NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ నందుతో తులసికి కాళ్లు మొక్కించాడు..! షాక్ లో లాస్య..!

Intinti Gruhalakshmi Serial 8 October 2022 Today Episode highlights

Intinti Gruhalakshmi: తులసి ని సామ్రాట్ చూస్తూ.. అతి మంచిదనం హద్దు దాటిన త్యాగం మంచిది కాదు అంటారు. కొన్ని మొహమాటలు, త్యాగాలు జీవితాన్ని తారుమారు చేస్తాయి.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా అని అడుగుతాడు.. నా నష్టం ఇంకొకరికి లాభం అవుతుందని నేను సంతోషపడతాను అని తులసి అంటుంది. నా కష్టాల్ని బాధల్ని గుండెల్లో పెట్టుకొని మోయడం అలవాటైపోయింది అని తులసి అంటుంది.. మీకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవా అని సామ్రాట్ నందు నీ దృష్టిలో పెట్టుకొని అడుగుతాడు..

Intinti Gruhalakshmi Serial 12 September 2022 Today Episode highlights
Intinti Gruhalakshmi Serial 12 September 2022 Today Episode highlights

నాకు ఎవరి మీద నా మీద ఎలాంటి కోపం లేదు.. నా చేతకానితనం అని నాకు తెలుసు కదా తులసి అంటుంది.. సామ్రాట్ గారు దయచేసి లోపలికి రండి అని తులసి అంటుంది.. మీకు ఇష్టం లేకుండా బలవంతంగా నేను ఏమి మిమ్మలిని లోపలికి తీసుకు వెళ్ళడం లేదు కదా అని అంటుంది తులసి.. అలాంటిది ఏమీ లేదు అని సామ్రాట్ అంటాడు.. సామ్రాట్ తో హనీ నువ్వు కూడా మా అందరితో పాటు పూజలో కూర్చోవాలి అని అని అడగగానే సరే అని సామ్రాట్ అంటాడు.. అలా కూర్చోవాలి అంటే ఒక కండిషన్ అని అభి అంటాడు.. మీరు మా మామ్ ను తప్పుగా చేస్తూ మాట్లాడినందుకు మా మమ్మీకి సారీ చెప్పి.. ఆ తర్వాతే పూజలో కూర్చోవాలి అని అభి అంటాడు.. మా ఇద్దరి మధ్య జరిగినది మా వ్యక్తిగతం దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉన్న వారికి ఎవరికీ హక్కు లేదు అని తులసి అంటుంది.

Intinti Gruhalakshmi సెప్టెంబర్ 10 ఎపిసోడ్: సామ్రాట్ ని తులసికి సారీ చెప్పమన్న అభి.. లాస్య నిజస్వరూపం తెలుసుకున్న సామ్రాట్..

సామ్రాట్ పూజ ముగిసిన తరువాత అందరూ రౌండ్ గా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.. అపుడే సామ్రాట్ తన మనసులోని ఉన్న నిజం అందరి ముందు చెబుతాడు.. నందు దాచిన నిజం తెలిసిపోయిందని.. అలాంటి వాళ్ళు తులసి కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పిన తప్పులేదని అంటాడు నందు ను చూస్తూ సామ్రాట్ అంటడు.. మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri