NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి ప్రేమించిన అమ్మాయి ముకుందేనని రేవతి ద్వారా తెలుసుకున్న కృష్ణ..

Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights

Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ‘కృష్ణ ముకుందా మురారి’ ఒకటి.. విజయవంతంగా 198 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 199 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ చూసేద్దాం..

Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights
Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights

Krishna Mukunda Murari: క్రిష్ణ దగ్గర ముకుంద డైరీ చూసిన మురారి.. సూపర్ ట్విస్ట్

ముకుందా ప్లాన్..

ముందుగా ముకుందా ఇంటికి వస్తుంది. ముకుందా వచ్చేసరికి ఏవైనా క్లూస్ కనిపెట్టాలని అలేఖ్య , మధు ఇద్దరూ కష్టపడుతూ ఉంటారు. ఆ లోపు ముకుందా రానే వస్తుంది. ఇక ముకుందా రావడంతోనే అలేఖ్య కుశల ప్రశ్నలు వేసి కూపి లాగే ప్రయత్నం చేస్తుంది. ముకుంద మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు అంతా కులాసానేనా అని అలేఖ్య అడుగుతుంది. ముకుందా ఏదో మొక్కుబడిగా ఒక మాట చెప్పి అక్కడ నుంచి తప్పించుకుని మురారి గదిలోకి వెళ్లాలని అనుకుంటుంది. ముకుందా గబగబా ఒక డైరీ తీసుకొని ఆ డైరీ ని మురారి రూమ్ లో ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ముందుగా ఆ డైరీలో రాసే మ్యాటర్ మురారి చదవగానే నా మనసు అర్థం అవ్వాలి అని ముకుందా మనసులో అనుకుంటుంది. ఇక ముకుందా మురారి గదిలో కూర్చుని తన మనసులో ఉన్న భావాలను ఒక ప్రేమ కావ్యం గా మలచి ఓ అద్భుతమైన కవితను రాసి డైరీ ని భద్రంగా మురారి షెల్ఫ్ లో కాకుండా కృష్ణ బట్టల్లో పెడుతుంది.

Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights
Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights

Nuvvu Nenu Prema: కృష్ణ మీద విక్కీకి అనుమానం.. అను మీద కుచల కోపం..

కృష్ణ మురారి కి రేవతి చివాట్లు..

మురారి కృష్ణని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక వస్తూనే ఎలాగైనా సరే అమ్మను ఒప్పించాలి . ఏమైనా తిడితే నువ్వు పట్టించుకోకూ అని కృష్ణ మురారి కి చెబుతాడు అయ్యో ఏసీబీ సార్ మీరు నాకు ఏ జాగ్రత్తలు కూడా చెప్పాలా నేను చూసుకుంటాను మీరు పదండి అని కృష్ణ అంటుంది. సారీ కృష్ణ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని మురారి అంటాడు. మీరు ఇలా మాట్లాడి నన్ను ఇంకా దూరం పెట్టకండి ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది. సరే పదా లోపలికి వెళ్దాము అని మురారి కృష్ణ ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెట్టగానే అక్కడే ఆగండి అంటూ రేవతి పెద్దగా అరుస్తుంది. అసలు నేను మీ ఇద్దరినీ చాలా రోజులు ట్రిప్ లో ఉండి రమ్మని చెప్పాను. కానీ మీరు ఇంత తొందరగా ఎందుకు వచ్చారు అని రేవతి ప్రశ్నిస్తుంది . అమ్మ నిజంగానే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అని మురారి చెబుతాడు. కృష్ణ నువ్వు వాడికి వంత పలుకుతున్నవా.. ఏం కృష్ణ నువ్వు కూడా మా వాడితో చేరి నాకు అబద్దాలు చెబుతున్నావా అని రేవతి అంటుంది. అయ్యో అదేం లేదు అత్తయ్య నిజమే అని అంటుంది.

Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights
Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights

ఇక మురారి ఎలాగోలా రేవతిని ఒప్పించి పైకి వెళ్తాడు ఇక మెట్లు పైన ముకుందా కాసుకొని నిలబడి ఉంటుంది. ముకుందా అడ్డుగా నిలబడి ఉందని గమనించిన రేవతి ఏయ్ ముకుందా అడ్డం జరుగు.. మురారి తన గదిలోకి వెళ్తాడు అని రేవతి గట్టిగా అరిచి చెబుతుంది. ఇక ముకుందా మనసులో నేను ఎప్పటికి అడ్డు తొలగితాను కానీ శాశ్వతంగా మాత్రం నా జీవితంలో నువ్వే ఉంటావు అని అనుకుంటుంది. ఇక ముకుందా అడ్డు పక్కకి జరగగానే మురారి తన గదిలోకి వెళ్తాడు.

 

Brahmamudi Serial జూలై 3rd 138 ఎపిసోడ్: ఆఫీస్ లో రాజ్ సమస్య ని పరిష్కరించిన కావ్య.. ఆ తర్వాత రాజ్ రియాక్షన్ ఏమిటంటే!

మురారి గదిలోకి వెళ్ళినప్పటి నుంచి ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని కృష్ణ అర్థం చేసుకుంటుంది . ఏమైంది ఏసీబీ సార్ నాతో చెప్పండి. నాతో షేర్ చేసుకోండి అని కృష్ణ అడుగుతుంది. నీ ఒడిలో తల పెట్టుకొని నా మనసులో ఉన్న బాధంతా చెప్పాలని ఉంది అని మురారి మనసులో అనుకుంటాడు. మిమ్మల్ని నా ఒడిలో పడుకోబెట్టుకొని మీరేం బాధపడకండి నేనున్నానంటూ ధైర్యం చెప్పాలని నాకు ఉంది ఏసీబీ సార్. కానీ నాకు ఆ అదృష్టం లేదేమో అని కృష్ణ మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights
Krishna Mukunda Murari 3 july 2023 today 199 episode highlights

కృష్ణ కి ఊహించని షాక్..

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ బయట నుంచి ఇంట్లోకి వస్తుండగా ఒక చెప్పుల జత కనిపిస్తాయి . ఆ చెప్పులను గుర్తుపట్టిన కృష్ణ ఇది మొన్న ఏసీబీ సార్ డైరీలో ఉన్న అమ్మాయి సార్ ని కలవడానికి వచ్చినప్పుడు ఈ చెప్పులు ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లోకి వచ్చిందా ఆ చెప్పులు ఎవరివి అని తెలుసుకోవడానికి కృష్ణా రేవతిని అడుగుతుంది. ఆ చెప్పులు చూపించి ఈ చెప్పులు ఎవరివి అత్తయ్య అని అడగగానే ముకుందవి అని చెబుతుంది రేవతి. అంటే మురారి డైరీలో రాసుకున్న అమ్మాయి ముకుందా అని కృష్ణ తెలుసుకుంటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri