NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 11 2024 Episode 2076: యుగంధర్ ఆశ కేసును ఏ మలుపు తిప్పబోతున్నాడు.

Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights

Kumkuma Puvvu January 11 2024 Episode 2076: యుగంధర్ ఆశ మిస్సయింది కానీ తను ఎలా మిస్సైంది నిజంగానే ఊరు వెళ్లిందా లేదంటే చనిపోయిందా అని ఇది తెలుసుకోవడం ఎలా ఆశ ఆశ ఆశ అసలు నీ కేసులో ఇలాంటి క్లూ దొరకడం లేదు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ యుగంధర్ కే పరీక్ష పెడుతున్నారా చెప్తాను నీ కేసులో దోషిని పట్టుకుని వాడికి శిక్ష పడేలా చేస్తాను అంతకంటే ముందు వాడు నా చేతిలో చచ్చాడే అని అనుకుంట ఏసేయ్ ఏంటి అలా చూస్తున్నావ్ అసలు ఆశ మిస్సింగ్ కేసులో మీకేమీ పట్టనట్లే ఉంటున్నారేంటి అన్ని కేసులు లేవు ఈ ఆశ కేసు కూడా నెగ్లెట్ చేస్తున్నారా అని అడుగుతాడు యుగంధర్. ఎస్సై సార్ మేము అలా ఎలా చేస్తాను సార్ అసలే ఆశ నీ డార్లింగ్ అలాంటప్పుడు ఈ కేసును చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటాము కానీ అలా ఈజీగా ఎలా పక్కన పడేస్తాను సార్ అని అంటాడు ఎస్ఐ. యుగంధర్ అయితే మీరు ఏదైనా ఆధారం సంపాదించారా అని అడుగుతాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights
Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights

కట్ చేస్తే యుగంధర్ సాగర్ వాళ్ళ ఇంటికి ఎంక్వయిరీకి వెళతాడు. సాగర్ ఏంటి ఆఫీసర్ గారు ఇలా వచ్చారు అని అడుగుతాడు. యుగంధర్ ఏ రాకూడదా వస్తే ఎక్కడ దొరికిపోతావని భయపడుతున్నావా అని ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతాడు యుగంధర్. పద్మావతి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు మా వాడిని అంత అనుమానంగా అడుగుతున్నారు అసలేం జరిగింది మీరు మా ఇంటికి ఎంక్వయిరీ కి రావడం ఏంటి అని అడుగుతుంది పద్మావతి. యుగంధర్ ఆ చెబుతాను నీ కొడుకు ఆశను ఏం చేశాడో చెబితే అప్పుడు చెబుతాను అని అంటాడు. పద్మావతి ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పేది ఆశ ఏమైంది అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights
Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights

యుగంధర్ ఆశ మిస్సయింది కనిపించడం లేదు అసలు ఆశ ఎక్కడ ఉంది బ్రతికే ఉందా చనిపోయింద అనే విషయం ఎవరికీ తెలియదు మేము అందుకే మీ అబ్బాయిని ఇంట్రాగెట్ చేయడానికి వచ్చాను అంటూ చెబుతావా లేదా కమాన్ సాగర్ నిజం చెప్పు అని అంటాడు యుగంధర్. శ్వేత ఇదిగో పోలీస్ అంకుల్ మా డాడీ జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు అంటుంది శ్వేత. యుగంధర్ ఏం చిట్టి తల్లి ఒకసారి ఇలా రా నీ పేరేంటి అని అడుగుతాడు. శ్వేత నా పేరు శ్వేత మా నాన్న జోలికి వస్తే నేను ఊరుకోను అంటుంది శ్వేత.యుగంధర్ ఓహో మీ నాన్న జోలికి ఎవరు రాకూడదా? అయితే చెప్పు ఆశ ఆంటీ నీకేమవుతుంది తను ఏమయింది అని అడుగుతాడు. కొండమ్మ ఏంటి బాబు మీరు ఆ చంటి పాపను అడిగితే తను ఏం చెబుతుంది అసలు మీరు అడగాల్సిన ప్రశ్నలేనా అని అంటుంది.పద్మావతి ఒక్కసారిగా షాక్ అయ్యే ఏంటి ఇన్స్పెక్టర్ మీరు చెప్పేది ఆశ చనిపోయిందా మీరు చెప్పే వరకు మాకు ఈ నిజం తెలియదు అని అంటుంది.యుగంధర్ అవును ఆశా చనిపోయింది ఏంటి సాగర్ నిజమేనా కాదా చెప్పు ఆశ ను ఎం చేశావు అని అడుగుతాడు. పద్మావతి ఇన్స్పెక్టర్ గారు మా సాగరకి ఎలాంటి అన్యంపుణ్యం తెలీదు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆశ వల్లే మా కోడలు మాకు దూరం అయిపోయింది కానీ అన్ని వదిలేసి మా కర్మకు మాకు తగిన శాస్తి జరిగిందనుకుంటూ ఇప్పుడు మా ఇంట్లో మేమే ఉంటున్నాము ఎవరి జోలికి వెళ్లడం లేదు అని అంటుంది పద్మావతి.

Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights
Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights

యుగంధర్ ఓహో నువ్వు చెప్తే మేము నమ్మాలా ఏంటి సాగర్ నిజం చెప్తావా లేదా నువ్వు తీసుకువెళ్లిన పది లక్షల సూట్కేస్ ఎవరికి ఇచ్చావు ఎవరు చెప్తావా లేదా అని గట్టిగా అడుగుతాడు యుగంధర్.సాగర్ దెబ్బకు భయపడి అవును సార్ పది లక్షల సూట్ కేస్ తీసుకువెళ్లి నా గర్ల్ ఫ్రెండ్ రమ్యకు ఇచ్చాను అంతే నేనే తప్పు చేయలేదు ఆశ ఏమైందో నాకు తెలియదు అని అంటాడు సాగర్.పద్మావతి ఛీ నువ్వు ఇంత డబ్బు తీసుకుపోయి ఇచ్చింది ఆ రమ్య కారా అసలు నువ్వు మారలేదా అని అంటుంది పద్మావతి. సాగర్ అమ్మ నేనేం చేయను చెప్పు నాకు ఆ రమ్యకు ఉన్న రిలేషన్ ని బయటపెడతాను అంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అందుకే తనను వదిలించుకోవాలి అనుకొని తను అడిగిన డబ్బు తీసుకువెళ్లి తనకి ఇచ్చాను అంతే అని అంటాడు సాగర్.యుగంధర్ హలో హలో మీ స్టోరీ వినడానికి నేను రాలేదు నాకు కావాల్సింది ఆశ క్రైమ్ స్టోరీ మాత్రమే అంటూ లక్ష్మీ ఫోటో వైపు చూస్తూ లక్ష్మీ లాంటి అంజలి అంజలికి ఒకప్పుడు భర్త బంటి కానీ ఇప్పుడు భార్య ఆశ ఆ ఆశ ఏమైందో ఎవరికి తెలియదు అనుకుంటూ యుగంధర్ వెళ్ళిపోతాడు.

Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights
Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights

కట్ చేస్తే అమృత నిద్రపోకుండా ఆశ గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. అరుణ్ కుమార్ ఏంటి అమృత పడుకోలేదు అని అడుగుతాడు. అమృత ఏమండీ నేను అడిగినదానికి సూటిగా సమాధానం చెప్పండి అని అంటుంది. అరుణ్ కుమార్ ఏంటి అమృత అడుగు అంటాడు.అమృత ఆశ కేసులో మీకేమైనా ఆధారాలు దొరికాయా ఆశ గురించి మీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. అరుణ్ కుమార్ ఏంటి అమృత అలా అడిగావ్ ఆశ గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని అంటాడు. అమృత అయితే మీరు అంత ధైర్యంగా ఎలా ఉంటున్నారండి మీరు ఎలాంటి దిగులు లేకుండా అంత హాయిగా ఎలా నిద్రపోగలుగుతున్నారు అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights
Kumkuma Puvvu Today Episode January 11 2024 Episode 2076 Highlights

అరుణ్ కుమార్ అమృత నువ్వు ఆడదానివి కాబట్టి బయటపడుతున్నావు నేను మగాడ్ని కాబట్టి బయటపడలేకపోతున్నాను లోపల నీకు ఎంత భయం ఉందో నాకు అంతే భయం ఉంది. ఆశ మిస్సింగ్ కేసు అసలు ఇటువైపు మలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు అని అంటాడు.అలాగే ఒక విషయం గుర్తు పెట్టుకో అమృత ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంజలికి అంజలి పసుపు కుంకుమలకి ఎలాంటి అపాయం కలగదు నన్ను నమ్ము ఇక ఆలోచించినది చాలు కానీ పడుకో అంటాడు అరుణ్ కుమార్

Related posts

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri