NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganaledu: రామచంద్ర ఆక్సిడెంట్ గురించి తెలుసుకున్న జానకి…ట్రైనింగ్ లో టాస్క్ గురించి జానకిని ఎగతాళి చేసిన క్రాంతి!

Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights

Janaki Kalaganaledu Latest Episode: జానకి కలగనలేదు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే…జానకి నా తోటే చాలెంజ్ ఆ ఏంటి తన ధైర్యం అనే గెలుద్దాం అని తనతో అంటుంది నేను ఇక్కడికి వచ్చింది అందుకే అనే జానకి అంటుంది మీ మీ పేర్లని గెలిచే స్థానంలో రాశారు ఆ స్థానాన్ని మీర దక్కించుకుంటారో లేదో రేపు చూద్దాం అనే ఎస్పీ సార్ అంటాడు దానితో అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోతారు అక్కడే నుంచోనే జానకి ఒక కప్పు కెళ్ళి చూస్తూ నిలబడిపోయింది అక్కడ వాళ్ళ స్టాప్ లో ఒక ఇద్దరు ఆ కప్పు గురించి మాట్లాడుతూ దీన్ని గెలుచుకున్న వాళ్ళకి చాలా పెద్ద హోదా ఉంటుంది జీతం ఎంత అంటే అంత వస్తుంది మంచి పోస్ట్ కూడా వస్తుంది అంటూ మాట్లాడుకుంటారు.

Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights
Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights

జానకి వాళ్ళ అత్తగారు అన్నమాట గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటుంది ఎప్పుడూ అటువైపు చూస్తూ ఉంటే నాకు ఆ కప్పు గెలుచుకోవాలి అనిపిస్తుంది నేను వేసే ప్రతి అడుగు విజయం వైపు అనిపిస్తుంది ఆ కప్పు నేనే గెలుచుకోవాలని అది నా తోటే ఉండాలని అనుకుంటూ రామా గారు ఈ ట్రోఫీ ఉండడానికి స్థలం కూడా ఏర్పాటు చేశారట ఆ ట్రోఫీ నాతోపాటు రావాల్సిందే అనుకుంటూ ఏంటి జానకి ఆ టోపీ ఉన్న బంగ్లా కెళ్ళి చూస్తూ ఏదో మాట్లాడుతున్నావ్ ఏమీ లేదు క్రాంతి ట్రైనింగ్ అయిపోగానే ప్రయాణం నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్తున్నాను అని క్రాంతి తో జానకి అంటుంది అప్పుడప్పుడు భలే జోకు చేస్తూ ఉంటావు జానకి అని క్రాంతి అంది ఇది నీకు జోకులా అనిపిస్తుందా అనే జానకి అంది నీకు నిన్ను గొప్పగా ఉంచుకొని అంచనా వేసుకున్నావు జానకి అని క్రాంతి అంటుంది.

Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights
Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights

క్రాంతి అహంకారంతో పోటీనే కాదు మనుషుల్ని కూడా గెలవలేదు అనే జానకి అంటుంది చూస్తూ ఉండు గెలిచి చూపిస్తా నీ కళ్ళముందే ఆ ట్రోఫ తీసుకుని వెళ్తా గర్వంగా చంకలో పెట్టుకొని తీసుకువెళ్తా ఏడుస్తూ కంగ్రాట్స్ చెప్పడానికి వస్తావుగా అదే పనే నేను చేస్తే అని జానకి అంది అయితే సెల్యూట్ చేసి వెళ్ళిపోతా అని క్రాంతి అక్కడ నుండి వెళ్ళిపోయింది.తెలుగు భాషలో నాకు నచ్చని పదం ప్రశాంతత ఇలా ప్రశాంతంగా ఉంటే నాకు నచ్చదు నచ్చదు ఏం చేద్దాం అని మల్లికా ఆలోచిస్తూ ఉంది బావగారికి యాక్సిడెంట్ అయిన సంగతి జానకి కి చేద్దాం బావగారు చెప్పేలోపే చెప్పేద్దాం అనుకుంటూ మల్లికా సంబరపడిపోతు జానకి కి ఫోన్ చేస్తుంది మల్లికా జానకి రామానే ఫోన్ చేయొద్దు అన్నాను కదా ఎందుకు చేస్తున్నాడు అంటూ ఫోన్ తీసింది.

Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights
Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights

మల్లికా ఎందుకు నాకు ఫోన్ చేస్తుంది ఆ ఇంట్లో ఏం జరిగినా మల్లికా తప్ప నాకు ఇంకెవరు చెప్పరు అని ఫోన్ ఎత్తింది జానకి హలో జానకి ఎలా ఉన్నావు బాగానే ఉంటావులే అంటూ మల్లిక మొదలుపెట్టింది బావగారికి ఇక్కడ యాక్సిడెంట్ అయితే నువ్వు అక్కడ చాలా బాగున్నావా నీ గుండె ధైర్యానికి నమస్కారం పెట్టాలి అంటూ మళ్లీ కవేటకారం చేస్తూ మాట్ల డుతు డుతు సరే జానకి ఉంటాను అంటూ మళ్ళీ క ఫోన్ పెట్టేసింది.

Janaki Kalaganaledu:పెరిగిన టాస్క్ హీట్ వివరించిన విక్రమ్…జానకి ఐపిఎస్ ట్రైనింగ్ గురించి జ్ఞానాంబ నిర్ణయం…ఆలోచనలో గోవిందరాజు!

Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights
Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights

జానకి రామాకే ఆక్సిడెంట్ అయిందా అనే బాధపడుతూ రామా కి ఫోన్ చేస్తుంది రామా ఫోను ఎత్తడం లేదు జానకి చాన సార్లు ట్రై చేసింది రామా ఫోను స్విచ్ ఆఫ్ చేద్దామనుకొని దగ్గరికి వచ్చేసరికి జానకి కాల్ చేస్తుంది జానకి ఎందుకు ఫోన్ చేసింది అంటూ రామ ఫోన్ ఎత్తారు హలో రామ గారు నేను గీసిన గీతను దాటి నీకు ఫోన్ చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తడం లేదు ఎందుకు అని జానకి ఏడుస్తూ మాట్లాడింది అయ్యో లేదండి రామ అంటాడు మీరు ఎలా ఉన్నారు అని జానకి అడిగింది నాకేమైంది నేను బాగానే ఉన్నాను అంటూ రామా అన్నాడు నా మీద ఒట్టేసి చెప్పండి అదేమీ లేదండి చిన్న యాక్సిడెంట్ అయింది అంటూ రామ అన్నాడు ఇదేమన్నా బాగుందా మీరు ధైర్యంగా ఉంటేనే కదా జ అంట నేను ఐపీఎస్ కావడం ఇష్టం లేదంటే చెప్పండి ఇప్పటికిప్పుడే వచ్చేస్తాను అంటూ జానకి అడిగింది.

Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights
Janaki Kalaganaledu July 17 2023 Today Episode 633 Highlights

Janaki Kalaganaledu:పెరిగిన టాస్క్ హీట్ వివరించిన విక్రమ్…జానకి ఐపిఎస్ ట్రైనింగ్ గురించి జ్ఞానాంబ నిర్ణయం…ఆలోచనలో గోవిందరాజు!

అందరి కోరిక నువ్వు ఐపిఎస్ కావడమే కదా అదేంటి అలా అంటారు రామా అంటాడు నేను ఐపీఎస్ అవడం కాకపోవడం మీ చేతిలోనే ఉంది మీరు అక్కడ ధైర్యంగా ఉంటే నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను అనే జానకి అంటుంది నేను మీకు మాట ఇస్తున్నాను జానకి గారు ఇక్కడ నేను ధైర్యంగా ఉంటాను మీరు కప్పు గెలుచుకొని ఐపీఎస్ ఈ రండి అని రామా అంటాడు దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella