణికి కూడా మనమీద భయం పోయినట్లుగా ఉంది దీనికి కూడా మనం చులకన అయిపోయాము ఇది కూడా మనల్ని ఎలా మాట్లాడుతుందో చూడు అంటుంది. శైలేంద్ర మామ్ గొడవ పెట్టుకోకు కాసేపు సైలెంట్ గా ఉండు ధరణి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights
Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights

కట్ చేస్తే మహేంద్ర ఏంటమ్మా వసుధార అలా కూర్చున్నావ్ ఏంటి రిషి గురించి ఆలోచిస్తున్నావ అంటాడు. వసుధార అవును మామయ్య రిషి సార్ గురించి ఆలోచిస్తున్నాను అసలు రిషి సార్ ఎక్కడున్నాడు నాకేమీ అంత చిక్కడం లేదు అటు చూస్తేనేమో శైలేంద్ర చెప్పిన మాటలు నమ్మాలా వద్దా అని కొంత డౌట్ గా ఉంది ఒకవైపు చూస్తే నిజంగానే రిషి సార్ శైలేంద్ర దగ్గరే ఉన్నాడేమో అనిపిస్తుంది ఒకవేళ రిషి సార్ ను శైలేంద్ర కిడ్నాప్ చేయించి ఉంటే మీరు శైలేంద్రను చంపడానికి వెళ్ళినప్పుడైనా నిజం చెప్పి ఉండేవాడు కానీ ఆ శైలేంద్ర నిజం చెప్పలేదు కానీ నాతో మాత్రం ఎండి సీటు నాకు అప్పగిస్తే రిషి ని వదిలిపెడతానని వార్నింగ్ ఇచ్చాడు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు నా మైండ్ ఒకవైపు ఆలోచించలేక పోతుంది మామయ్య రిషి సార్ ఎక్కడున్నారు అని నా మైండ్ లో గందరగోళం జరుగుతుంది ఏం చేద్దాం మామయ్య రిషి సార్ ఎప్పుడు వస్తారు అంటారు మీరు అయినా చెప్పండి ఉంటుంది.

Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights
Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights

మహేంద్ర అమ్మ వసుధార నీ ప్రేమ గురించైనా రిషి నిన్ను వెతుక్కుంటూ ఆ మృత్యువు నైనా ఎదిరించి తిరిగి నీ కోసం వస్తాడు నువ్వు భయపడకు వసుధారా నీ ప్రేమే రిషి నీ దగ్గరికి రప్పిస్తుంది నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు ముకుల్ గారికి కూడా వెతకమని చెప్పాను కదా అంటాడు. వసుధార చెప్పాము మామయ్య కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు అంటుంది. మహేంద్ర నువ్వు అలా నిరాశ చెందకు వసుధార నాకు బాధగా ఉంది వసుధార అంటే ధైర్యానికి మారుపేరు నువ్వు అలా ధైర్యం పడకు రిషి ఎక్కడున్నా నీకోసం తిరిగి వస్తాడు నన్ను నమ్ము అంటాడు. మహేంద్ర సరే అమ్మ ఈరోజు కాలేజీ బోర్డ్ మీటింగు ఉంది కదా దానికి కావలసిన ఏర్పాట్లు చూస్తాను సరైన వసుధార నేను కాలేజీకి వెళ్తున్నాను అంటాడు.వసుదార అదేంటి మామయ్య ఇంకా కాలేజీకి చాలా టైం ఉంది కదా ఇంత ఎర్లీగా వెళ్లడం ఎందుకు అంటుంది. మహేంద్ర మీటింగ్ కావలసిన ఏర్పాట్లు చూసుకుంటానమ్మా. ఏమీ పర్లేదు నువ్వు తర్వాత రా నేను ఎర్లీగా వెళ్తాను అని మహేంద్ర కాలేజీకి వెళ్లి పోతాడు.

Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights
Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights

కట్ చేస్తే దేవయాని కాలేజ్ కి మళ్ళీ వెళుతుంది. రవీంద్ర దేవియానిని చూసి ఏంటి దేవయాని ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు ఇంట్లో ఏ పని లేదా అంటాడు. దేవయాని అయ్యో నాకు ఇంట్లో పనులు ఎందుకు లేవు బోలెడు పనులు ఉన్నాయి కానీ ఒకసారి కాలేజీ చూసి వెళ్దామని వచ్చాను పైగా ఈరోజు బోర్డు మీటింగ్ అంట కదా దానికి కావలసిన పనులు పాత ఫైల్స్ చెక్ చేద్దామని వచ్చాను అంటుంది దేవయాని. రవీంద్ర చూడు దేవయాని మరి మేము ఎందుకు ఉన్నాం ఇక్కడ పని లేక ఉన్నామా అంటాడు. దేవయాని మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను నేను చేయవలసినవి చాలా ఉన్నాయి అంటుంది. రవీంద్ర ఇదిగో చూడు దేవయాని నువ్వు ఇక్కడ ఏమైనా చూసుకోవలసినవి ఏమీ లేవు నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. దేవయాని రవీంద్ర మాట్లాడుతున్న వినకుండా అవును ఈరోజు కాలేజీ బోర్డు మీటింగ్ అంట కదా మరి ఎంప్లాయర్స్ అందరూ వచ్చారు ఇంకా ఎందుకు లేటు మీటింగ్ స్టార్ట్ చేయండి ఇంకా ఎవరి కోసం ఆగుతున్నారు అంటుంది. ఎంప్లాయ్ మేడం ఎండి గారు రాలేదు ఎండి గారు వచ్చాక మీటింగ్ స్టార్ట్ చేస్తాం అంటాడు. దేవయాని ఎండి అంటే వసుధారా అదేంటి మిమ్మల్ని ఇంత వెయిట్ చేస్తుందా వసుధార ఎంత ఎండి అయితే మాత్రం టైం చూసుకోదా అయినా తనకి టైం సెన్స్ లేదేమో లే అని వెటకారంగా మాట్లాడుతుంది. మహేంద్ర వదిన గారు టైం సెన్స్ లేనిది వసుధారకు కాదు వసుధారకు టైం సెన్స్ బాగానే ఉంది కానీ మేమే అందరమూ ఎర్లీగా వచ్చాము వసుధారకు టైం చూసుకోవడం తెలుసు టైం సెన్స్ అంతకంటే ఎక్కువే తెలుసు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వదిన గారు వసుధార టైం కి వచ్చేస్తుంది అంతలోపు మేము ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసుకుంటాము అది మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు వదినగారు అని వెటకారంగా అంటాడు. దేవయాని మహేంద్ర నేను అన్న దాంట్లో తప్పేముంది అని అంటుంది.

Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights
Guppedantha Manasu Today Episode December 20 2023 Episode 951 Highlights

రవీంద్ర అవును మహేంద్ర మీ వదిన చెప్పిన దాంట్లో తప్పేముంది ఒకసారి వసుధారకు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో త్వరగా రమ్మని చెప్పు అంటాడు రవీంద్ర. మహేంద్ర అలాగే అన్నయ్య చేస్తాను అంటూ వసుధార కి ఫోన్ చేస్తాడు మహేంద్ర. వసుధర హలో మామయ్య చెప్పండి అంటుంది. మహేంద్ర ఇదిగో వసుదారా ఎక్కడున్నావమ్మా బయల్దేరావా లేదా అంటాడు. వసుధారా లేదు మామయ్య దానికి ఇంకా చాలా టైం ఉంది కదా తర్వాత బయలుదేరుతాను అంటుంది.మహేంద్ర సరే అమ్మ త్వరగా వచ్చేయ్ అంటాడు. వసుధార అలాగే మామయ్య అంటుంది ఇంతలోనే పోస్ట్ మాన్ వచ్చి వసుధారకి లెటర్ ఇచ్చి వెళతాడు. వసుధార నాకు పోస్ట్ రావడం ఏంటి ఇది ఎవరు పంపించి ఉంటారు అని లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో రిషి బ్రాస్లెట్ కనిపిస్తుంది. ఆ లెటర్లో నీకు రిషి కావాలనుకుంటే ఇందులో ఎవరికీ చెప్పకుండా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఇందులో రాసిన అడ్రస్ కు వస్తే రిషి నీకు దక్కుతాడు లేదంటే రిషి నీకు దక్కడు అని రాసి ఉంటుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N