NewsOrbit
Cinema Entertainment News OTT సినిమా

Unstoppable: అదరగొట్టిన బాలకృష్ణ “అన్ స్టాపబుల్” కొత్త ప్రోమో..!!

Unstoppable: నటసింహం నందమూరి బాలయ్య బాబు “అన్ స్టాపబుల్” షోతో తనలో ఉన్న మరో కోణం వెలికి తీయడం తెలిసిందే. ఈ షోలో హోస్ట్ గా బాలయ్య బాబు అభిమానులకి మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసాడు. సెలబ్రిటీలను రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేసే విధానం తోపాటు వాళ్లతో కామెడీ పండించేటట్లు బాలయ్య అద్భుతంగా షోని ముందుకు నడిపిస్తున్నారు. మొదటి రెండు సీజన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో టాకీ షోలలో దేశంలోనే నెంబర్ వన్ షోగా “అన్ స్టాపబుల్” నిలిచింది. మొదటి సీజన్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వచ్చారు. రెండవ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు రావడం జరిగింది.

Unstoppable With NBK Episode Promo With Shriya and harish suhasini

ప్రస్తుతం మూడవ సీజన్ సాగుతోంది. ఈ మూడవ సీజన్ లో చాలావరకు సినిమా ప్రమోషన్స్ తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రెండు సీజన్స్ మాదిరిగా మూడో సీజన్ అంతగా కనెక్ట్ కావడం లేదు. మూడవ సీజన్ మొదటి ఎపిసోడ్ “భగవంత్ కేసరి” సినిమా ప్రమోషన్స్ జరిగాయి. ఆ తర్వాత యానిమల్ సినిమా యూనిట్ రావడం జరిగింది. కానీ లేటెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సీ పరన్జీ, హీరోయిన్ శ్రేయ, సుహాసిని రావటం జరిగింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా విడుదల చేశారు. బాలకృష్ణ ఎప్పటిలాగానే మంచి జోష్ మీద కనిపించారు.

Unstoppable With NBK Episode Promo With Shriya and harish suhasini

ఈ సందర్భంగా ప్రోమోలో సీనియర్ హీరోయిన్ సుహాసిని మాట్లాడుతూ తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ బాలయ్య తో పడిందని చెప్పుకొచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా బాలయ్య బాగా కామెడీ చేశారు. ఇక ఇదే సమయంలో హీరోయిన్ శ్రేయ తో కూడా డాన్స్ వేస్తూ… గోల గోల చేశారు. అన్ స్టాపబుల్ బాలకృష్ణ లేటెస్ట్ వీడియో అందరిని ఆకట్టుకుంటూ ఉంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 22వ తారీకు నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే “గుంటూరు కారం” సినిమా యూనిట్ కూడా “అన్ స్టాపబుల్” సీజన్ 3లో… సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri