NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ అవార్డ్ ఫంక్షన్ కి మురారి వెళ్లకుండా ముకుంద మాస్టర్ ప్లాన్.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణకి బెస్ట్ జూనియర్ డాక్టర్ వచ్చినందుకు ఇంట్లో అందరూ సంతోషంగా పొగుడుతూ ఉంటారు. రేవతి కృష్ణుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకు ని హత్తుకొని నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నువ్వు నాకు కోడలు కాదు కూతురివి అంటూ తనని ఆకాశానికి ఎత్తెస్తుంది. ఇంట్లో అందరూ కృష్ణ కి కంగ్రాట్స్ చెబుతూ.. వారి వే లో వారు పొగుడుతారు. ఇక ముకుంద కూడా పైకి కృష్ణ నీ పోగొడుతుంది. మనసులో మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఏంటి ఈ కృష్ణ ఇంట్లో అందరికీ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది. పొద్దున్నేమో అత్తయ్య లాగా నటించి భవాని అత్తయ్యని మెప్పించింది. ఇప్పుడేమో బెస్ట్ జూనియర్ డాక్టర్ గా అవార్డు తెచ్చుకొని ఇంట్లో అందరి దగ్గర మంచి దానిలా పేరు సంపాదించుకుంది. ఇలా కృష్ణ చేస్తూ ఉంటే ఎలాగా తనని మురారి కి ఈ ఇంటికి దూరం చేయాలి అని ముకుందా మనసులో అనుకుంటుంది. అయినా కృష్ణ ఎంత దగ్గర అయితే నాకు అంత మంచిది. అప్పుడే కదా తనని దూరం చేయడం ఈజీ అవుతుంది అని గీతిక చెప్పిన ఆలోచన గుర్తొస్తుంది ముకుందకి.

Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights

బాధపడుతున్న కృష్ణ..

కృష్ణ సంతోషంగా తన గదిలోకి వెళ్తుంది.. తన గదిలోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మ నాన్నల ఫోటోలు తీసి అందులో వాళ్ళను చూస్తూ.. అమ్మ చిన్నప్పుడు నువ్వు నాతో మంచి డాక్టర్ అవ్వాలని వాళ్లకి ఉచితంగా వైద్యం అందించాలని నాతో చెప్పావు ఇప్పుడు నేను నీ కోరికను నెరవేర్చానమ్మా అంటూ కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ అమ్మానాన్నలని ఫోటో చూస్తూ బాధపడుతుంది. ఇది సాధించాలని నువ్వు ముందుగానే పైకి వెళ్ళిపోయావా అని బాధపడుతుండడం చూసి మురారి అక్కడికి వస్తాడు. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. మురారి కృష్ణ త్వరగా కిందకు రండి అని వాళ్ళ పెద్దమ్మ పిలుస్తుంది.

Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights

భవానీ తో కృష్ణ రైడ్..

ఏరా మురారి కృష్ణ కి అందరూ విషెస్ చెబుతున్నారు. నువ్వు నీ భార్యకు ఏం గిఫ్ట్ ఇవ్వవా అని రేవతి అడుగుతుంది. తనకే కాదు మీ అందరికీ కూడా సర్ప్రైజ్ అంటూ కృష్ణ కళ్ళు మూసి బయట వరకు తీసుకువెళ్తాడు. ఇక డెకరేషన్ చేసి ఉన్న స్కూటీ దగ్గరకు తీసుకువచ్చి సర్ప్రైజ్ అంటూ కృష్ణ కళ్ళు తెరుస్తాడు. ఇక స్కూటీ చూడగానే కృష్ణ ఐ లవ్ దిస్ గిఫ్ట్ ఏసీపీ సార్ అంటూ అందరి ముందు మురారిని కృష్ణ గట్టిగా హత్తుకుంటుంది కృష్ణ. కృష్ణ అలా చేయగానే ఇంట్లో వాళ్ళందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. మురారి మాత్రం సంతోషపడతాడు. అందరి ముందే తనని హత్తుకోవడం చూసి కృష్ణ నిజంగానే తనకు దగ్గరవుతుంది అని అనుకుంటాడు. అంతలోనే కృష్ణ తేరుకుని కాస్త దూరం జరుగుతుంది. మురారి బైక్ కీస్ వాళ్ళ పెద్దమ్మ కి ఇచ్చి నువ్వే కృష్ణ కి ఇవ్వు పెద్దమ్మ ఇవ్వు అంటాడు. రేవతి నువ్వు ఇవ్వు అనగానే.. లేదు అక్క నీ చేతితో ఇస్తేనే కృష్ణ ఇంకా హ్యాపీ గా ఫీల్ అవుతుంది ఇవ్వు అక్క ఆని రేవతి అంటుంది. భవాని కృష్ణ కి కీస్ ఇవ్వగానే క్లాప్స్ కొడతారు. మురారి కృష్ణ ఇద్దరు బైక్ రైడ్ కి వెళ్ళమని భవాని చెబుతుంది. లేదు లేదు పెద్ద అత్తయ్య మీతోనే నా మొదటి రైడ్ అని కృష్ణ పట్టుబట్టి భవానీ తో కృష్ణ రైడ్ కి వెళ్తుంది. ఆ తరువాత మురారి కృష్ణ రైడ్ కి వెళ్తారు..

Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights

ముకుంద కుట్ర..

మురారి కృష్ణ లకి వాళ్ళ పెద్దమ్మ లక్ష రూపాయలు షాపింగ్ కి ఇచ్చారు. కనీసం మనకి పది వేలు అయినా అడిగి తీసుకురమ్మని అలేఖ్య మధు నీ చితబడుతుంది. ఆ విషయం తెలియక ముకుంద అక్కడికి వెళ్లి అలేఖ్యాను ఆపుతుంది. కృష్ణ కి లక్ష రూపాయలు షాపింగ్ కి పెద్ద అత్తయ్య ఇచ్చారు. కృష్ణ మురారి ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళారు అని అలేఖ్య అంటుంది. ఆ మాట వినగానే ముకుంద కి మనసులో అలజడి మొదలయ్యింది. ఎక్కడ కృష్ణ మురారి ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకుంటారో అని.. వాళ్ళని ఎలాగైనా ఆపాలని ముకుంద బయలు దేరుతుంది. గబా గబా ముకుంద వెళ్ళడం చూసి.. అమ్మ ముకుంద అని భవాని పిలుస్తుంది. ఈ హడావిడిలో పడి నిన్ను పట్టించుకోలేదు అని బావని అంటుంది. పర్లేదు అత్తయ్య కృష్ణ కి అవార్డు రావడం మామూలు విషయం కాదు. మనందరికీ గర్వకారణం అంటుంది. మనసులో మాత్రం వాళ్ళిద్దరూ ఎక్కడ ప్రపోజ్ చేసుకుంటారో ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. అమ్మని చూసి చాలా రోజులైంది అత్తయ్య ఒక్కసారి చూసి వస్తాను అని మస్కా కొట్టి అక్కడి నుంచి బయటపడింది. ముకుంద వాలకం చూస్తుంటే రేవతి కి అనుమానం కలుగుతుంది.

Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 July 2023 Today 214 Episode Highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి వాళ్ళు ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ కి వెళ్తారు. వాళ్లు అక్కడే ఉంటారని తెలుసుకున్న ముకుంద అక్కడికి వెళ్లి వాళ్ళను డిస్ట్రబ్ చేస్తుంది. రేపు కృష్ణ అవార్డ్ ఫంక్షన్ లో నిన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది మురారి. నీ కోసం కృష్ణ గట్టిగానే స్పీచ్ సిద్దం చేస్తోంది.. కానీ.. నువ్వు రేపు ఆ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళడానికి వీల్లేదు అని ముకుంద మురారి కి కండిషన్ పెడుతుంది. మురారి ఏం చేస్తాడో తరువాయి భాగంలో చూద్దాం.

 

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N