NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 15 2023 Episode 101: క్లాసికల్ డాన్స్ వద్దన్నారన్న కోపంతో ధాత్రికి గాయం చేసిన నిషిక..

Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights

Jagadhatri December 15 2023 Episode 101: అక్క ధాత్రి బాగానే సినిమా డాన్స్ వేస్తుంది అని కేదార్ అంటాడు. కేదార్ వద్దు అని ధాత్రి అంటుంది. అన్నయ్య వదిన అందరు ముందు డాన్స్ వేయడానికి సిగ్గుపడుతుంది అని కాచి అంటుంది. అమ్మాయి కాచి నువ్వు మంచి పాట పెట్టు వదిన కీర్తికి డాన్స్ నేర్పిస్తుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. కాచి సాంగ్ పెడుతుంది. ధాత్రి కీర్తికి డాన్స్ నేర్పిస్తుంది. కోపంతో రగిలిపోతున్న నిషిక తన కాలికి ఉన్న మువ్వని తెంపి ధాత్రి కాలు కింద వేస్తుంది. ఆ మువ్వ గుచ్చుకొని దాత్రికి గాయం అవుతుంది. తనని సోపాలకు కూర్చోబెట్టి కేదార్ రక్తాన్ని క్లాత్ పెట్టి తుడుస్తాడు.

Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights
Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights

నిషిక ఎందుకు ఇలా చేసావ్ జగదాత్రి డాన్స్ వేస్తుంటే మువ్వా తెంపి కాలికింద ఎందుకు వేసావు అని కౌశికి అడుగుతుంది. నేనెందుకు అలా చేస్తాను వదిన అని నిషిక అంటుంది. ఎందుకంటే మేము ధాత్రికి దెబ్బ తగిలింది అనే టెన్షన్ పడుతుంటే నీ మొహం లో ఆనందం కనిపిస్తుంది అని కౌశిక అంటుంది. అయ్యో వదిన ఇప్పుడు అంత గొడవ చేయడం అవసరమా నాకు చిన్న గాయమే అయింది వదిలేయండి అని ధాత్రి అంటుంది. కేదార్ దాత్రిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళు అని కౌశిక  అంటుంది. కేదార్ ధాత్రిని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights
Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights

ధాత్రి కాలు పట్టుకొని తుడిచి కట్టు కడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కేదార్. కేదార్ ఎందుకు ఏడుస్తున్నావ్ అని ధాత్రి అడుగుతుంది. నీకు చిన్న గాయమైన నేను తట్టుకోలేను ధాత్రి అని కేదార్ అంటాడు. నాకేం అంత పెద్ద గాయం కాలేదు కదా నేను కట్టుకుంటాను లే కేదర్ ఎవరు చూడట్లేదు అని దాత్రి అంటుంది. ఏంటి ధాత్రి ఎవరైనా చూస్తేనే కేదార్ ని కాలుకి కట్టు కట్టాలా అని అంటుంది కౌశిక. అయ్యో అదేమీ లేదు వదినా ఇప్పుడు ఆయింట్మెంట్ పెడుతున్నాడు కదా అని అంటుంది ధాత్రి. నేను అన్న తర్వాత కాదు ఇందాక నిన్ను తీసుకువచ్చేటప్పుడు కూడా నువ్వు కేదార్ పట్టుకుంటే చిరాకు పడ్డావు అసలు మీరిద్దరూ భార్యాభర్తలేనా ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అని కౌశిక అడుగుతుంది.  రామాలయంలో అని దాత్రి అంటుంది. ఏ రామాలయం అని కౌశిక అడుగుతుంది. అదే అక్క మన బస్టాప్ దగ్గర ఉంది రామాలయం అదే అని కేదార్ అంటాడు. రెండు రామాలయాలు ఉన్నాయి అసలు ఏ రామాయణం లో చేసుకున్నారు వీళ్ళు అని కౌశికి ఆలోచిస్తుంది.

Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights
Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights

కట్ చేస్తే, కౌశిక అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నిషిక కాళ్లకున్న గజ్జలు విప్పి విసిరేస్తుంది. నాట్యం నీకు బాగా తెలుసు అన్నావ్ ఇదేనా మర్యాద ఇవ్వడం ఇలా ఎవరైనా గజ్జలను విసిరేస్తారా అని కౌశికి అడుగుతుంది. అక్కడ పెడదామనుకున్నాను వదిన మిస్సయింది అని నిషిక అంటుంది. కానీ అక్కడ మిస్ అవ్వలేదు కదా అని కౌశికి అంటుంది. ఎక్కడ మిస్ అవ్వలేదు వదిన అని తెలియనట్టు అడుగుతుంది నిషిక. ఇందాక కీర్తికి డాన్స్ వేసేటప్పుడు అని కౌశికి అంటుంది. నేను మువ్వ తెంపి వేయడం నువ్వు చూసావా అని నిషిక అంటుంది. నేను చూడలేదు కానీ కీర్తి చూసింది అని కౌశిక అంటుంది. కీర్తిని పిలిచి చెప్పమంటుంది కౌశిక.

Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights
Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights

తను సైగ చేసి అత్త డాన్స్ వేసేటప్పుడు కాలుకు ఉన్నామువ్వ తెంపి కాలు కింద విసిరేసింది అన్నట్టుగా సైగ చేస్తుంది కీర్తి. ఇప్పుడేమంటావు నిషిక ని కౌశిక అడుగుతుంది. మాటలు రాని పిల్లని తీసుకువచ్చి సైగలు చేపిస్తే ఏమంటారు వదిన అని నిషిక అంటుంది. ఇంత గట్టిగా తెంపితే తెగని మువ్వ ఊరికే తెగి ఎలా కింద పడుతుంది ఒక్కరు బాధపడుతుంటే చూసి ఆనందించాలనుకోకు నిషిక పైగా తను నీకు అక్క కూడా అక్కను అంత బాధ పెడతావా అయినా కేదార్ దాత్రి నేను చెప్తేనే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళని ఇంకోసారి ఇబ్బంది పెడితే నేను ఊరుకోను అని కౌశిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights
Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights

కీర్తి కేదారికి దాత్రికి నిషిక అత్తయ్యే అలా చేసింది అని చెప్తుంది. ఏంటి నిషికే మువ్వను తెంపి దాత్రి కాలి కింద విసిరేసిందా అని కేదార్ అంటాడు. అవును అనే సెగ చేస్తుంది కీర్తి. ఇప్పుడే వెళ్లి నిషికను అడుగుతాను అని కేదార్ అంటాడు. కేదార్ నిషికాని అలా చేసిందని నాకు తెలుసు కానీ నలుగురిలో నా చెల్లెలు అవమాన పడకూడదని నేను అడగలేదు ఇక దాని గురించి వదిలేయ్ అని దాత్రి అంటుంది. అరే దాని ఆగడాలకు అంతు పంతు ఉండదా అని కేదార్ అంటాడు. నాతో ఎవరు ఆట ఆడట్లేదు అని బాధపడుతుంది కీర్తి. బావగారు కీర్తి తోటి అంట ఆడుకో కొద్దిసేపు అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights
Jagadhatri Today Episode December 15 2023 Episode 101 Highlights

రావే పొట్టి దాన ఆడుకుందామని బాబ్జి తీసుకువెళ్లి కళ్ళకు గంతలు కట్టి ఆడుతూ ఉంటాడు, కీర్తితో అలా ఆడుతూ ఉండగా బాబ్జి కి ఫోన్ వస్తుంది మాట్లాడుతూ అలా కొద్ది దూరం వెళ్తాడు. కళ్లకు గంతలు కట్టి ఉన్న కీర్తి వెతుక్కుంటూ బురదలో కాలు వేస్తుంది. అక్కడే చీర పడిపోతుంది. చీర మీద కాలు వేస్తుందేమో అని దాత్రి పిలుస్తుంది కీర్తిని..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N