NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 13 2024 Episode 2078: యుగంధర్ ఆశ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు.

Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights

Kumkuma Puvvu January 13 2024 Episode 2078: యుగంధర్ ఇదిగో అంజలి మర్యాదగా అడుగుతున్నాను నిజం చెబుతావా లేదా ఆశ నువ్వు చేసావ్ చెప్పు అంటాడు అంజలి ఆశ ఆశ ఆశ ఆ ఆశ ఏమైందో నిజంగా నాకు తెలియదు అంటే నమ్మరు ఏంటి అంటుంది. యుగంధర్ విన్నారు కదా లేడీ కానిస్టేబుల్స్ ఈ క్రిమినల్ లేడీ నోటి ద్వారా నిజాన్ని ఎలా రాబట్టాలో నీకు బాగా తెలుసు అనుకుంటా ఇక మీరు ఆ పనిలో ఉండండి అంటాడు యుగంధర్. లేడీ కానిస్టేబుల్ అలాగే సార్ దీని నోటి నుంచి నిజం నేను రాబడతాను అంటూ లేడీ కానిస్టేబుల్ లోపలికి వెళ్లి అంజలి చెబుతావా చెప్పవా చెప్పు నిజం చెప్పు ఒప్పుకుంటావా లేదా అని బెదిరించి అడుగుతుంది. అంజలి నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా ఆశ ఏమైందో మాకు తెలియదు అంటుంది. నీకు ఇలా కాదే నాలాంటి దెబ్బ రుచి చూపిస్తాను అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights
Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights

చేస్తే అరుణ్ కుమార్ అమృత వాళ్లు లాయర్ ను తీసుకుని అంజలికి బెయిల్ నోటీస్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తారు. లాయర్ కానిస్టేబుల్ ఆపండి ఇంకా ఒక్క దెబ్బ కూడా నా క్లైంట్ మీద పడడానికి నేను ఒప్పుకోను అంటూ ఇదిగో బెయిల్ నోటీస్ నా క్లైంట్ నీ విడిచి పెట్టండి అంటాడు. యుగంధర్ ఏంటి లాయర్ గారు మీరు చెప్పినంత మాత్రాన నేను ఈ క్రిమినల్ లేడీ ని వదిలిపెట్టను అంటాడు. లాయర్ చూడండి ఏసిపి నా క్లైంటుకు కోర్ట్ నుండి వేల్ మంజూర అయింది అది నేను తీసుకొచ్చాను ఇమీడియట్ లేదా నాకు వదిలి పెడతారా లేదా అంటాడు. యుగంధర్ వదిలిపెట్టను ఎందుకంటే వీళ్ళే ఈ క్రిమినల్ లేడీ ద్వారా నా కోడలికి ప్రాణభయం ఉందని కంప్లైంట్ రాసి ఇచ్చారు మరి ఈ కంప్లైంట్ ఇక్కడ ఉండగానే నేను ఈ అంజలిని ఎలా వదిలిపెట్టను వదిలిపెట్టను అంటాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights
Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights

అరుణ్ చూడు ఏసిపి మాటలు జాగ్రత్తగా రాని ఇంకొక్క మాట జారావు అనుకో మీడియా ను పిలిపిస్తాను నీ పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తాను మర్యాదగా అంజలిని వదిలి పెడతావా లేదా అని అంటాడు. కావేరి చూడు ఎసిపి కుక్క నోట్లో కర్ర పెడితే కుయ్యూమర్రో అంటూ మొత్తుకోకుండా ఉంటుందా అన్నట్టు మీరు పదేపదే ఆ కంప్లైంట్ ను పట్టుకొని వేలాడకపోతే చాలా బాగుంటుంది మా కర్మ కాళీ ఆశ మాటలు విని వచ్చి కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇప్పుడు మా కర్మ బాగుంది కాబట్టి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాం ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోమా ఆడాళ్ళతో పెట్టుకుంటే నీకు పైన జుట్టు ఉండదు అది గుర్తుపెట్టుకో అంటుంది. యుగంధర్ చూస్తా మీ సంగతి చూస్తాను మీ అందరి సంగతి అందరి లెక్కలు తేలుస్తా ఉంటాడు యుగంధర్. కావేరి చాలు చాలు లేవయ్యా ఇక నోరు మూసుకో అంటుంది ఇంకోసారి మా ఇంటి వైపు రాకుండా జాగ్రత్తగా ఉండు అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights
Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights

కట్ చేస్తే సాగర్ ఇంట్లో శ్వేత హోమ్ వర్క్ రాస్తూ కూర్చుంటుంది.సాగర్ శ్వేతను చూసి ఏంటి చిట్టితల్లి హోం వర్క్ చేస్తున్నావా అని అడుగుతాడు.శ్వేత అవును డాడీ హోంవర్క్ అంతా ఫినిష్ అయిపోయింది కానీ ఒక్కటే ఈ ప్రాబ్లమ్స్ చేయడం అవ్వట్లేదు ఈ ప్రాబ్లం ఒకసారి చెప్పవా అంటుంది. సాగర్ అలాగే చిట్టి తల్లి నీ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను కదా అంటూ శ్వేతకు హోం వర్క్ లో ఉన్న ప్రాబ్లం క్లియర్ చేస్తాడు సాగర్. శ్వేత వావ్ మా మంచి డాడీ నా పక్కనే ఉండి నా హోంవర్క్ లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేశాడు అంటుంది సాగర్ నా చిట్టి తల్లి నువ్వు కూడా నా మంచి శ్వేతవి అంటూ శ్వేతకు ముద్దు పెడతాడు సాగర్.సాగర్ చూడు శ్వేత నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను చెప్పు అంటాడు. శ్వేత నా ఫేవరెట్ ఐనా చాకో బార్ తీసుకురా డాడి అంటుంది.సాగర్ అలాగే శ్వేత నా చిట్టి తల్లికి ఇష్టమైన చాకో బార్ తీసుకొస్తాను సరేనా అంటాడు శ్వేత డాడీ హోంవర్క్ అంతా ఫినిష్ అయిపోయింది కదా నేను కాసేపు వీడియో గేమ్ ఆడుకోవచ్చా అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights
Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights

సాగర్ నువ్వు హోం వర్క్ కంప్లీట్ చేశావు కాబట్టి నువ్వు వీడియో గేమ్ ఆడుకోవడానికి ఈ డాడి నుండి గ్రాండ్ పర్మిషన్ వచ్చేసింది నువ్వు వెళ్లి ఆడుకో పో అంటాడు సాగర్. శ్వేత సరే డాడీ బాయ్ అంటూ వెళ్ళిపోతుంది శ్వేత.పద్మావతి ఒరే సాగర్ మీ ఇద్దరి అనుబంధం ఇలా చూస్తుంటే మాకు రెండు కళ్ళు సరిపోవడం లేదు రా లక్ష్మీ కి శ్వేత దూరమైనందుకు బాధగా లేదు నీకు దగ్గరైనందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి ప్రేమను సగమే పొందిన శ్వేతకు తండ్రి ప్రేమ పూర్తిగా పొందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను రా సాగర్ అంటుంది.
కొండమ్మ అంతా బాగానే ఉంది బాబు కానీ ఆగిపోతుంది.

Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights
Kumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 HighlightsKumkuma Puvvu Today Episode January 13 2024 Episode 2078 Highlights

సాగర్ ఏంటి కొండమ్మ కానీ అని చెప్పకుండా ఆపేసావ్ ఏంటి అని అడుగుతాడు. కొండమ్మ అదే బాబు మీరు లచ్చలు లచ్చలు తీసుకువెళ్లి ఆ రమ్య చేతిలో పెట్టారు కదా ఆ ముచ్చట గురించి అడుగుతున్నాను అంటుంది కొండమ్మ. పద్మావతి అవునురా సాగర్ ఆర్ రమ్య విషయం ఏదో ఒకటి తేల్చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది రా అంటుంది సాగర్ అమ్మ ఒకప్పుడు నేను రమ్య అంటే పడి చచ్చేవాణ్ణి కానీ ఇప్పుడు నా లక్ష్మీ దూరం అయ్యాక నా కూతురు శ్వేత గురించి తప్ప నాకు మరి ఎలోచన లేదు ఇక కొన్ని విషయం నేను చూసుకుంటాను నువ్వేమీ టెన్షన్ పడకు అంటాడు సాగర్

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N