NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 08 2024 Episode 121: నా భర్త జోలికి వస్తే చంపేస్తాను అంటున్నా జగదాత్రి..

Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights

Jagadhatri January 08 2024 Episode 121: చూడు బావ ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని వైజయంతి అంటుంది.  బాబాయ్ కి ఏమీ తెలియదు జగదాద్రి కేదార్ నా కూతుర్నే కాపాడారని కృతజ్ఞతతో ఇంట్లో ఉండనిస్తున్నాను కౌశికి అంటుంది. ఈ మాట నిజమని ఒట్టేసి చెప్పు బావ అని వైజయంతి అంటుంది. దేవుడా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి నేను అబద్ధపు ఓటు వేస్తు న్నాను ఏదైనా పాపం ఉంటే నాకే ఇవ్వు అని సుధాకర్ వాళ్ల భార్య చేతిలో చెయ్యేసి కౌశికి చెప్పింది అంతా నిజం నాకేమీ తెలియదు అని అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని నమ్మి ఈ విషయం ఇంతటితో వదిలేస్తున్నాను బావ ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఈ విషయం నిజంగానే తాగి చచ్చిపోతాను అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights
Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights

జగదాత్రికి కేదార్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఆగు కేదార్ కి ఏమైంది ఆ దెబ్బలేంటి అని యువరాజ్ అంటాడు. ఏమీ తెలియనట్టు నటించకు యువరాజ్ అని జగదాత్రి అంటుంది. చూస్తుంటే దెబ్బలు ఎవడో కావాలనే కొట్టి ఉంటాడు ఇకమీదటైనా వాడి జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి లేదంటే చంపేస్తాడు అని యువరాజ్ అంటాడు. జగదాత్రికి కోపం వచ్చి యువరాజు గొంతు పట్టుకొని చంపేస్తాను నా భర్త జోలికి వస్తే ఇదంతా చేసింది నువ్వే అని తెలుసు ఇంకోసారి నా భర్త మీద చెయ్యి వేస్తే మాత్రం బాగోదు చంపేస్తాను అని బెదిరిస్తుంది జగదాత్రి. ఏయ్ వాడికి దెబ్బలు తాకితే నన్ను బెదిరిస్తున్న వేంటి అని యువరాజ్ అంటాడు. అవునా ఇంకేమీ తెలియదా ఎందుకు నటిస్తున్నావ్ యువరాజ్ అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights
Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights

నా ఇంట్లో దయాదక్షిణంతో ఉంటూ నా భర్త మీదనే చేయిలేపుతావా ఎంత ధైర్యమే నీకు అని నిషిక అంటుంది. తప్పు చేశాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను అని జగదాత్రి అంటుంది. ఏంటే నువ్వు చెప్తే మేమునేది ఆ నిజ0 అని నిషిక అంటుంది. నువ్వాప్పునిషిక అసలు ఏం జరిగింది యువరాజ్ అని కౌశికి అంటుంది. కేదార్ కి దెబ్బలు తగిలితే నన్ను తప్పు పడుతున్నారు అక్క అని యువరాజ్ అంటాడు. ఏంటి జగదాత్రి ఇదంతా అని కౌశికి అడుగుతుంది. ఏందమ్మాయి ఏదో పోనీలే అని ఇంట్లో ఉండనిస్తే ఉన్నావా లేమా అన్నట్టుగా ఉండాలి కానీ రోజుకో గొడవ మీ వల్ల అని వైజయంతి అంటుంది. ఆ మాట నన్ను కాదు అత్తయ్య అడిగేది మీ అబ్బాయిని అడగండి మీ కళ్ళ ముందు జరుగుతున్న తప్పు నువ్వు తెలుసుకోలేకపోతున్నారు అని జగదాత్రి అంటుంది. జగదాత్రి నువ్వు చేసింది తప్పు యువరాజ్ ని క్షమాపణ అడుగు అని కౌశికి అంటుంది.ఏంటక్కా యువరార్ తప్పు చేస్తే ధాత్రిని సారి అడగమంటున్నావ్ అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights
Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights

నేను నీతో మాట్లాడట్లేదు సారీ చెప్పు అని కౌశికి అంటుంది. నేను సారీ చెప్పను వదిన అని జగదాత్రి అంటుంది. అవునా అయితే నీ భర్తని నేను కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో చూడు అని నిషిక వెళ్లి కేదార్ మీద చెయ్యి ఎత్తుతుంది నిషిక. వెంటనే జగదాత్రి నిషిక చెయ్యి పట్టుకొని నా భర్త మీద చెయ్యి వేస్తే చంపేస్తాను అని అంటుంది. నీ భర్తను కొడతాను అంటేనే నీకు అంత కోపం వస్తే నా భర్తను బెదిరిస్తున్న నాకెంత కోపం రావాలి అని కౌశికి అంటుంది. నిషిక నీ కళ్ళ ముందు జరిగేది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అని జగదాత్రి అంటుంది. నీకు ఇలా చెప్తే అర్థం కాదు అని నిషిక వెళ్లి బ్యాగులు తెచ్చి బయట విసిరేస్తుంది. ముందు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights
Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights

మేము బయటికి వెళ్దాం వదిన యువరాజ్ తప్పు చేయట్లేదు అంటున్నావు కదా సాక్ష్యం చూపిస్తాను రా అని పైకి తీసుకు వెళ్తుంది జగదాత్రి.  కౌశికి అడుగుతుంది. కేదార్ ని చంపడానికి యువరాజు ప్లాన్ చేశాడు చూడు అని తన ఫోన్లో ఉన్న వీడియోను చూపించి చూసావా యువరాజ్ కేదార్ని చంపాలనుకున్నాడు ఇప్పుడు చెప్పు వదిన తప్పు చేసింది మేము యువరాజా అని జగదాత్రి అంటుంది. ఏంటి కేదార్ బైక్ వెనకాల యువరాజు ఫాలో అయ్యాడు అదే స్పాట్లో కారు ఆపడంతో తేనే చంపడానికని ఎందుకు అనుకుంటున్నావు ఏ ఆధారాలు లేకుండా నా తమ్ముడు మీద నింద వేస్తే ఊరుకోను జగదాత్రి అని కౌశికి అంటుంది. అవునా వదిన అయితే ఇదే ఆధారం పట్టుకుని నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అప్పుడు ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది ఇలా చేస్తున్నందుకు క్షమించండి వదిన కేదార్ ప్రాణం దాకా వచ్చింది కాబట్టి బంధువులని చూడకుండానే ఈ పని చేయాల్సి వస్తుంది అని జగదాత్రి అంటుంది. సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి యువరాజ్ కేదార్ జోలికి రాకుండా నేను యువరాజుతో మాట్లాడుతాను అn కౌశికి వెళ్ళిపోతూ ఉండగా అలాగే బయట పడవేసిన మా బ్యాగులు కూడా తెచ్చి లోపల పెట్టమని చెప్పు వదిన అని జగదాత్రి అంటుంది. ఇదంతా నువ్వు చూపించిన ఆధారాలకు భయపడి నేను చేయట్లేదు దెబ్బలు తగిలిన కేదార్ మొహం చూసి వదిలేస్తున్నాను అని కౌశికి వెళ్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights
Jagadhatri Today Episode January 08 2024 Episode 121 Highlights

ఏంటమ్మాయి అంత కోపంగా వెళ్ళింది ఇంత శాంతంగా వస్తుంది అసలు వాళ్ళ  ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుందా లేదా అని వైజయంతి అంటుంది. ఈరోజు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లకపోతే ఈ గొడవ ఇంకా పెద్దదైపోయి రచ్చ రచ్చ అవుతుంది అత్తయ్య గారు చూస్తూ ఉండండి అని నిషిక అంటుంది. ఇంతలో జగదాత్రి కౌశికి కేదార్ కిందికి వస్తారు.ఇక చెప్పడం అయిపోతే బ్యాగులు తీసుకొని నీ భర్తని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి ఉన్నాడా వే అని నిషిక  అంటుంది.నిషి వాళ్ళు ఎక్కడికి వెళ్లడం లేదు బయట పడేసిన బ్యాగులు తెచ్చి లోపల పెట్టు అని కౌశికి అంటుంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N