NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 10 2024 Episode 150: నిషిక మీ మామయ్య లేకపోతే నువ్వే మేనేజింగ్ డైరెక్టర్ అవుతావు అంటున్న దివ్యాంక..

Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights

Jagadhatri February 10 2024 Episode 150:  ధాత్రి ఐడి కార్డు దొరికిందా అని కేదార్ అంటాడు. కొంచెం అయితే దొరికిపోయే వాళ్ళం అని జగదాత్రి అంటుంది. జాగ్రత్తగా పెట్టుకొని ఉండాల్సింది అసలు ఈ పర్సులో ఉన్న ఐడి కార్డు ఎలా బయటికి వచ్చాయి అని కేదార్ అంటాడు. తెలియదు కానీ ప్రస్తుతం అవి లోపల పెట్టి జాగ్రత్తగా పెట్టుకో అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights
Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights

అక్క నేను వెళ్లి మినిస్టర్ కొడుకుని కలిసి వస్తాను అని యువరాజ్ అంటాడు . అసలే అతను కోపం మీద ఉన్నాడు వద్దు యువరాజ్ అని కౌశికి అంటుంది. ఒక్కసారి ట్రై చేసి వస్తాను అక్క అని యువరాజ్ కారు వేసుకొని వెళ్తాడు. ఇంతలో దాత్రి కేదార్ వచ్చి వదిన మేము స్కూల్ కి వెళ్లి వస్తాం అంటూ వాళ్ళు వెళ్తారు. యువరాజ్ మనకోసం ఎదురు చూస్తున్నాడు అని జగదాత్రి అంటుంది. ఈరోజు మీరు ఫినిష్ అని యువరాజ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. యువరాజుని తప్పించుకొని సందులో గుండా వెళ్ళిపోతారు కేదార్ జగదాత్రి. చ మిస్ అయిపోయారు అని యువరాజ్ అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights
Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights

జగదాత్రి కేదార్ మినిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి రాఘవ ని కలవాలి అని అంటారు. మీరు వెళ్లడానికి వీల్లేదు అని వాళ్ళు అంటారు. ఈ కేసును టేకప్ చేసి ఎంక్వైరీ కి వచ్చిన సిఐడి ఆఫీసర్లు అంటూ కేదార్ ఐడి కార్డు చూపెడతాడు. సారీ సార్ లోపలికి వెళ్ళండి అని వాళ్ళని పంపిస్తారు జగదీష్ మనుషులు. సిబిఐడి వాళ్ళ తెలుసుకోవాలి అని యువరాజ్ తొందర తో లోపలికి వస్తాడు. ఎవరు మీరు అని మినిస్టర్ గారి అబ్బాయి అంటాడు. ఢిల్లీ నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్లుము అని జగదాత్రి చెబుతుంది. మా నాన్నని చంపిన సుధాకర్ ని వదిలాను సార్ అని వాళ్ళ అబ్బాయి అంటాడు. సుధాకర్ ఏ హత్య చేశాడని నీకెలా తెలుసు అని జగదాత్రి అంటుంది. ఎంతో సంతోషంగా ఉన్న మా నాన్నని చంపాడు మేడం, నా కళ్ళతో చూశాను అని అతను అంటాడు. మీ నాన్నకి ఇంతకుముందు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని జగదాత్రి అంటుంది. మా నాన్న చాలా మంచివాడు మేడం అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని అతను అంటాడు. మీ నాన్న చనిపోయేటప్పుడు భయపడడం కానీ ఏమైనా చెప్పడం కానీ ఇలాంటివి చేశాడా అని జగదాత్రి అంటుంది. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తావా అని కేదార్ అంటాడు. అలాగే అని అతను సీసీటీవీ ఫుటేజ్ తెచ్చి వాళ్లకి చూపెడతాడు. చూశారా మేడం ఆ సుధాకర్ మా నాన్నను చంపడానికి వచ్చాడు ఇంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలి అని జగదీష్ వాళ్ళ అబ్బాయి అంటాడు. ఒకసారి మేము ఇల్లంతా చూడొచ్చా అని జగదాత్రి అంటుంది. చూడండి మేడం అని అతను అంటాడు. కేదార్ నువ్వు లోపల చూడు నేను బయట చూస్తాను అని జగదాత్రి బయటికి వచ్చి చూస్తుంది. జగదాత్రి వాళ్ళని చూసి దాక్కుంటాడు  యువరాజ్. జగదాత్రి అంత చూస్తూ ఉండగా ఒక దగ్గర బూడిద కనపడుతుంది. ఇదేంటి అని జగదాత్రి అంటుంది. రాత్రి మా వాళ్లు చలిమంట వేసుకున్నారు మేడం అని అతను చెప్తాడు. అందులో కొంచెం బూడిద తీసుకుంటుంది దాంట్లో ఏదో దొరికితే తను తీసుకొని మీ నాన్నగారి బెడ్ రూమ్ చూడొచ్చా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights
Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights

కేదార్ వెతుకుతూ ఉండగా ఒక కార్డు దొరుకుతుంది అది జగదాత్రికి చూపెడతాడు. నీ దగ్గరే ఉంచు పనికొస్తుంది అని దాత్రి చెబుతుంది. నీకు ఏమాత్రం డౌట్ వచ్చినా మాకు వెంటనే ఫోన్ చేయండి అని జగదాత్రి అంటుంది. థాంక్యూ రాఘవ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని జగదాత్రి కేదార్ వెళ్ళిపోతారు. వాళ్ళిద్దర్నీ ఫాలో అయితే బాయ్ కి ఫోన్ చేసి చెప్పొచ్చు అని యువరాజ్ అనుకుంటాడు. రాఘవ్ ఎవరు వాళ్ళు అని యువరాజ్ అంటడు.మా నాన్నను చంపినందుకు మీ నాన్నను ఇన్వెస్టిగేషన్ చేయడానికి  ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అని రాఘవ్ అంటాడు. మా నాన్న చంపలేదు అని యువరాజ్ అంటాడు . ఇంకోసారి నా ఇంటికి వస్తే నువు మీ నాన్న కలిసి చంపారు అని చెప్తాను వెళ్లండి ఇకనుంచి అని రాఘవ్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights
Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights

కౌశికి కి ఫోన్ వస్తుంది. హలో జగన్నాథం గారు ఈ రెండు రోజుల్లో బిజీగా ఉన్నాను అందుకే ఫోన్ చేయలేకపోయాను అని కౌశికి అంటుంది. కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం అందుకే మీ ఇంటికి వస్తున్నాం కౌశికి గారు అని జగన్నాథం అంటాడు. ఇంటికా ఎందుకు సార్ రెండు రోజుల తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అని కౌశికి అంటుంది. మీ బాబాయ్ సుధాకర్ గారు మినిస్టర్ గారిని హత్య చేశాడని తెలిసింది మేడం అది ఎవరు ద్వారానో మాకు తెలియడం ఎందుకు మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వస్తున్నాం అని జగన్నాథం అంటాడు. చ జగన్నాథనికి తెలిస్తే అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడెలా అని కౌశికి టెన్షన్ పడుతుంది. ఇంతలో కాచి వచ్చి ఏమైందక్క అని అడుగుతుంది. బాబాయ్ అరెస్ట్ అయింది డైరెక్టర్ కి తెలిసిందంట వస్తున్నాడు అని కౌశికి అంటుంది. వస్తే ఏమవుద్దమ్మాయి అని వైజయంతి అంటుంది. ఈ విషయం బయటికి తెలిస్తే కంపెనీలో చాలా తేడాలు వస్తాయి పిన్ని  అని కౌశికి అంటుంది. భయపడడం దేనికి వదిన ఉన్నదున్నట్టు చేద్దాం అని నిషిక అంటుంది. ఇది గానే మార్కెట్లోకి వెళ్తే ఇన్ని రోజులు కష్టపడిందంత నాశనం అయిపోతుంది మళ్లీ మొదటి కి వస్తాం అని కౌశికి అంటుంది. మనం ఏ తప్పు చేయలేదు అంటే వినరా వదిన అని నిషిక అంటుంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అని అడుగుతారు మనం సమాధానం చెప్పలేం అని కౌశికి అంటుంది. తప్పు చేస్తే సీట్లో కూర్చొని ఇవ్వరా వదిన అని బూచి అంటాడు.అందరూ జాగ్రత్తగా వినండి ఆ డైరెక్టర్స్ వచ్చి వెళ్లిందాకా బాబాయ్ గురించి ఎవరు చెప్పకూడదు ఎవరు అడిగినా బయటికి వెళ్లాడు అని చెప్పండి అని కౌశికి అంటుంది. సరేలే అమ్మాయి మేము అలాగే చెప్తాను నువు టెన్షన్ పడకు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights
Jagadhatri Today Episode February 10 2024 Episode 150 Highlights

ఈ విషయం  చెప్తే ఏమైనా ఐడియా చెప్తుంది అని నిషిక దివ్యాంకకి ఫోన్ చేసి చెబుతుంది. కంగ్రాట్యులేషన్స్ నిషిక అని దివ్యాంక అంటుంది. మా ఇంటికి చెడు జరుగుతుందంటే కంగ్రాట్స్ చెప్తావ్ ఏంటి అని నిషిక అంటుంది. మీ మామయ్య లేడని తెలిస్తే ఆ ప్లేస్ ఎవరికిస్తుంది మీ ఆయనకి లేదంటే నీకు వస్తుంది కొంచెం డ్రామా ప్లే చేసావా అంటే మేనేజి0గ్  డైరెక్టర్ అయిపోవచ్చు కదా అని దివ్యాంక అంటుంది.ఇప్పుడు నేను గేమ్ ఆడితే మేనేజింగ్ డైరెక్టర్ అవుతానా అని నిషిక అంటుంది. కౌశికి ఉన్న పొజిషన్ కి మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు అందుకని వాళ్లు మీ వదినని కలిసే ముందే మీ మామయ్య అరెస్టయ్యాడని వాళ్లకు చెప్తే సరిపోతుంది అని దివ్యాంక అంటుంది..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N