BrahmaMudi:బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్. ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్ లో నటించేనటీనటులందరూ కూడావారి వారి క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా అద్భుతంగా అలరిస్తున్నారు.ఇక ఈ సీరియల్ లో,విలన్ గా రుద్ర నీ క్యారెక్టర్ లో షర్మిత గౌడ నటిస్తుంది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా కావ్య క్యారెక్టర్ లో దీపికా రంగరాజు నటిస్తుంది ఇక హీరోగా రాజ్ పాత్ర లో మానస్ నటిస్తున్నాడు. ఇక ఈ సీరియల్ లో రుద్రాణి క్యారెక్టర్ లో నటిస్తున్న షర్మిత గౌడ తన విలనిజం తో అద్భుతమైన నటనని కనపరుస్తుంది. ఒకప్పుడు అత్త పాత్రలో అమ్మ పాత్రలో నటించాలి అంటే కొంచెం ఏజ్ గా ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అంతా మోడ్రన్ అత్తలు మోడరన్ గా ఉంటున్నారు. అమ్మకి కూతురికి కోడలికి అత్తకి పెద్ద తేడా కనిపించదు. అంతా యంగ్ బ్యూటీస్. ఇప్పటివరకు చాలామంది అత్తలు కలర్ ఫుల్ గా వారి వారి క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా చిన్న వయసులోనే అత్త పాత్రలతో అరలిస్తున్నారు.

అసలు ఇప్పుడు మనం విషయానికొస్తే షర్మిత గౌడ గురించి రీసెంట్ గా ఆమె ఎందుకు నా అవార్డు గురించి చెప్పాలి. అందమైన విలన్స్ లో షర్మిత గౌడ్ ఒకరు బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత అసలు ఆమె అందం కట్టుబొట్టు చూస్తే హీరోయిన్లు కూడా ఆమె పక్కన పనికిరారు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ కావ్యం ఇబ్బంది పెట్టే సీన్స్ లో అయితే షర్మిత నటన పిక్స్ అని చెప్పొచ్చు.

తాజాగా ఈమె ఒక అవార్డు అందుకుంది. తెలుగులో బ్రహ్మముడి సీరియల్ చేస్తున్న షర్మిత కన్నడలో గీత అనే సీరియల్ లో నటిస్తుంది. అందులో కూడా నెగిటివ్ క్యారెక్టర్ లోనే చేస్తుంది. షర్మిత ఆడ తెలుగులోనూ కన్నడంలోనూ రెండు చోట్ల నెగటివ్ రోల్స్ లో నటించి మెప్పిస్తుంది.ఇక కన్నడలో “గీత” అనే సీరియల్ లో భానుమతి అనే క్యారెక్టర్ ని నటిస్తోంది షర్మిత ఈ పాత్రకి యాక్టింగ్ గాను తాజాగా” అనుబంధ అవార్డ్స్ 2023″లో ఆమెకి పురస్కారం దక్కింది. కన్నడంలో టీవీ సీరియల్స్ లో అత్యధిక టిఆర్పి రేటింగ్ సాధిస్తున్న సీరియల్ లో గీతా ఒకటి. ఈ సీరియల్లో తన నెగటివ్ రోల్ కి వచ్చిన అవార్డుని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది షర్మిత. ఇక ఇదే సీరియల్ లో 2021 లో కూడా అవార్డు అందుకుంది ఇప్పుడు ఇది రెండోసారి మళ్లీ అదే పాత్రకి మళ్ళీ అదే అవార్డు దక్కడం గమనార్హం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షర్మిత ఈ ఫోటోను తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత ఈ సీరియల్ లోనే కావ్య క్యారెక్టర్ లో నటిస్తున్న దీపికా రంగరాజన్ షర్మితకు శుభాకాంక్షలు తెలుపుతూ రిప్లై ఇచ్చింది.
