NewsOrbit
Entertainment News

Jagadhatri March 16 2024 Episode 180: సురేష్ గల్లా పట్టుకున్న దివ్యాంక, దివ్యాంకని లాగిపెట్టి కొట్టిన కౌశికి..

Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights

Jagadhatri March 16 2024 Episode 180: సరే పదండి మెహందీ పెట్టుకుందాం అని వైజయంతి వాళ్ళని తీసుకువెళ్తుంది.ఈ మందు పోసిన కూల్ డ్రింక్ తాగితే ఇక తన ఏం చేస్తుందో తనకి అర్థం కాదు అని జగదాత్రి అంటుంది.ఈ కూల్డ్రింక్స్ తనే తాగుతుందని తెలియదు కదా ధాత్రి వేరే ఎవరైనా తాగొచ్చు కదా అని కేదార్ అంటాడు.నేను చూసుకుంటాని కేదర్ అని జగదాత్రి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights
Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights

దివ్యాంక సురేష్ చేత మెహందీ పెట్టించుకుంటుంది.నిషిక యువరాజుకి మెహందీ పెడుతుంది.జగదాత్రి కూల్ డ్రింక్స్ తెచ్చి అందరికీ ఇస్తుంది.పొద్దున ఏ పనులు చేయను అన్నావు ఇప్పుడేంటే కూల్ డ్రింక్స్ తెచ్చి ఇస్తున్నావుఅని నిషిక అంటుంది.అప్పుడు ఏదో ఆవేశంలో అన్నాను నిషి కూల్డ్రింక్స్ తీసుకో అని జగదాత్రి అంటుంది.నువ్వు ఎంత ఎగిరిపడ్డ నా కింద పని చేసే దానివని మర్చిపోకు అని నిషిక అంటుంది. జగదాత్రి దివ్యాంకకి సురేష్ కి కూల్డ్రింక్స్ ఇస్తుంది. సురేష్ మందు కలిసిన కూల్ డ్రింక్స్ తీసుకుంటాడు. సురేష్ కూల్ డ్రింక్స్ తాగుబోతు ఉండగా అన్నయ్య అని జగదాత్రి అంటుంది. ఏంటి జగదాత్రి చెప్పు ఏం జరిగింది అని దివ్యాంక అంటుంది. జగదాత్రి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ధాత్రి కూల్ డ్రింక్స్ దివ్యంక తీసుకుంటుంది అనుకుంటే భావ తీసుకున్నాడు ఇప్పుడెలా అని కేదార్ అంటాడు. జగదాత్రి వైజయంతికి వినపడేలా కేదార్ వదిన ని లోపలికి తీసుకువెళ్ళు వదిన మీద ఉన్న కోపంతో దివ్యాంక సురేష్ అన్నయ్య చేత కూల్ డ్రింక్స్ తాగించుకుంటే తను ఇంకా ఎక్కువ బాధపడుతుంది అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights
Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights

ఆ మాట విన్న వైజయంతి వెళ్లి దివ్యాంకకి చెబుతుంది. సురేష్ నాకు కూల్ డ్రింక్స్ తాగించు అని దివ్యాంక అంటుంది. వద్దు మేడం కౌశికి చూస్తే బాధపడుతుంది అని సురేష్ అంటాడు. సురేష్ ఇలా చేస్తే నైనా కౌశికి నీ మీద ప్రేమ పుట్టుకొస్తుందేమో అని దివ్యాంక అంటుంది.సురేష్ దివ్యా0కకి కూల్ డ్రింక్స్ తాగిస్తాడు. అది తాగిన దివ్యాంకా నాకు ఇలాంటి కూల్ డ్రింక్స్ కావాలి అని అడుగుతుంది. నేను తెస్తాను అంటూ జగదాత్రి ఇంకా రెండు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇస్తుంది. అన్నయ్య కూల్ డ్రింక్స్ తాగిస్తుంటే వదిన బాధపడాలి కాని నవ్వుతుందేంటి ఏదో జరుగుతుంది అని నిషిక  ఉంటుంది. బూచి మాత్రం తన మందు ఎవరు తీసారు అని అంత వెతుకుతూ ఉంటాడు.నాకు ఇంకా ఇలాంటి కూల్డ్రింక్స్ కావాలి అని దివ్యాంక అంటుంది. దివ్యాంక తాగిన కూల్ డ్రింక్స్ చాలు పదా వెళ్దాం అని నిషిక అంటుంది. ఏ నిషి ఆగు అని దివ్యాంక మ్యూజిక్ స్టార్ట్ అని డాన్స్ వేస్తుంది. అన్నయ్య దివ్య అంకుల్ని తీసుకువెళ్ళు అని నిషిక అంటుంది. మేడం వెళ్దాం పద అని సురేష్ అంటాడు. ఎ సురేష్ నువ్వు ఎవరివి? నా కింద పని చేసే ఎంప్లాయ్ నా కాళ్ళ కింద కుక్కలప్పడుండాలి నీకు నేను జీవితాన్ని ఇస్తున్నాను అని దివ్యాంక సురేష్ గల్లా పట్టుకుని అంటుంది.

Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights
Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights

దివ్యాంక ఇక మాట్లాడింది చాలు పద అని నిషిక అంటుంది.నేను ఈరోజు మాట్లాడే తీరుతాను నా చిరకాల శత్రువు అయినా కౌశికి నీ బాధ పెట్టడానికి సురేష్ ని పెళ్లి చేసుకుంటున్నాను వజ్రపాటి కుటుంబానికి మకుటం లేని మహారాణి ని కౌశికి విర్రవీగుతుంది కదా తను నామీద ఎన్నిసార్లు గెలిచినా ఏం లాభం సంతోషంగా ఉంటుందా సురేష్ ని పెళ్లి చేసుకుని నేను ఆనందంగా  ఉంటున్నాను అని దివ్యాంక అంటుంది. ఆ మనిషితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని కౌశికి అంటుంది. ఏ కౌశికి చిరకాల శత్రువైన నిన్ను క్షమిస్తానేమో కానీ నన్ను జైల్లో పెట్టిన ఈ జగదాత్రిని మాత్రం వదిలిపెట్టను నాశనం చేస్తాను అని దివ్యాంక అంటుంది. దివ్యాంక నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు శిక్ష పడింది నా కుటుంబం జోలికి వస్తే ఈసారి జైలు నుంచి బయటికి రాకుండా చేస్తాను అని జగదాత్రి అంటుంది. ఏ జగదాత్రి నిన్ను చంపేస్తాను అని దివ్యాంక  జగదాత్రి మెడ పట్టుకుంటుంది. కోపంతో రగిలిపోతున్న కౌశికి దివ్యాంక ని లాగిపెట్టి ఒకటిస్తుంది. నా వాళ్ళ జోలికొస్తే చంపేస్తాను అని కౌశికి అంటుంది. వదిన నేనునచ్చ చెప్తాను అని నిషిక దివ్యాంకని తీసుకొని వెళ్ళిపోతుంది. చూసావా అన్నయ్య ఎవరు ప్రేమ పంచుతున్నారు ఎవరు ద్వేషిస్తున్నారు ఇప్పటికైనా అర్థమైందా ఆ దివ్యాంకని నమ్మి మోసపోతున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అంటూ జగదాత్రి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights
Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights

ధాత్రి దివ్యాంక మందు కలిసిన కూల్డ్రింక్స్ తాగి ఎంటర్టైర్డ్ చేస్తుంది అనుకున్నాను కానీ మరీ ఇంతలా చేస్తుందనుకోలేదు అని కేదార్ అంటాడు. వదిన ఇప్పటికైనా సురేష్ అన్నయ్య అని అర్థం చేసుకొని నీ జీవితంలోకి ఆహ్వానించండి మనిషి ఎప్పుడూ ఒకప్పుడు తప్పు చేస్తాడు అలాగని తప్పుని మనసులో పెట్టుకొని ప్రేమని వదిలేస్తున్నారు ఒక్కసారి ప్రేమతో చూడండి అని జగదాత్రి అంటుంది.  తను చేసింది తప్పయితే క్షమించే దాన్ని కొన్ని గాయాలు గుర్తుకు వచ్చి జీవితాంతం బాధ పెడుతూనే ఉంటాయి ఆ మనిషి చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను మేము కలిసి ఉండడం అనేది జరగదు అంటూ కౌశికి వెళ్లిపోతుంది. ధాత్రి అక్క బావని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో అని కేదార్ అంటాడు.ఏదైనా చెయ్ జారిపోక ముందేచూసుకోవాలి కేదార్ చేయి జారిపోయిన తర్వాత చేసేదేమీ ఉండదు అని జగదాత్రి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights
Jagadhatri Today Episode  March 16 2024 Episode 180 highlights

ఆ జగదాత్రి నీ పొద్దున అవమానించిందని ఇదంతా చేసింది అత్తయ్య అని నిషిక అంటుంది. తను ఉండగా కౌశికిని మనం ఏ విధంగానో బాధ పెట్టలేము తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని వైజయంతి ప్లాన్ వేస్తుంది. అలాగే అత్తయ్య రేపు దాని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్లగొడదాం అని నిషిక అంటుంది..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N