NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari:  ముకుంద ప్రపోజ్ ని చిందర వందర చేసిన మురారి.. రేవతి కి ఫ్యూజులు ఎగిరే సీన్!

Krishna Mukunda Murari: కృష్ణ ముకుంద మురారి ఈ రోజు జులై 12 ఎపిసోడ్ 207 లో ఇలా మొదలవుతుంది… ముకుంద నువ్వే నీ ప్రేమని త్యాగం చేశావు. ఒక్కసారి పోయింది ఏది మళ్లీ తిరిగి రాదు.. ఒకవేళ వచ్చినా అది మునుపటిలాగా ఉండదు అని ముకుంద కి చివాట్లు పెడుతుంది రేవతి. అమాయకురాలు అయినా కృష్ణ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేయాలని అనుకుంటే నేను చూస్తూ మీ పక్కన భవాని అక్క ఉందని అనుకుంటున్నావేమో .. మురారి కృష్ణలవైపు నేనున్నాను న్యాయం కూడా ఉంది కచ్చితంగా మేమే గెలుస్తామంటూ ముకుంద కి రేవతి సవాల్ విసురుతుంది.

Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Highlights
Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Highlights

కృష్ణ పద భోజనం చేద్దువు గాని కిందకు పదా అని అంటాడు. లేదు నాకు ఆకలిగా  నేను నిద్రపోతాను అని కృష్ణ అంటుంది. అలా అంటే ఎలాగా కృష్ణ ఏదో ఒకటి తినాలి కడుపుతో పడుకోకూడదు అని మురారి అంటాడు. సరే అని నీకోసం కిందకి వెళ్లి ఫ్రూట్స్ తీసుకొస్తాను ఉండు అని మురారి వెళ్ళబోతుంటే.. ఏసిపి సర్ నాకు ఒక యాపిల్ అను పచ్చడి తీసుకొని రండి అని అంటుంది. ఆపిల్ ఓకే పచ్చడి ఎందుకు అని అడిగితే.. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. అంటూ కృష్ణ ఊరిస్తుంది. సరే అదే తెస్తాను ఉండు అంటూ అంతకు కృష్ణ కోసం తను చేసిన అరేంజ్మెంట్స్ అక్కడ గోడకి కనిపించవు.. అదేంటి కృష్ణ కి డైరెక్ట్ గా నేను ప్రపోజ్ చేద్దామని చెప్పి లైటింగ్ డెకరేషన్ చేశాను కదా.. ఇదంతా ఏమైపోయింది అని మురారి మనసులో అనుకుంటూ ముకుంద గది వైపు చూస్తాడు. 

Krishna Mukunda Murari Serial Today July 12 2023 Episode 207 Highlights
Krishna Mukunda Murari Serial Today July 12 2023 Episode 207 Highlights

ముకుంద తన గదిలో మురారి ఎలా అయితే కృష్ణకు ప్రపోజ్ చేద్దామనుకొని అరేంజ్మెంట్స్ చేశారో కృష్ణ కూడా అదే ఐడియా ఉంది ఇంప్లిమెంట్ చేస్తూ లైటింగ్ డెకరేషన్ తో ఐ లవ్ యు మురారి అని చెప్పి రాసి ఉంచుతుంది. అది చూసిన మురారి కోపంగా అక్కడికి వచ్చి నువ్వు ఇంకా మారవా.. నీ బుద్ధి మారదా అంటు మురారి ముకుంద కి చివాట్లు పెడుతూ ఆ లైటింగ్ డెకరేషన్ మొత్తం చిందర వందరగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మురారి నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు నన్ను ఇంకా తక్కువగా చేస్తున్నావు. ఇది నాకు ఏమాత్రం నచ్చడం లేదు. కచ్చితంగా నీ మీద రివేంజ్ తీర్చుకుంటాను. ఆ కృష్ణుని నీకు ఇంకా ఇంకా దూరం చేస్తాను మనసులో శబదం చేసుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode July 12 2023 E207 Highlights
Krishna Mukunda Murari Today Episode July 12 2023 E207 Highlights

మురారి వంటగదిలోకి వెళ్లి వాళ్ళ అమ్మని అమ్మ ఒక యాపిల్ అను పచ్చడి ఇవ్వు అని అడుగుతారు. ఇది ఏం తిక్క కాంబినేషన్.. ఇది కృష్ణ ఐడియా కదా అని అడుగుతుంది. .. కృష్ణ కోసమే  అని నీకు ఎలా తెలుసు మమ్మీ అని మురారి అడుగుతాడు. నీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం ఉండవో నాకు తెలియదా.. ఇలాంటి తింగరి ఆలోచనలన్నీ ఆ కృష్ణకు తప్ప ఇంకా ఎవరికీ రావులే.  సరే ఉండు అని ఆపిల్ పచ్చడి తీసుకొచ్చి మురారి కి ఇస్తుంది. మురారి ఆ రెండింటిని తీసుకొని హాల్లో నుంచి వెళ్ళబోతుండగా.. అక్కడే ఉన్న భవాని ముకుందా ఇద్దరు మురారి వైపు చూస్తారు.

Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Written Updates
Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Written Updates

 మురారి ఏం తీసుకెళ్తున్నాడు అంటూ భవానిని ఇంకాస్త రెచ్చగొడుతుంది ముకుంద. మురారి ఇటురా నేను మీ ఆవిడని ఏదో అన్నానని తను అన్నం తినకుండా అలిగి గదిలో కూర్చుంటే.. నువ్వు తనకి సేవలు చేస్తున్నావా అయినా యాపిల్ పచ్చడి ఎందుకు.. ఇలాంటి  కాంబినేషన్స్ ఏంటి అని అంటుంది. నువ్వు కూడా ఇలా మారిపోతావ్ అనుకోలేదు మురారి నిన్ను చూస్తుంటే నాకు చిరాకేస్తుంది. సరే కానీ రేపటి నుంచి బోనాల జాతర మనం గుడికి వెళ్ళాలి. పొద్దున్నే లెగిసి త్వరగా రెడీ అవ్వండి. బాగా తింగరి పిల్లకి కూడా చెప్పు అని భవాని అంటుంది సర్వే పెద్దమ్మ అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Update with HD Pictures
Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Update with HD Pictures

ఏంటి ఏసిపి సర్ మీ పెద్దమ్మ ఏమైనా అన్నారా.. అలా ఉన్నారు అని అడుగుతుంది కృష్ణ. అవును కృష్ణ నీకు ఎలా తెలుసు అని మురారి అంటాడు. నాకు తెలుసు కదా ఇంట్లో ఎవరు నా గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలుసు.. ముకుందా నామీద పెద్ద అత్తయ్య కి చెప్పారని కూడా నాకు తెలుసు.  ఆ విషయం గురించి ఆలోచించకండి అని కృష్ణ అంటుంది. నిజంగా నీ మనసు చాలా మంచిది కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు. అందుకే నువ్వే నా భార్యగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని అంటారు రేపు బోనాల జాతరకి గుడికి వెళ్ళాలి. ఎలాగైనా మా పెద్దమ్మ దగ్గర మంచిగా ఉండు అంటూ మురారి సలహా ఇస్తాడు. కచ్చితంగా ఉంటాను అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Written Update
Krishna Mukunda Murari Today July 12 2023 Episode 207 Written Update

కృష్ణ అసలు మందే తాగలేదు కదా మధు.. కానీ పెద్ద అత్తయ్య తనని తిట్టారు అని అలేఖ్య మధు తో మాట్లాడుతుంది. అవును ముందు ఈ ఫోటోలు రేవతి చూపిద్దాం అని రేవతి మురారి ముకుంద కలిసి దిగిన ఫోటోలు మధు, అలేఖ్య చూపిస్తారు. ఇక రేవతి ఏం చేస్తుందో తరువాయి భాగంలో చూద్దాం.

Krishna Mukunda Murari: క్రిష్ణకి లవ్ ప్రపోజ్ చేసిన మురారి.. ముకుంద చూసి ఏం చేయనుంది.?

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri