NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 15 2023 Episode 236: రుక్మిణిని శ్యామ్ ని రెస్టారెంట్ లో చూసి షాక్ అవుతున్న రాదా ..

Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights

Madhuranagarilo December 15 2023 Episode 236: అలా కార్లో వెళ్తూ ఉండగా శ్యామ్ గారు కనిపిస్తుంది రాధకి. ఇదేంటి ఆయన కారు ఇక్కడ ఉంది ఆయన కుక్కడ పల్లిలో ఉన్నాను అని చెప్పాడు కదా మరి బంజారాహిల్స్ లో కారు ఎందుకు ఉంది అని ఆలోచిస్తుంది రాదా. అన్న ఒక్క నిమిషం కారాపు నేను దిగిపోతాను అని రాదా అంటుంది. క్యాబ్ అతనికి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తుంది రాదా. రాధా రెస్టారెంట్ లోపలికి వెళ్లి చూస్తుంది. కట్ చేస్తే, వెయిటర్ వచ్చి ఇంకొంచెం లంచ్ వడ్డించు అని పిలుస్తుంది రుక్మిణి. అతను వచ్చి శ్యామ్ కి అన్నం వడ్డిస్తూ ఉంటాడు. ఇంతలో రాధ రెస్టారెంట్ లోపలికి వస్తుంది.  రెస్టారెంట్ అంతా చూసేసరికి ఒకచోట రుక్మిణి కనిపిస్తుంది. అరే అక్క ఇక్కడ ఉంది ఏంటి అని వెళ్దాం అనుకునేసరికి వెయిటర్ అన్నం వడ్డించి పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు రుక్మిణి పక్కన శ్యామ్ కనబడతాడు రాధకి శ్యామ్ ని అలా చూసేసరికి రాధా గుండె రెండు ముక్కలైపోతుంది కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక రాదా అక్కడే నిలబడి వాళ్ళని చూస్తుంది.

Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights
Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights

ఏంటి సుందరం తినడానికే పుట్టినట్టు అలా తొందరగా తినేస్తావేంటి కాస్త నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ అన్నం తినొచ్చు కదా అని రుక్మిణి అంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి చాలా ఇక తినొచ్చా అని శ్యామ్ అంటాడు. అవును సుందరం ఇందాక నీ రెండో భార్య ఫోన్ చేస్తే ఏమని చెప్పావు అని అడుగుతుంది రుక్మిణి. ఏదో ఒకటి చెప్పాను ఇప్పుడు అంతా ఎందుకు అని శ్యామ్ అంటాడు. నా మొదటి భార్యతో లంచ్ కి వెళ్తున్నానని చెప్పకపోయావా అని రుక్మిణి అంటుంది. అలా చెప్తారా ఎవరైనా ఏదో ఒక అబద్ధం చెప్పాను నువ్వు అయితే ముందు తిను వెళ్దాం అని శ్యామ్ అంటాడు. అంటే అక్క కూడా శ్యామ్ సార్ ఆఫీసులోనే పనిచేస్తుందా అని రాదా ఆలోచిస్తుంది.

Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights
Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights

రాధా చూస్తూ ఉండగానే రుక్మిణి చనువుగా మాట్లాడుతూ బుగ్గ గిల్లుతూ తన భుజం మీద పడుతుంది. అది చూసి రాదా తట్టుకోలేక బయటికి వచ్చేస్తుంది. రుక్మిణి శ్యామ్ కూడా లంచ్ చేసేసి రెస్టారెంట్ నుంచి ఆఫీస్ కి వెళ్తారు. కట్ చేస్తే, రాధా శ్యామ్ పారాన్ కు తీసుకువెళ్తానన్నా సంగతి తను ఆఫీసులో దేని గురించి ఓ టెన్షన్ పడుతున్నాడు అన్న సంగతి నా జీవితంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరూ రారు నేను ప్రేమించింది నిన్ను కానీ నీ శరీరాన్ని కాదు నీకు ఇష్టం ఉన్నప్పుడే నేను భర్తగా నీ దగ్గరికి వస్తాను అని చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ రాదా బాధపడుతూ గుండె బరువెక్కిపోయిందని లాగా రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుంది.

Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights
Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights

 

కట్ చేస్తే,శ్యామ్ రుక్మిణి ఆఫీస్ కి వస్తారు. సార్ మీ కోసం మేడంగారు లంచ్ బాక్స్ తెచ్చారు మీరు రావడానికి లేట్ అవుతుందని చెప్పారు అంట కదా అందుకే పాపం తను ఎదురు చూసి వెళ్ళిపోయింది అని చక్రం అంటాడు. అవునా అరే నాకు తెలియదే రాదని ఉండమనాల్సింది సరేలే నాలుగు గంటలకి మీటింగ్ ఉందని చెప్పావు కదా ఆ ఏర్పాట్లు చూడు అని శ్యామ్ వెళ్లిపోతాడు. ఆ మాట వినగానే రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. ఏంటి ఆఫీసులోకి వచ్చేటప్పుడు నవ్వుతూ వచ్చింది ఇప్పుడేంటి మేడం మూడ్ చేంజ్ అయిపోయింది సార్ భార్య వచ్చినందుకా అయినా మనకెందుకులే మన పని మనం చేసుకుందాం అని చక్రి అనుకుంటాడు. కట్ చేస్తే, రుక్మిణి గబగబా శ్యామ్ క్యాబిన్లోకి వెళ్లి నువ్వు నీ రెండో భార్య లంచ్ తీసుకుని వస్తుందని నన్ను బయటకి తీసుకువెళ్లావా నామీద ప్రేమతో బయటికి తీసుకు వెళ్ళావా అని అడుగుతుంది రుక్మిణి. ఏదైతేనేం నిన్ను బయటికి తీసుకువెళ్లాను నువ్వు హ్యాపీ కదా ఇక వెళ్లి వర్క్ చూడు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights
Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights

నేను అడగగానే రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళనున్న మీరు సడన్గా ఎందుకు లంచ్ కి రమ్మన్నారు నాకు అప్పుడు అర్థం కాలేదు అంటే నీ రెండో భార్య వస్తుందని నేనెక్కడ చూస్తాను తనని ఇబ్బంది పెడతాను అని నువ్వు తీసుకువెళ్లావ్ కదూ అంటే నాకు అబద్ధం చెప్పావా అని రుక్మిణి నిలదీస్తుంది. నేను అడగగానే రెస్టారెంట్ కి తీసుకువెళ్లాడు నామీద ప్రేమ ఉందేమో అని మురిసిపోయాను ఆ ఆనందం కొద్దిసేపు కూడా మిగల్చలేదు నువ్వు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది నీకు రెండో భార్య మీదనే ప్రేమ ఎక్కువ ఉంది అనుకుంటా అని రుక్మిణి అంటుంది.నీకు అబద్ధం చెప్పడం కాదు తనకు అబద్దం చెప్పి నిన్ను బయటికి తీసుకు వెళ్లాను అందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను పాపం రాదా ఏమనుకుంటుందో ఏమో అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights
Madhuranagarilo Today Episode December 15 2023 Episode 236 Highlights

అంటే తనకు అబద్ధం చెప్పానని గిల్టీగా ఫీల్ అవుతున్నావు కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు అని రుక్మిణి అంటుంది. చూడు నాలుగు గంటలకు అర్జెంటుగా మీటింగ్ ఉంది పార్టీతో మాట్లాడాలి వెళ్లి ఇకనుంచి అని శ్యామ్ అంటాడు. నీ మీటింగ్ పని నువ్వు చూసుకో నన్ను ఇంత బాధ పెట్టినందుకు నీ సంగతి నేను తర్వాత చూసుకుంటాను అని రుక్మిణి కోపంగా వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella