NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 28 2023 Episode 2038: అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ అంజలిని సాగర్ కి సొంతం చేస్తుందా..

Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights

Kumkuma Puvvu November 28 2023 Episode 2038:  కావేరి విన్నారు కదారా తమ్ముడు హూ ఆర్ యు అన్న మీ అంజలి మీరెవరు అని అచ్చ తెలుగులో అడిగింది కదా ఇక మీ అంజిలని మర్చిపోండి నేను లక్ష్మిని అంటూ తెగేసి చెప్పింది కదా ఇంకేముంది అంటుంది కావేరి. అరుణ్ కుమార్ అక్క ఇక చాల్లే అంటూ అమృత వెళ్దాం పదాన్ని వెళ్ళిపోతారు.కావేరి చూశావా ఆశ అంజలి ఎంత నాటకం ఆడుతుందోపైగా వార్నింగ్ల మీద వార్నింగ్ ఇచ్చేసింది కదా మనకి ఇక మీ పెళ్లికి అంజలి అడ్డు ఏమీ లేదు త్వరగా మీ ఇద్దరి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది నువ్వు నన్ను సంతోషంగా అత్తయ్య అత్తయ్య అంటూ నా చుట్టూ తిరుగుతుంటే ఆహా నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో ఆశఇక అంజలి పీడ వదిలింది అనుకో ఆశ అంటుంది కావేరి.ఆశ అలాగే ఆంటీ అని మనసులో అసలు ఈ అంజలి ఎందుకు లక్ష్మీల ప్రవర్తిస్తుంది నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది త్వరగా ఈ విషయం గీతతో మాట్లాడాలి అప్పుడు గాని నాకు క్లారిటీ వస్తుంది అనుకుని గీతకు ఫోన్ చేసి పిలిపిస్తుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights
Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights

గీత ఏంటో ఈ ఆశ చాలా రోజులకి నాకు ఫోన్ చేసింది పైగా త్వరగా రా నీతో మాట్లాడాలి అంటుంది అంత గా మాట్లాడే విషయం ఏంటో తెలుసుకుందామని అనుకుంటుంది గీత ఆశ దగ్గరికి వచ్చేసి ఏంటి తల్లి అలా దిగాలి పడి కూర్చున్నావు అని అడుగుతుంది ఆశని.ఆశ అలా వెనకనుంచి వచ్చావంటే భయపడి చచ్చాను అంటుంది
గీత ఆశతో అమ్మ బాబోయ్ నువ్వు చావడమేంటి బాబు నువ్వు చంపే రకం కదా అలా ఎలా భయపడతావు అంటుంది గీత.ఆశ ఇక నీ కామెంట్స్ ఆపుతావా అంటుంది ఆశగీత సరే చెప్పవే ఏంటి అంత కంగారుగా రమ్మని ఫోన్ చేశావు అంటుంది.ఆశ ఏమీ లేదే ఆ అంజలి మళ్లీ లక్ష్మీ లాగా ఆ ఇంటికి వెళ్లింది. నా భర్త సాగర్ నా కూతురు శ్వేత ఇది నా ఇల్లు అని చెబుతుంది అదికాక మొన్న బంటి తప్పిపోయాడని మేమంతా వెతుకుతుంటే అంజలి బంటిని తీసుకువచ్చి మీ అబ్బాయిని ఇలా నడిరోడ్డు మీద వదిలిపెడతారా తను కారు కింద పడబోతుంటే నేనే కాపాడి తీసుకువచ్చాను, అంటూ నన్ను కావేరీ అత్తయ్యను ఉతికి ఆరేసి వెళ్లి పోయిందే బాబు అని చెబుతుంది.
గీత ఇంత జరిగిందా ఆశ అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights
Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights

ఆశ అవునే బాబు అదికాక అమృత అరుణ్ కుమార్ లాంటి వాళ్లకు కూడా నేను మీ కూతురు అంజలి ని కాదు నేను లక్ష్మిని అంటూ వాళ్లకి కూడా తెగేసి చెప్పి వెళ్ళిపోయింది అంటుంది ఆశ.గీత అయితే నువ్వు ఈ టైం ని వినియోగించుకోవాలి అంటుంది.ఆశ అంటే ఏంటి నువ్వు చెప్పేది అంటుంది.గీత అవునే ఆ అంజలి నేను లక్ష్మిని అంటూ చెబుతుంది కదా తనే ఎలాగో తన నోటి నుంచి ఒప్పుకుంటుంది కదా పైగా మీ పెళ్లి త్వరగా జరిపించండి అని చెప్పింది అంటున్నావు కదా కాబట్టి నువ్వు తొందరగా బంటి నీ పెళ్లి చేసుకుంటే అంత మంచిది లేదంటే ఆ అంజలి మనసు ఎప్పుడూ మారి మళ్ళీ తిరిగి వస్తుందో తెలియదు అంటుంది గీత.
ఆశ అవునే గీత నేను ఇక ఆలస్యం చేయను ఎంత తొందరగా వీలైతే బంటిని అంత త్వరగా పెళ్లి చేసుకుంటాను కానీ అంజలి అసలు లక్ష్మి నా అంజలినా ఈ రాత్రి తో తెలిసిపోతుంది అంటుంది ఆశ.గీత అలా ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights
Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights

ఆశ సాగర్ ని రెచ్చగొట్టి పంపాను ఈరోజు రాత్రికి ఎలాగైనా అంజలిని నీ సొంతం చేసుకో అని చెప్పాను అది కూల్ గా సాగర్ కి లొంగిపోతే ఇక నాకే ప్రాబ్లం లేదు లేదంటే అది తిరగబడింది అనుకో అంజలి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అర్థం అయిపోతుంది అంటుంది ఆశ.గీత వెరీ గుడ్ ఆశ భలే ప్లాన్ వేసావే నీ బుర్రలు ఇలాంటి ప్లాన్స్ తప్ప ఇంకేం వస్తాయి అంటుంది గీత.కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ బంటి కి గతం గుర్తు తేవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.అరుణ్ కుమార్ బంటి ఇలారా నువ్వు నీ పెళ్ళికి ముందు ఆరోజు ఎలా కింద పడ్డావు ఒకసారి గుర్తు తెచ్చుకో అంటాడు.బంటి నేను ఆరోజు ఆశా రూమ్ లోకి వెళ్ళాను గీత ఆశ మాట్లాడుకుంటున్నారు అంటాడు బంటి.అమృత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు గుర్తు తెచ్చుకో అంటుంది.బంటి ఏమో గుర్తుకు రావడం లేదు అంటాడు.అరుణ్ కుమార్ సరే నువ్వు పెళ్లి మండపానికి వస్తున్నావు కదా అప్పుడు నీ వెనక ఎవరున్నారు నిన్ను ఎవరు తోసి వేశారు లేదా నువ్వే పడిపోయావా ఒకసారి గుర్తు తెచ్చుకో అంటాడు.
బంటి నేను వస్తుండగా నా వెనుక నుంచి ఎవరో తెలీదు కానీ నన్ను ఇలా నెట్టేశారు అంటూ ఆశని నెట్టేస్తాడు బంటి.

Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights
Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights

ఆశ మెట్ల పైనుంచి తొర్లుకుంటూ వచ్చి కింద పడుతుంది తలకి గాయం తగులుతుంది.కావేరి దంపతులు గబగబా వచ్చి ఆశ ఆశ ఏమైందమ్మా ఎలా కింద పడ్డావు అని అడుగుతారు.అరుణ్ కుమార్ మరేమీ లేదక్కా బంటికి గతం గుర్తుతెవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో ఆశను నెట్టివేశాడు బంటి అంతే ఏమీ లేదు అంటాడు.కావేరి అయ్యో ఆశ నీకు కూడా నా కొడుకు లాగా బుర్ర దొబ్బింది అనుకున్నాను వాడి సగం బుర్రతోనే గెలవలేక పోతున్నాం ఇక నీకు కూడా బుర్ర దొబ్బితే ఇక మీ ఇద్దరితో మీ ఏం మాట్లాడాలో తెలియక చచ్చే వాళ్ళం పొరపాటున చిన్న దెబ్బ తగిలింది లే అంటూ లే ఆశా నీకు వేడి నీళ్లు కాపురం పెడతాను కదా అంటూ ఆశను తీసుకువెళ్తుంది కావేరి.కట్ చేస్తే సాగర్ ఇంట్లో అంజలి నైట్ అందరూ భోజనం చేశాక ఇంటి పనులు చేస్తూ ఉంటుంది.కొండమ్మ పద్మావతి వచ్చి అయ్యో అమ్మ మీరు ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నారు అని అడుగుతారు అంజలి అయ్యో అదేం లేదు అత్తయ్య నా ఇంటి పని నేను చేసుకోవడంలో తప్పేముంది పైగా ఇంకా మీ కొడుకు రాలేదు కదా ఆయన వచ్చేదాకా ఏదో ఒక పని చేస్తూ ఉంటే నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది అందుకే ఈ పని చేస్తున్నాను అంటుంది అంజలి.పద్మావతి కొండమ్మ షాక్ అవుతారు.ఇంతలో సాగర్ రానే వస్తాడు
అంజలి అదిగో మీ అబ్బాయి వచ్చాడు అత్తయ్య అంటుందిసాగర్ మల్లెపూలు తీసుకువచ్చి ఈ మల్లెపూలు నేను ఇప్పుడు ఆ అంజలికి ఇస్తాను అది కూల్ గా తీసుకుందా సరే లేదంటే చూద్దాం ఏం జరుగుతుందో అంటూ అంజలి చేతికి ఇచ్చి ఇదిగో ఈ మల్లెపూలు నీ కోసమేతీసుకువచ్చాను

Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights
Kumkuma Puvvu Today Episode November 28 2023 Episode 2038 Highlights

అంటూ ఇస్తాడు.అంజలి సరేనండీ భోజనం పెట్టనా అంటుంది. సాగర్ నాకు భోజనము ఏమీ అవసరం లేదు కానీ నువ్వు త్వరగా ఈ మల్లెపూలు పెట్టుకొని వస్తే నా ఆకలి తీరుతుంది అంటాడు సాగర్.
అంజలి సిగ్గుపడుతూ మల్లెపూలు తీసుకుని వెళుతుంది. అది చూసినా పద్మావతి కొండమ్మ ఇది కలా నిజమా ఏమీ నమ్మలేకపోతున్నాం అంటూ వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉంటారు. సాగర్ ఎలాగైనా అంజలి తన సొంతం చేసుకోవాలి చేయాలి అంటూ అంజలి వస్తుందో రాదో చూద్దాం అంటూ అంజలి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సాగర్.అంజలి సిగ్గుపడుతూ సాగర్ సాగర్ తెచ్చిన మల్లెపూలు అలంకరించుకొని గదిలోకి వస్తుంది.అంజలిని చూసిన సాగర్ షాక్ అవుతాడు ఓయమ్మో దీని యేశాలు ఇంత బాగా నటిస్తుంది చూద్దాం ఇది కూల్ గా నాకు లొంగి పోతుందా లేకుంటే తిరగబడుతుందా చూద్దాం అంటూ అంజలి వంటి మీద చేయి వేస్తాడు సాగర్

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri