NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 26 2023 Episode 110: కేదార్ ని జగద్దత్రిని ఇంట్లో నుంచి పంపించేద్దామని యువరాజు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా..

Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights

Jagadhatri December 26 2023 Episode 110: ధాత్రి ఉన్నంతవరకు నీకు ఇంట్లో పెత్తనం రాదు ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేయి అని రాగిణి అంటుంది. చూస్తావుగా అత్తయ్య రేపటి నుంచి ఆఫీసులో అడుగు పెడతాను ఆ తరువాత ఆఫీస్ ని నా సొంతం చేసుకుంటాను అని నిషిక అంటుంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కానీ నువ్వు ముందు ఇంట్లో మనుషుల్ని సొంతం చేసుకోవే  కౌశికి జగదాత్రి మాట వింటుంది నీ మాట వినేలా చేసి తనని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేయి ఆ తరువాత ఏం చేసినా నీ మాటకు ఎదురే ఉండదు అని నిషిక వాళ్ళ అమ్మ అంటుంది. నేను ఏం చేసినా సరే కౌశిక వదిన జగదాత్రి మీద చెప్పింది నమ్మదు అని నిషిక అంటుంది. చెప్పే వాళ్ళతో చెప్పిస్తే నమ్ముతుంది కదా ఎందుకు కుదరదు అని యువరాజ్ అంటాడు. ఎవరితో చెప్పిస్తే మీ అక్క నమ్ముతుంది అల్లుడు అని యువరాజు వాళ్ళ అత్తయ్య అంటుంది. మా అమ్మ చెప్తే కచ్చితంగా నమ్ముతుంది అత్తయ్య ఆమ్మ ని మనం వాయిదా వాడుకొని ఆ కేదారిని జగదాత్రిని ఇంట్లో నుంచి బయటికి తరిమేద్దాం అని యువరాజ్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights
Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights

కేదార్ హలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. అమ్మ ఈ ఫైల్ ఇచ్చి నాన్న చేత సంతకం పెట్టించుకుని రమ్మని కేదారికి ఇవ్వమ్మా ఆ తరువాత కథని నేను నడుపుతాను అని యువరాజు వాళ్ళ అమ్మకి చెప్తాడు.అలాగే అని వాళ్ళ అమ్మ కాఫీ తీసుకొని ఫైల్ పట్టుకొని కేదార్ దగ్గరికి వచ్చి అబ్బాయి ఏం చేస్తున్నావ్ నాన్న ఇంకా ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదు అని తీసుకొచ్చాను తాగు అని అంటుంది. మీరు పిలిచింది నన్నేనా పిన్ని అని కేదార్ ఆశ్చర్యపోయి అంటాడు. అవునయ్యా నిన్నే అన్నాను నువ్వు యువరాజుకి అన్నలాంటోడివైనప్పుడు నీకు నేను పిన్ని నే కదా అందుకే అలా అన్నాను నువ్వు కాఫీ తాగుతూ ఉండు నేను వెళ్లి ఆయన చేత సంతకం పెట్టించుకుని వస్తాను అని వాళ్ల పిన్ని అంటుంది.

Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights
Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights

అలా వెళ్తూ కాలు బెణికినట్టుగా యాక్టింగ్ చేసి అయ్య బాబు నాడు పట్టేసింది నడవలేక పోతున్నాను ఈ ఫైల్ తీసుకువెళ్లి కౌశికి అక్క ఇచ్చింది అని చెప్పి సంతకం పెట్టించకు రా అబ్బాయి అని అంటుంది వాళ్ల పిన్ని. నేను వెళ్తే బాగోదేమో అని కేదార్ అంటాడు. కౌశికి ఇచ్చిందని చెప్పయ్యా ఆయన ఏమీ అనడు అని వాళ్ళ పిన్ని అంటుంది. ఇంతలో జగదాత్రికి వస్తుంది ఏంటి కేదార్ ఆ ఫైల్ ఎక్కడికి అని అడుగుతుంది జగదాత్రి. ఈ ఫైల్ నాన్న చేత సంతకం పెట్టించుకుని రమ్మని పిన్ని చెప్పింది అని కేదార్ అంటాడు. అవునా ఆ ఫైల్ లో ఏముంది ఒకసారి చూద్దాము అని ద్దత్రి తీసుకుంటుంది. మై అది ఫైల్ ఓపెన్ చేస్తే కౌశిక కి కోపం వస్తుందమ్మా వెళ్లి మీ మామయ్యకి ఇస్తే ఆయనే చూసుకుంటాడు లే అని వాళ్ళ అత్తయ్య అంటుంది. సరే కేదార్ నువ్వు వద్దులే నేనే వెళ్లి పెట్టించుకోస్తాను అని జగదాత్రి అంటుంది. ఫస్ట్ టైం పిన్ని నాకు పని చెప్పింది జగదాత్రి ఆ పని నేనే చేయాలి అని కేదార్ ఫైల్ తీసుకుని వెళ్తాడు. హమ్మయ్య మన ప్లాన్ సక్సెస్ జగదాత్రి వల్ల ఎక్కడ మిస్ అయిపోతుందో అని టెన్షన్ పడ్డాను అని యువరాజ్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights
Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights

నాన్న ఈ ఫైలు పిన్ని ఇచ్చి నీ చేత సంతకం పెట్టించుకో రమ్మంది అని కేదార్ అంటాడు. ఎవడ్రా నీకు నాన్న నన్ను సార్ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను  నా భార్య ఏమవుతుంది అని సుధాకర్ అంటాడు. అదే సార్ మేడంగారు మీ చేత సంతకం పెట్టించుకు రమ్మన్నారు అని కేదార్ ఫైలు ఇస్తాడు. సుధాకర్ ఏమి చూసుకోకుండా సంతకం పెడుతూ ఉండగా రేయ్ మీ నాయన సంతకం పెడుతున్నాడు వెళ్లి ఇక ఆపరా అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంతలో యువరాజు వచ్చి నాన్న సంతకం పెట్టకండి కేదార్ మిమ్మల్ని మోసం చేసి ఆస్తినంత రాయించుకుంటున్నాడు అని యువరాజ్ అంటాడు. నేనెందుకు అలా చేస్తాను నేను ఏ డాక్యుమెంట్ అందులో పెట్టలేదు అని కేదార్ అంటాడు. బాబాయ్ అక్క అందరూ రండి అని యువరాజు పిలుస్తాడు. ఏం జరిగింది యువరాజ్ అని కౌశికి అడుగుతుంది. అక్క అమ్మ ఫైలు నాన్నకు ఇచ్చి సంతకం పెట్టించుకో రమ్మంటే ఈ యువరాజు డాక్యుమెంటు మార్చేశాడు అది నేను చూశాను అని యువరాజ్ అంటాడు. అక్క నేను ఏ డాక్యుమెంట్ అందులో పెట్టలేదు అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights
Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights

కావాలంటే చూడండి అని ఆ ఫైల్ తీసి వాళ్ళ బాబాయ్ కి ఇస్తాడు యువరాజ్.ఆ డాక్యుమెంట్ వల్ల బాబాయి చదివి ఏంటి కేదార్ నువ్వు కూడా ఇలాంటి పని చేస్తావని నేను అనుకోలేదు ఇంత నమ్మకద్రోహం చేస్తావా అని అంటాడు. ఏమో అనుకున్నాను కేదార్ కానీ నీలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా ఒక్క సంతకం తో ఆస్తినంత కొట్టేద్దాం అనుకున్నావా అని బూచి అంటాడు. అందుకే బూచి ఎవర్ని నమ్మే పని చెప్పకూడదు అని కాచి అంటుంది. ఎంత పని చేశావురా నా ఆస్తి అంతరాయించుకుందామనుకుంటావా అని సుధాకర్ కోపంతో కేదార్నే కొడతాడు. నాన్న నేను ఆ డాక్యుమెంట్ నేను పెట్టలేదు నన్ను నమ్మండి అని కేదార్ అంటాడు. ఏందబ్బాయి నువ్వేదో మంచోడు అని నేను నడవలేనని నీకు ఫైల్ ఇస్తే ఇలాంటి మోసం చేస్తావా అని వాళ్ళ పిన్ని అంటుంది. కేదార్ ఎందుకిలాంటి పని చేశావు యువరాజ్ చెప్తున్నది నిజమేనా అని కౌశికి అడుగుతుంది. యువరాజ్ ఇక ఆధారాలు దొరికాక ఇంకా ఎందుకురా పోలీసులకు ఫోన్ చెయ్ అని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఆధారాలు దొరికాయి అని మమ్మల్ని అడక్కుండానే పోలీసులకు ఫోన్ చేస్తారా మీమంటే పడని వాళ్ళు ఇంట్లో చాలామంది ఉన్నారు నేను ఒక ప్రశ్న అడిగిన తర్వాత మీరు పోలీసులకే ఫోన్ చేయండి ఇంకెవరికైనా ఫోన్ చేయండి అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights
Jagadhatri Today Episode December 26 2023 Episode 110 Highlights

ఇంట్లో లిఫ్టు ఉండగా మీరు ఎందుకు అత్తయ్య కేదారికే ఫైల్ ఇచ్చి పంపించారు అని జగదాత్రి అంటుంది. అసలు నడవలేని పరిస్థితి అమ్మ అందుకే ఇచ్చి పంపించాను అని వాళ్ళ అత్తయ్య అంటుంది. పిన్ని నిజం చెప్పు ఎందుకు కేదారికి ఫైల్ ఇచ్చి పంపించావు అని కౌశికి అడుగుతుంది. ఏంటి వదిన ఆధారాలు బయటపడ్డాక కూడా మమ్మల్ని అనుమానిస్తున్నావు ఇదంతా చూస్తుంటే దీని వెనుక నీ హస్తం ఉందేమో అని మాకు డౌట్ గా ఉంది అని నిషిక అంటుంది. నిషిక ఏం మాట్లాడుతున్నావ్ అని కౌశికి కోపంగా అంటుంది . ఏంటి అక్క వీడిని వెనకేసుకొచ్చేది ఏంటి అక్క పోలీసులకు ఫోన్ చేద్దాం అని యువరాజ్ అంటాడు. వదిన మాకు రెండు రోజులు టైం ఇవ్వండి ఎవరు ఇదంతా చేశారో సాక్షాదారాలతో బయటపెడతాను అని జగదాత్రి అంటుంది. రెండు రోజులు కాదు జగధాత్రి మూడు రోజులు టైం తీసుకో కానీ సాక్షాదారాలు చూపించి బయట పెట్టకపోతే ఆ క్షణమే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని కౌశికి అంటుంది. అక్క వాళ్లకు టైం ఇవ్వడం ఏంటి అక్క  ఇంట్లో నుంచి తరిమి వెయ్యక అని యువరాజ్ అంటాడు..

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu