NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 23 2023 Episode 954: శైలేంద్ర పంపిన రౌడీలు వసుధారను చంపుతారా లేదా.

Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights

Guppedantha Manasu December 23 2023 Episode 954:  శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేసి ఒరేయ్ వెధవల్లారా ఎక్కడ చచ్చార్రా రెండు రోజుల నుంచి ఫోన్ కలవడం లేదు రిషి గాడికి మంచి ఫుడ్ మంచి మంచి బట్టలు తనకు కావలసినవన్నీ ఇవ్వండి అలాగే తనమీద ఈగ వాళ్లకుండే జాగ్రత్తగా చూసుకోండి తనకి ఏమన్నా అయిందనుకో ఇక్కడ నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ రిషి ని జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్పినప్పుడు వాడిని తీసుకొచ్చేయండి సరేనా అంటాడు. రౌడీలు సార్ క్షమించండి అతను తప్పించుకున్నాడు సార్ అంటారు. శైలేంద్ర ఏంట్రా మీరు చెప్పేది నిజమా వాడు తప్పించుకోవడమేంట్రా మీరు దున్నపోతుల బాగానే ఉన్నారు కదా మరి వాడు తప్పించుకుంటుంటే మీరందరూ ఏం చేస్తున్నారు అంటాడు రౌడీలు సార్ మేము బాగానే చూసుకున్నాము కానీ వాడు మమ్మల్ని కొట్టి పారిపోయాడు అని అంటారు. శైలేంద్ర వాడి ఎక్కడ ఉన్నాడు త్వరగా వెళ్లి వాడిని పట్టుకోండి రా లేదంటే పెద్ద ప్రమాదo జరుగుతుంది నేను చెప్పింది అర్థమైంది కదా ముందు వెళ్లి వాడు ఎక్కడున్నాడో అంత వెతికి పట్టుకోండి అంటాడు. రౌడీలు సరే సర్ వెతుకుతాము ఒకవేళ దొరికితే మీకు ఫోన్ చేస్తాను అని అంటారు. శైలేంద్ర రేయ్ నాకు ఫోన్ చేయకండి నేను వేరే వాళ్ళ ఫోన్ నుంచి నేనే ఫోన్ చేస్తాను అప్పటివరకు మీరు నాకు ఫోన్ చేయొద్దు వాడు దొరికితే వాడిని బంధించండి అని చెబుతాడు.

Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights
Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights

కట్ చేస్తే మహేంద్ర ఏంటమ్మా వసుధారా ఏది జరిగిన సరే నాకు కూడా చెప్పమని చెప్పాను కదా మరి నువ్వు ఒక్కదానివే రిషి కోసం వెళ్లడం కరెక్ట్ గా లేదు అంటాడు వసుధార అదేం లేదు మామయ్య నన్ను ఒక్కదాన్నే రమ్మని లెటర్ లో రాసి పెట్టి ఉంది వేరే ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే రిషి సార్ ప్రాణాలకి ప్రమాదం జరుగుతుందని చెప్పారు అందుకనే నేను మీకు ఎవరికి చెప్పలేదు ఒక్కదాన్నే వెళ్లి వచ్చాను అంటుంది అనుపమ ఏంటి వసుధారా ఆ క్షణంలో నిన్ను వెంబడించి ఆ వీడియో తీయకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి చెప్పు ఒక క్షణంలో ఈరోజు కాలేజీ ఎండి పదవి శైలేంద్ర చేతిలోకి వెళ్లిపోయేది ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా అంటుంది. వసుధర సారీ మేడం ఆ క్షణంలో ఏం ఆలోచించాలో తెలియక వెళ్ళిపోయాను మీరు కరెక్ట్ టైం కి వచ్చి ఆ శైలేంద్ర రిషి ని చంపేస్తాను అని బెదిరించిన ఆ వీడియోని మీరు తీయడం మనకు చాలా ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు శైలేంద్ర మన గుప్పిట్లో ఉన్నాడు వాడు చచ్చినట్లు రిషి సార్ ని తీసుకు రావాల్సిందే వాడికి వేరే దారి లేదు. అంటుంది మహేంద్ర సరే వస్తారా ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకు అంటాడు.అనుపమ ఇలా చూడు మహేంద్ర మనకు దొరికిన ఈ ఈ వీడియో సహాయంతో ముకుల్ ఏదైనా చేయగలడేమో ఒకసారి ఫోన్ చేసి చెబుదాము అని అంటుంది అనుపమ.

Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights
Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights

మహేంద్ర అలాగే అనుపమ ముకుల్ కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పు తను ఏం చెబుతాడో విందాం అంటాడు. అనుపమ ముకుల్ కి ఫోన్ చేస్తుంది. ముకుల్ హలో అనుపమ మేడం చెప్పండి ఏంటి అంటాడు. అనుపమ శైలేంద్ర వసుధారతో ఎండి పదవి నాకు అప్పగిస్తే రిషి నీ ప్రాణాలతో వదిలిపెడతాను లేదంటే చంపేస్తాను అని బెదిరిస్తుండగా నేను వీడియో తీశాను ఆ వీడియో నా దగ్గర ఉంది దీన్ని ఆధారంగా చేసుకొని శైలేంద్రని ఏ విధంగానైనా జైల్లో పెట్టొచ్చా అని అడుగుతుంది అనుపమ. ముకుల్ అవునా మేడం అంతకు తెగించాడా శైలేంద్ర సరే మేడం వెరీ గుడ్ మీ దగ్గర ఆ వీడియో అలాగే ఉంచండి ఇప్పుడు వాన్ని ఎలాగైనా నాక స్టడీ లోకి తీసుకోవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను అలాగే మీరు కూడా కాస్త జాగ్రత్తగా లేదంటే ఇప్పుడు వాడి టార్గెట్ మీరే అవుతారు ఎందుకంటే వీడియో మీ దగ్గర ఉంది కాబట్టి అందులోనూ వాడి గురించి నిజం అంతా తెలిసిపోయింది కాబట్టి వాడు మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు ముకుల్. వసుధార అలాగే సార్ నేను జాగ్రత్తగా ఉంటాను అని వసుధారా అనుపమ ఇంటికి బయలుదేరుతారు.

Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights
Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights

కట్ చేస్తే శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉండగా దేవయాని వచ్చి ఏంటి శైలేంద్ర అంత టెన్షన్ గా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతుంది. శైలేంద్ర అయిపోయింది మామ అంతా అయిపోయింది రిషి తప్పించుకున్నాడు అంట ఇక అంతా అయిపోయింది మన చేతుల్లో ఏమీ లేదు అంటాడు. దేవయాని ఏం చెబుతున్నావ్ శైలేంద్ర నువ్వు రిషి తప్పించుకున్నాడా వాడు తప్పించుకున్నాడు అంటే వాడు సరాసరి ఇక్కడికి వస్తాడు వాడి చేతుల్లో మన చావు కాయం జగతిని చంపించింది రిషి నీ కిడ్నాప్ చేయించింది ఇదంతా మనమే అని వాడికి తెలిసిపోతుంది అప్పుడు వాడు చావడం కాదు మన ప్రాణాలు ఈ ఇంటి గుమ్మానికి వేలాడుతాయి త్వరగా ఏదో ఒకటి చెయ్యి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఎంతమంది రౌడీలను పెడతావో నీ ఇష్టం ఆ రిషి ప్రాణాలు తీయమని చెప్పు అంటుంది.

Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights
Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights

శైలేంద్ర మామ్ రిషి ని చంపాలి అంటే ముందు తను ఆ రౌడీ వెధవలకు దొరకాలి కదా మరి అలా జరగకుంటే ఏం చేయాలి నాకేమీ అర్థం కావడం లేదు మెంటల్ తో పిచ్చెక్కిపోయేలా ఉంది అంటాడు. దేవయాని ఏంటి శైలేంద్ర నువ్వే అంత టెన్షన్ పడుతున్నావ్ నాకైతే ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లేనా అంటుంది. శైలేంద్ర మామ్ నేను ఆలోచిస్తున్నాను కదా కాసేపు వెయిట్ చెయ్ అంటూ మామ్ నాకు ఒక ఐడియా వచ్చింది

Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights
Guppedantha Manasu Today Episode December 23 2023 Episode 954 Highlights

అక్కడ రిషి తప్పించుకున్నాడు ఇక్కడ వసుధారణ లేపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంటాడు. దేవయాని చాలా మంచి ఆలోచన వచ్చింది నాన్న త్వరగా ఆ వసుధారని చంపమని రౌడీలకు చెప్పు అంటుంది. శైలేంద్ర వసుధార ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ ఆ వీడియో నీ దగ్గర ఉంది అనే కదా నువ్వు నన్ను కొట్టావు ఆ దెబ్బకు నేను కొట్టే దెబ్బ ఏలాంటిదో తెలుసా నీ ప్రాణాలు తీయడమే ఓకే వసుధార గుడ్ బాయ్ నిప్రాణాలు గాల్లో వదిలిపెట్టడానికి రెడీగా ఉండు నీకోసం రౌడీలు కాచుకొని ఉన్నారు అంటాడు శైలేంద్ర

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri