NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఆ మాటతో ముకుందకి చుక్కలు చూపించిన ప్రభాకర్.. భవానీ నిర్ణయం..?

Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights

Krishna Mukunda Murari: కృష్ణతో చెప్పగానే ఆయన తన చిన్నాన్న అని కృష్ణ చెబుతుంది. చిన్నప్పుడు ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన మా చిన్నాన్న ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు అని కృష్ణ చెబుతుంది ఆనందంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆయన ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉండగా ఇంటి ఎదురు ఓ పెద్ద లారీ వచ్చి ఆగుతుంది. మా చిన్నాన్న వచ్చాడు అని కృష్ణ సంబరపడిపోతూ బయటికి వస్తుంది.

Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights

ప్రభాకర్ కృష్ణ కి చిన్నాన్న రోల్ లో ఎంట్రీ ఇస్తాడు. వాళ్ల చిన్నాన్న చూసి కృష్ణ ఆప్యాయంగా దగ్గరికి వెళ్తుంది. కృష్ణ తో పాటు ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ముందుగా భవానీని చూసి అక్క భవాని అక్క అంటే నువ్వే కదా అని తనని తాను పరిచయం చేసుకుంటాడు సరే లోపలికి రండి అని అనగానే.. లేదు అక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిచయం అయ్యాక ఇంట్లోకి వస్తాను. ముందుగా అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతే ఇంట్లోకి రావాలి అని ప్రభాకర్ అంటాడు. కృష్ణ వాళ్ళ చిన్నాన్నకి ఒక్కొక్కరిని పరిచయం వాళ్ల చిన్నాన్న కి పరిచయం చేస్తుంది. కృష్ణ వాళ్ళ అత్తయ్య ను మొదులుకుని ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళ చిన్నాన్నకి పరిచయం చేస్తుంది. ఏసీబీ సార్ నా భర్త అని కృష్ణ వాళ్ళ చిన్నాన్నకి పరిచయం చేస్తుంది. మా అన్న చాలా అదృష్టవంతుడు కొడుకులాంటి వాడిని అల్లుడుగా పొందాడు అని అంటాడు.

Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights
Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights

ఆ తర్వాత ఇంట్లో అందర్నీ జంటలు జంటలుగా చూసిన ఆయన ఈ అమ్మాయి ఏంటి ఒక్కతిగానే ఉంది. ఈ బిడ్డ భర్త ఎడి అని అడగగానే షాక్ అవుతుంది. ఆ విషయాలన్నీ ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం రమ్మని ఆ టాపిక్ కి అంతటితో పులిస్టాప్ పెడుతుంది భవాని. ఇక తప్పక అందరూ ఇంట్లోకి వస్తారు. కానీ ముకుంద మాత్రం లో లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights
Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights

ఇక ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ప్రభాకర్ పక్కనే నుంచుని కృష్ణ వడ్డిస్తూ ఉండగా.. నువ్వేంటమ్మా ఇక్కడ వడ్డిస్తున్నావు వెళ్లి నీ భర్త పక్కన కూర్చో అని చెబుతారు. అప్పటికే ముకుందా మురారి పక్కన నిలబడి ఉండగా అమ్మ ముకుందా నువ్వు అక్కడ కాదు వేరే ప్లేస్లో కూర్చొని చెబుతారు. కృష్ణ నువ్వు వెళ్లి అల్లుడు పక్కన కూర్చో నువ్వు నీ భర్త పక్కన కూర్చో అని ప్రభాకర్ కావాలని ఫోర్స్ చేస్తాడు. ఇక కృష్ణ వచ్చి కూర్చుంటుంది ముకుందా నేను మురారి పక్కన కూర్చోవడం లేదు. కృష్ణ కోసమే ప్లేస్ ఆపాను అని చెప్పి ముకుంద టిఫిన్ వడ్డిస్తుంది. ఇక ప్రభాకర్ ఇడ్లీ వేసుకుని దాంట్లో సాంబార్ పోసుకొని చేత్తో తీసుకొని అన్నం తిన్నట్టు ఆ ఇడ్లీ తింటుండగా.. అది చూసిన ముకుందకి వామిథింగ్ అవుతుంది. భవాని ముకుంద కి బాగోలేదని సర్ది చెప్పి ప్రభాకర్ వాళ్ళని టిఫిన్ తినమని చెబుతుంది. మధ్యాహ్నానికి నా భార్య చెక్కు అదే శకుంతల వంట చేస్తుంది ఆ ఉప్పు పప్పు ఎక్కడుంటాయో చూపించు చెల్లి అని రేవతితో అంటాడు ఎందుకు వద్దులే అంటే ఏం పర్లేదు తను చేస్తుంది అని చెబుతాడు.

Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights
Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights

 

ముకుంద కి జరిగిన అవమానానికి తన గదిలోకి వచ్చి అన్ని వస్తువులను విసిరికొడుతూ ఉంటుంది. అది చూసిన అలేఖ్య ముకుందని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆయన అన్న మాటలు నీకే కాదు నాకు కూడా ఇబ్బందిగా ఉన్నాయని ఆయన ప్రవర్తన నచ్చలేదని అలేఖ్య అంటుంది.

మురారి గదిలోకి వెళ్ళగానే కృష్ణ వాళ్ళ చిన్నాన్నని నేను చెట్లు, చేపల అమ్మా, పాలు అమ్మా అని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అది చూసినా కృష్ణ కోపంగా చూసేసరికి మురారి గుంజీలు తీస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి కృష్ణ వాళ్ళ చిన్నాన్న రావటంతో నేల మీద చతుకులు పడతాడు. ఏంటి బిడ్డ ఏం తప్పు చేశావు అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చున్నావు అని ప్రభాకర్ అడుగుతాడు అదేం లేదు చైన్ కనిపించడం లేదు అని చెబుతాడు. ఇక చైన్ కోసం అందరూ వెతుకుతూ ఉండగా కృష్ణ మెడలోని చేయించి మురారి చేతికి ఇస్తుంది. మొత్తానికి చైన్ దొరికింది అని చెబుతాడు.

Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights
Krishna Mukunda Murari today episode 2 October 2023 episode 277  highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ప్రభాకర్ కింద కూర్చుంటుండగా భవాని పైన కూర్చొని చెబుతుంది. పర్వాలేదు అక్క కింద నుంచి వచ్చాము, కాబట్టి కింద కూర్చుంటేనే ఆ మజానే వేరు అవును అక్క ఆ ముకుంద బిడ్డ వాళ్ళ ఆయన ఎక్కడున్నారు అని అడిగితే.. మిలిటరీలో ఉన్నారు అని చెబుతుంది. అతను వచ్చేవరకు ఆ బిడ్డని వాళ్ళ ఇంటికి పంపించొచ్చు కదా అని ప్రభాకర్ అంటాడు. తను పుట్టింట్లో సంతోషంగా ఉంటుంది అని చెబుతాడు. ఇక ఆ మాటకు భవాని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related posts

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri