NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili April 3 2024 Episode 614: మాలిని ని పెళ్ళికి ఒప్పించడానికి వసుంధర వేసిన ప్లాన్, మాలిని ఒప్పుకుంటుందా..

Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights

Malli Nindu Jabili April 3 2024 Episode 614:  ఈ ప్రపంచంలో నాకు ఉన్నది ఏకైక శత్రువు అరవింద్ అతని చంపాలనుకున్నది గతంలో స్వప్న చాకు కారణమైనందుకు కాదు మల్లి నేలకొండపల్లిలో ఎంతో ఆనందంగా గడిచిపోయే నీ జీవితాన్ని పెళ్లి పేరు చెప్పి సిటీకి తీసుకువచ్చి ఇక్కడ పనిమనిషిని చేశాడు అతని వల్ల ఎన్నో కష్టాలు పడ్డావు అందుకే నువ్వు పడ్డ కష్టాలకి అరవింద్ కారణమని తెలుసుకున్నాను నేను చంపేశాను ఇదంతా నీ కోసమే చేశాను మల్లి నువ్వంటే నాకు ప్రాణం మల్లి అరవింద్ బ్రతికి ఉంటే నీకు నాకు మధ్య దూరం పెరుగుతుంది మనం దూరమైపోతామేమో అని భయపడి చంపేశాను నన్ను క్షమించు మల్లి ఈ ఒక్కసారి కి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights
Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights

ఇన్ని రోజులు హంతకుని ఇంట్లో పెట్టుకుని తిరిగానా దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా అని మల్లి అంటుంది. అలా అనకు మల్లి ఏది చేసినా నీకోసమే చేశాను నువ్వంటే నాకు ప్రాణం అని గౌతమ్ అంటాడు. నన్ను ముట్టుకోవద్దు అనుమానం అనే పిచ్చి పట్టింది మీకు క్షమించరాని నేరం చేశారు అని మల్లి స్పృహ తప్పి పడిపోతుంది.

Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights
Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights

భయపడి పోయిన గౌతమ్ మల్లి ని లేపుతూ ఉంటాడు. కట్ చేస్తే, వసుంధర ఒక నిర్ణయానికి వచ్చి మాలిని దగ్గరికి వెళ్లి నేను ఎంతగానో అలసిపోయాను మాలిని మీ ఇద్దరి జీవితంలోకి మల్లి అనే మూడో వ్యక్తి వచ్చిన కానుంచి నీకోసం పోరాడి అలసిపోయాను అందుకే రెస్ట్ తీసుకుందామనుకుంటున్నాను అని వసుంధర అంటుంది. ఏం చేయాలనుకుంటున్నావ్ మామ్ అని మాలిని అడుగుతుంది. ఇతని పేరు కిరణ్ మనకు తెలిసిన బంధువుల అబ్బాయి నీ గురించి చెప్పగానే అతను పెళ్లికి ఒప్పుకున్నాడు నువ్వు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటే చూడాలని ఉంది మాలిని అని వసుంధర అంటుంది. అమ్మ నీకు ఇంతకు ముందే ఎన్నోసార్లు చెప్పాను పెళ్లి గురించి మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నావ్ అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights
Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights

అయితే నువ్వు రెండు విషయాల్లో ఏదో ఒక విషయం నాకు చెప్పు మాలిని నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా నన్ను విషయం తాగి చచ్చిపొమ్మంటావా ఇప్పుడు అరవింద్ కోసం ఎలా బాధపడుతున్నావో నేను చచ్చిపోయాక అప్పుడు అలాగే బాధపడుకుంటూ ఉండు చెప్పు పెళ్లి చేసుకుంటావా నా చావు ను చూస్తావా అని వసుంధర అంటుంది. అమ్మ మీ అమ్మ చేసేది చాలా మంచి పని ఇప్పుడు మీకు బాధ అనిపించొచ్చు ఆ తరువాత నీకే అర్థమవుతుంది దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అమ్మ అని శంకరమ్మ అంటుంది. బాగా ఆలోచించినా మాలిని అరవింద్ నిన్ను తప్ప నా జీవితంలో ఇంకొకరిని ఊహించుకోలేను అలాంటిది పెళ్లి చేసుకొని మిగతా జీవితాన్ని అతనితో గడపాలి అంటేనే నాకు బాధగా ఉంది కానీ మా అమ్మ ను దూరం చేసుకోలేను నన్ను క్షమించు అని మాలిని అమ్మ నీకు ఏది ఇష్టమనిపిస్తే అలాగే చేయి అని అంటుంది. సంతోషంతో వసుంధర మాలిని నుదటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights
Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights

వసుంధర చక్రపాణి కి ఫోన్ చేసి మామయ్య పెళ్లికి ఒప్పుకుంది రేపే గుళ్లో పెళ్లి చేసేద్దాం అని అంటుంది. కట్ చేస్తే, మల్లి దయచేసి నన్ను క్షమించు ఏం చేసినా నీకోసమే చేశాను అరవింద్ గురించి ఆలోచించడం మానేయ్ మనం ఆనందంగా ఉదం మల్లి వాళ్ల బాధలేవో వాళ్లే పడతారు అని గౌతమ్ అంటాడు. కోపంతో పైకి లేచిన మల్లి గౌతమ్ చెంప పగలగొడుతుంది. దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా పైశాచిక ఆనందం మా అక్క భర్తని చంపేసి తనని వైద్యవ్యం అనుభవించేలా చేస్తున్నారు అరవింద్ బాబు గారు నా దృష్టిలో దేవుడు అనుకోని పరిస్థితుల వల్ల నేను కొన్నాళ్లు కష్టపడ్డాను కావచ్చు కానీ ఆయన నన్ను చదివించారు

Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights
Malli Nindu Jabili Today Episode April 3 2024 Episode 614 highlights

మనల్ని కలపాలని చూశారు ఆయన నాకు చదువు నేర్పించిన గురువు నాకు శ్రేయోభిలాషి కష్టం వస్తే ఆదుకునే మంచి స్నేహితుడు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం పవిత్రమైనది మీరు అనుమానం పెట్టుకొని ఆయనని చంపేశారు మిమ్మల్ని నేను ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచాను మీరు నీచమైన పని చేసి ఇంతకు దిగజారిపోతారు అనుకోలేదు కోపంలో ఏదో ఒక రోజు నన్ను కూడా చంపేసిన చంపేస్తారు అని మల్లి అంటుంది. అలా అనకు మల్లి నిన్ను దూరం చేసుకుంటానా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు నా ప్రాణం అని గౌతమ్ అంటాడు.అంటే నిన్న నైట్ నాతో పాటు మీరు హాస్పిటల్ కి వచ్చారా అని మల్లి అడుగుతుంది. వచ్చాను అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri