NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo November 29 2023 Episode 222: ఉద్యోగం కోసం శ్యామ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న రుక్మిణి…

Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights

Madhuranagarilo November 29 2023 Episode 222: అయినా నువ్వేంటి నాన్న ఆ అమ్మాయికి సపోర్టుగా మాట్లాడుతున్నావ్ నేను నీ కన్న కూతుర్ని, అయినా రాదా  పెళ్లి అయినా వాడిని ఎందుకు చేసుకుంటుంది దానికి అంతా అవసరం ఏముంటుంది, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆయన భార్య గానే ఉంటాను పండుని ఆయన కొడుకు గానే లోకానికి పరిచయం చేస్తాను మీరేమీ టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను నాకు బయట వేరే పని ఉంది వెళ్ళొస్తాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది. ఇదేంటండి ఇది ఇలా మాట్లాడుతుంది రాదని పెళ్లి చేసుకున్నది వీళ్ళ ఆయన అని తెలిస్తే దాన్ని బ్రతుకు బండలైపోతుందనుకుంటా అని నాగమణి అంటుంది. మన ఇద్దరి కూతుర్ల జీవితాలు ఏమైతాయో ఏమో ఆ భగవంతుడికే తెలుసు ఆయనే వాళ్ళిద్దరి జీవితాలు ఒక దారికి వచ్చేలా చేయాలి అని మురళి అంటాడు. కట్ చేస్తే, అమ్మ రాధా నాకు మీ పిన్నికి ఒక మంచి టీ పట్టుకురామ్మా అని చలపతి అంటాడు.

Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights
Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights

అలాగే బాబాయ్ గారు అని రాధా టీ పెట్టడానికి వెళుతుంది. ఇంతలో చలపతికి అప్పిచ్చిన అప్పారావు వచ్చి చలపతి గారు అని పిలుస్తాడు. ఏంటే అప్పారావు గొంతు లాగా వినపడుతుంది వెళ్లి చూద్దాం పద అని చలపతి వాళ్ళ ఆవిడ బయటకు వెళ్లి చూస్తారు. ఏంటి చలపతి గారు డబ్బులు ఇవ్వకుండా మీరు ఇల్లు ఖాళీ చేస్తే మీ అడ్రస్ కనుక్కోలేని అనుకున్నారా నా డబ్బులు నాకు ఇవ్వండి ఎందుకు ఇలా దొంగలాగా పారిపోయి వచ్చారు అని అప్పారావు అంటాడు. మేము పారిపోయి రాలేదండి మీ డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికే వచ్చాము అని దాక్షాయని అంటుంది. తిరిగి ఇచ్చేవాళ్ళు అయితే దొంగలాగా ఎందుకు పారిపోయి వస్తారు అమ్మ అని అప్పారావు అంటాడు.

Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights
Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights

అలా గట్టిగా మాట్లాడకండి మా బావగారికి తెలిస్తే మా పరువు పోతుంది అని చలపతి అంటాడు. మీకు ఇంకా పరువు ఎక్కడ ఉందండి మీ బావ గారిని పిలుస్తాను ఆయనే నాకు డబ్బులు ఇస్తాడు అని అప్పారావు అంటాడు. ఏవండీ మాకు కొంచెం టైం ఇవ్వండి మేమే డబ్బులు తీసుకువచ్చి ఇస్తాము మా మీద ఒట్టండి అని దాక్షాయని అంటుంది. ఇదే లాస్ట్ వార్నింగ్ అమ్మ మళ్లీ వచ్చానంటే మీ అన్నయ్య గారిని బయటికి లాగుతాను అంటూ వెళ్ళిపోతాడు అప్పారావు. హమ్మయ్య ఇప్పటికి గండం గడిచింది అని వెనక్కి తిరిగి చూసేసరికి రాధ కనిపిస్తుంది. ఏమండీ రాదా అంతా చూసే ఉంటుందా అని దాక్షాయిని అంటుంది. ఏమో దగ్గరికి వెళ్లి చూద్దాం పద అని చలపతి అంటాడు. అమ్మ రాధా మీము అయనతో మాట్లాడిందంతా విన్నావా అని ద్రాక్షయని అడుగుతుంది. మీరు ఆయనతో ఏదో బ్రతిమిలాడుతున్నట్టు ఆయన మీకు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది కానీ ఏమీ వినిపించలేదు పిన్ని అని రాదా అంటుంది.అంటే ఆయన వాళ్ళ కొడుకు పెళ్లికి రాకపోతే బాగోదు అంటున్నాడు, మేమేమో ఇప్పుడు రామండి మీ రెండో అబ్బాయి పెళ్లికి వస్తాము మా మీద ఒట్టు అని అంటున్నాము అని చలపతి అంటాడు. అవునా అంటూ రాధా వెళ్లిపోతుంది.

Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights
Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights

ఏంటే మనం చెప్పిన అబద్ధం రాదు నమ్మేసింది అంటావా అని చలపతి అడుగుతాడు. నమ్మితే తన ధర్మం నమ్మకపోతే మన దురదృష్టం అయినా రాదా అంత లోతుగా ఆలోచించదు లేండి అని దాక్షాయని అంటుంది. కట్ చేస్తే, శ్యామ్ వాళ్ళ ఆఫీస్ కి రుక్మిణి  ఇంటర్వ్యూ కి వస్తుంది. తనని చూసుకోకుండా నీ పేరేంటి అని అంటాడు శ్యామ్. నా పేరు దేవి రుక్మిణి అని అంటుంది. ఒక్కసారిగా శ్యామ్ షాక్ అయిపోయి నువ్వేంటి ఈ ఆఫీసులో ఎందుకు వచ్చావు అని అంటాడు. ఉద్యోగం చేద్దామని వచ్చాను అని రుక్మిణి అంటుంది. నువ్వు ఈ ఆఫీసులో ఉద్యోగం చేయడం అవసరం లేదు నీకు ఉద్యోగం కావాలంటే వేరే ఆఫీస్ లో చూస్తాను దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights
Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights

నేను ఇక్కడ ఉద్యోగం చేయడం నాకు అవసరం ఎందుకంటే నిన్ను రోజు చూసుకోవచ్చు, ఇంట్లో నిన్ను ఎలాగో చూసుకోలేను నీ రెండో భార్య ఉంటుంది కదా అక్కడికి నేను వస్తే ఏం బాగుంటుంది చెప్పు అందుకే ఆఫీసులో పని చేస్తూ నా మొగుడిని చూసుకుంటాను అని రుక్మిణి అంటుంది. ప్లీజ్ రుక్మిణి నన్ను అర్థం చేసుకో నువ్వు ఇక్కడ జాబ్ చేయడానికి వీల్లేదు నన్ను చూడాలనిపిస్తే ఒకే ఒక్క ఫోన్ చెయ్ నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడికి వచ్చి కనిపిస్తాను కానీ నువ్వు దయచేసి ఈ ఆఫీసులో ఉద్యోగం చేయకు అని శ్యామ్ అంటాడు. ఓకే వద్దంటున్నావు కదా సరే నిన్ను మరీ అంత ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు

Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights
Madhuranagarilo Today Episode November 29 2023 Episode 222 Highlights

వెళ్ళిపోతను ఇంటికి కానీ మా ఇంటికి కాదు మీ ఇంటికి వెళ్లి నాకు రికమండేషన్ ఇవ్వమని నీ రెండో భార్యని అడుగుతాను, మొదటి భార్యను కాదన్నట్టు రెండో భార్య మాట కాదనలేవు కదా వస్తాను అంటూ రుక్మిణి వెళ్ళిపోతుంది. ఆగు రుక్మిణి సరే నీకు జాబ్ ఇస్తాను కానీ ఆఫీసులో ఎవరికీ చెప్పకు అని అంటాడు శ్యామ్. చెప్పాను కదా ఎవరికీ చెప్పనని నేను మాట మీద నిలబడతాను చూసింది చాలు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు అని రుక్మిణి అంటుంది. చేసేది ఏమీ లేక శ్యామ్ తనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella