NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ అక్క గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

intresting news about nuvvu nenu prema serial anu

Nuvvu Nenu Prema: ప్రస్తుత కాలంలో పలు బడా చానల్స్ పోటీపడి మరీ సీరియల్స్ ను ప్రసారం చేస్తూ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ మా లో ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ కూడా మంచి ప్రేక్షక ఆదరణతో చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతోంది. అంతేకాదు ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులకు కూడా మంచి గుర్తింపు కూడా లభించిందని చెప్పాలి. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న అను క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందంటే.. ఈమె కోసమే కొంతమంది సీరియల్ చూస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

intresting news about nuvvu nenu prema serial anu
intresting news about nuvvu nenu prema serial anu

ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ అక్క పాత్రలో నటిస్తున్న అను పేరు దోకల నవ్య.. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన నవ్య.. చదువు కూడా ఇక్కడే పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి పెంచుకోవడంతో నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఇకపోతే ఈమె ఇండస్ట్రీ లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించి మరీ ఈ రంగంలో అడుగు పెట్టింది.. అలా తన కోరిక మేరకు ఇండస్ట్రీలోకి వచ్చిన నవ్య ఆకాశమంత అనే సీరియల్ ద్వారా మొదటిసారి బుల్లితెరకు పరిచయమయ్యింది.

intresting news about nuvvu nenu prema serial anu
intresting news about nuvvu nenu prema serial anu

తర్వాత పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి ప్రేక్షక ఆదరణ పొందిన ఈమె ఇప్పుడు నువ్వు నేను ప్రేమ సీరియల్ లో హీరోయిన్ అక్క పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ నవ్యకు మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పాలి. ఇందులో తన అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకునే ఒక మంచి గృహిణిగా ప్రేక్షకులను అలరిస్తోంది నవ్య.

intresting news about nuvvu nenu prema serial anu
intresting news about nuvvu nenu prema serial anu

మరి ఈ సీరియల్ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఏది ఏమైనా నవ్య ఈ సీరియల్ తో భారీ క్రేజ్ దక్కించుకుందని చెప్పడంలో సందేహం లేదు.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N