NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 22 2024 Episode 2136: అంజలి శాంభవి గారి గురించి తెలుసుకుంటుందా లేదా.

Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights

Kumkuma Puvvu March 22 2024 Episode 2136: అమృత జరిగింది పొరపాటు అని అంటున్నాడు కదా కావాల్సి చేసిన తప్పు కాదు కదా ఈ ఒక్కసారికి వదిలేయండి అంటుంది అమృత. బంటి ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అమ్మగారు నన్ను క్షమించండి అంటాడు. శాంభవి సరే ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో ఈ గొడవలో పడి మనం ఫంక్షన్స్ సంగతి మర్చిపోయాం పదండి ఫంక్షన్ మొదలు పెడదాం అంటుంది శాంభవి. అందరూ కలిసి ఫంక్షన్ దగ్గరికి వెళతారు.అప్పుడే అక్కడికి జయచంద్ర వారసుల కోసం వెతుకుతున్న లాయర్ శాంభవి గారి కోసం స్కూల్ దగ్గరికి వస్తాడు. శాంభవి అతన్ని చూసి వెంటనే అక్కడి నుండి తన దగ్గరికి వెళుతుంది. హడావుడిగా వెళ్లే శాంభవిని చూసిన అమృత తన వెనకాలే వెళ్లి చెట్టు చాటున నిలబడి వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది.

Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights
Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights

లాయర్ శాంభవి గారు నేను అజయ్ చంద్ర వారసుల కోసం పట్నం అంతా తిరిగాను కానీ వాళ్లు నాకు ఎక్కడా కనిపించలేదు అని చెబుతాడు.శాంభవి ఏంటి కనిపించలేదా వాళ్లను నువ్వు వెతికి పట్టుకోలేదు అనుకో మీ కుటుంబం నువ్వు ఈ భూమ్మీద ఉండరు శాంభవి ఈ విజయ శాంభవిని కాదని ఎవరైనా వచ్చారే అనుకో రక్తము ఏరులై పారుతుంది పాతికేళ్లుగా నిర్మించుకున్న నా ఈ సామ్రాజ్యాన్ని ఎవరో వారసులు వచ్చి ఎత్తుకెళ్లిపోతానంటే ఎలా ఊరుకుంటాను ఊరుకోను ఈ కోటను దక్కించుకోవడానికి వాళ్ళ ప్రాణాలు తీసి దక్కించుకుంటాను గుర్తుపెట్టుకో లాయర్ వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని చంపే పని నీకు అప్పగించాను త్వరలో వాళ్ళని వెతికి పట్టుకొని నా దగ్గరికి తీసుకు వచ్చావా సరే లేదంటే నీకు నీ కుటుంబం ఉండదు. అంటూ శాంభవి వెళ్లిపోతుంది. అమృత ఈ మాటలన్నీ విన్న అమృత ఒక్కసారిగా షాక్ అవుతుంది. పైకి ఎంతో మంచితనంతో కనిపించే ఈ శాంభవి గారి వికృత రూపం ఇదా అనుకుంటూ అమృత ఫంక్షన్ కి వెళ్తుంది.

Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights
Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights

కట్ చేస్తే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. శాంభవి ఈ ఊరు ప్రజలందరికీ నమస్కారం ఎంతోమంది పుడతారు అందరూ మహానుభావులు కారు అందులో ఒక్కడే మా ఈ జయచంద్ర మామయ్య గారు ఆయన ఆశయాలను 25 ఏళ్లుగా ముందుకు నడిపిస్తూ వస్తున్నాను ఇక తన వారసులు ఎవరైనా వస్తే ఈ బాధ్యతలన్నీ వారికి అప్పగించాలని అనుకుంటున్నాను అంటూ ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్లని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అంటుంది శాంభవి. అరుణ్ కుమార్ లేచి అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ ఈ శాంభవి గారు ఎంతో పెద్ద మనసుతో ఈ మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలకి చదువు అందించాలి అనే తన ఆశయాన్ని నిలబెట్టడానికే మేము ఇక్కడికి వచ్చాము ఈ జై చంద్ర ప్రాథమిక పాఠశాలను వృద్ధిలోకి తీసుకువస్తాము అని చెబుతూ ఇప్పుడు నా భార్య అమృత మాట్లాడుతుంది అంటూ మైకు అమృతకు ఇస్తాడు అరుణ్ కుమార్. అమృత అందరికీ నమస్కారం నా పేరు అమృత ఈ దాచినపల్లి గ్రామంలో ఉన్న ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్లు ఎందుకంటే ఆ మహానుభావుడు జయచంద్ర గారు ఇలాంటి కల్మషం లేకుండా ప్రజల కష్టాలే తన కష్టాలు అనుకుంటూ ప్రజల కోసం ఏదో చేయాలని ఆయన కోరిక మేరకు ఈ ప్రాథమిక పాఠశాలను స్థాపించారు కానీ అది నెరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని తెలిసింది ఇప్పటికి 25 ఏళ్లు అవుతుందని తెలిసింది ఆయన ఆశయాన్ని నిలబెడుతున్న ఈ శాంభవి గారికి అభినందనలు తెలుపుతూ ఈ జయచంద్ర ప్రాథమిక పాఠశాలను ముందుకు నడిపిస్తామని నాకు మాట్లాడడానికి చాన్స్ ఇచ్చిన ఆ శాంభవి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అంటుంది అమృత.

Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights
Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights

కట్ చేస్తే అంజలి కావేరి వాళ్లు అందరూ షాక్ అవుతారు ఏంటి అమృత ఇలా చెబుతుంది జయచంద్ర గారి వారసురాలిని నేను చెప్పకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోతారు. శాంభవి గారు అరుణ్ కుమార్ కి అమృతకి ఇద్దరికీ శాలువా కప్పి సన్మానం చేస్తుంది ఫంక్షన్ అయిపోతుంది అందరూ ఇంటికి వెళతారు. అంజలి కావేరి అరుణ్ కుమార్ బంటి అందరూ అమృతను అడుగుతారు ఎందుకు వారసురాలిని నేనే అని నువ్వు ఎందుకు చెప్పలేదు నిజాన్ని ఎందుకు దాచి పెట్టావు అని అని అడుగుతారు.

Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights
Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights

అమృత చెప్తాను నేను నిజం దాచి పెట్టడానికి కారణమేంటంటే శాంభవి గారు ఎంతో మంచితనంతో ముసుగు వేసుకొని తిరుగుతున్న ఆ శాంభవి గారి వికృత రూపం ఏంటో తెలుసా జై చంద్ర గారి వారసులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని చంపేయాలని తన కోరిక ఎందుకంటే 25 ఏళ్ల నుంచి ఈ ఆస్తిని కాపాడుకుంటూ తను వస్తుందట జయచంద్ర గారి వారసులు వస్తే ఈ ఆస్తిపాస్తులు అన్ని వారికే చెందుతాయని వారిని బ్రతకనివ్వద్దని వారిని చంపినాక ఆ ఆస్తికి తనే వారసురాలు అవ్వాలని తన కోరిక అంట అలా కాదని వారసులు ఎవరైనా వస్తే వాళ్లని చంపడానికైనా వెనకాడను అంటూ లాయర్ తో మాట్లాడుతుండగా విన్నాను అందుకే నేనే జయచంద్ర గారి కూతురుని అని చెప్పలేకపోయాను ఒకవేళ చెపితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో అని అంటుంది అమృత.

Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights
Kumkuma Puvvu Today Episode  March 22 2024 Episode 2136 highlights

కావేరి కాదు మరి 25 ఏళ్ల నుంచి ఆస్తి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా ఆ కోరిక పుట్టదా ఏంటి ఆస్తికోసం అయిన వాళ్లే అయిన వాళ్ళని చంపేస్తారన్నమాట నిజం కాదా ఏంటి అమ్మో అమ్మో పైకి ఎంత బాగా కనిపిస్తారు లోపల తన కుళ్లు బుద్ధి ఇదా అంటుంది కావేరి.అంజలి అమ్మ నువ్వు చాలా మంచి పని చేశావు ఆ శాంభవి గారు ఎలాంటిదో మనకు తెలిసింది కాబట్టి ఇక తనను సాక్షదారాలతో వెతికి పట్టుకొని తన నీచమైన బుద్ధిని ఈ ఊరి ప్రజలందరి ముందు పెడతాను అంటుంది అంజలి

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N