NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: మల్లి అరవింద్ కలిసి ఉన్న ఫోటో చూసి షాక్ లో గౌతమ్…మల్లిని నిలదీసిన గౌతమ్!

Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights

Malli Nindu Jabili: మల్లి ఆ ఫోటోలన్నీ చూసి గిఫ్ట్ పంపించిన ఆవిడకి ఫోన్ చేసి అసలు ఎవరు మీరు ఆ ఫోటోలు ఎందుకు పంపించారు అని అడుగుతుంది. నేనెవరో తర్వాత చెప్తా బిడ్డ  ఎక్కడినుంచి వచ్చిందో ఇదంతా ఎందుకు చేస్తుందో అని అనుకుంటున్నావా చెప్తా కానీ ఇలాంటి ఫోటోలు ఇంకా ఇంకా చాలా పంపించాను మీ అమ్మకు ఒకటి గౌతమ్ కొకటి మాలిని కి ఒకటి మీ ఫ్యామిలీ మొత్తానికి పంపించాను వరుస పెట్టి వస్తే కాస్కో నా రాజా అని ఆవిడ ఫోన్లో అంటుంది. ఎవరు నువ్వు ఎందుకు ఈ ఫోటోలన్నీ ఇలా పంపిస్తున్నావు చెప్పండి మీకేం కావాలి అని మల్లి అడుగుతుంది. కనపడే టైంలో కనపడతా అప్పటిదాకా వెయిట్ చెయ్ నేను పంపిన దసరా గిఫ్ట్ ని ఎంజాయ్ చెయ్ అని ఆవిడ ఫోన్ కట్ చేస్తుంది. బయట ఎవరైనా ఉన్నారేమో అని పరిగెత్తుకొచ్చి మల్లి అటు ఇటు చూస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించక పోయేసరికి అరవింద్ దగ్గరికి వెళ్లి ఈ ఫోటోలు ఎవరో పంపించారు చూడండి అని చూపెడుతుంది మల్లి.

Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights
Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights

మన పర్సనల్ ఫోటోలు పంపించడానికి ఎవరికి అవసరం ఉంటుంది మన శత్రువుకి తప్ప నిన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు నువ్వేం భయపడకు మల్లి ఏం కాదు అని అరవింద్  అంటాడు. బాబు గారు నాకు చాలా భయంగా ఉంది గౌతమ్ సార్ కి ఈ ఫోటోలు అందాయంటే  నా జీవితం నాశనం అయిపోతుంది నేను ఏనుయోగియో చూసుకోవాల్సిందే ఇదంతా ఎందుకు ముందే చెప్పలేదని నిడదీస్తాడు అప్పుడు ఏం సమాధానం చెప్పను దసరా నాడు నా భర్త చేతిలో నా చావు రాసిపెట్టి ఉంది అని మల్లి అంటుంది. పైనుంచి వాళ్ళిద్దర్ని చూసినా గౌతమ్ కిందికి వస్తాడు.

Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights
Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights

ఇంతలో అరవింద్ ఆ ఫోటోలు తీసుకెళ్లి చెట్టు చాటున దాసి పెడతాడు. గౌతమ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు మల్లి అరవింద్ మీ ఇద్దరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు నీ చేతిలో ఏదో గిఫ్టు చూశాను ఏది అది మాట్లాడండి ఇలా సైలెంట్ గా ఉంటే నాకేం అర్థం అవుతుంది అని గౌతత్ అంటాడు. చీర తెప్పించానండి ముత్తైదుల కోసం అని మల్లి అంటుంది. నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎవరో తెచ్చి ఇచ్చి వెళ్లారు అని అరవింద్ అంటాడు. అయితే ఆ చీరేది అని గౌతమ్ అంటాడు. ఇప్పుడే లోపలికి తీసుకు వెళ్లారండి అని మల్లి చెప్తుంది. గౌతమ్ వసుంధర అత్తయ్య చేత విడాకుల పేపర్ల మీద సంతకం ఎందుకు చేయించావు ఒకరికి మంచి చేయాలనుకుని ఇంకొకరికి అన్యాయం చేస్తున్నావు అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights
Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights

ఈ వయసులో విడాకులు ఏంటండీ వసుంధరమ్మ గారికి తెలిస్తే తట్టుకోలేదు ఏమైపోతుందో ఏమో అని మల్లి అంటుంది. విడాకులు మనసుకు సంబంధించినవి కాని వయసుకు సంబంధించినవి కాదు మల్లి ఇప్పుడు మామయ్య గారు వసుంధర అత్తయ్య గారి నుండి విడిపోవడం చాలా అవసరం లేదంటే చాలా నష్టం జరిగిపోతుంది అని గౌతమ్ అంటాడు. అందుకనే తనను మోసం చేసి సంతకం చేయిస్తావా అని అరవింద్ అంటాడు.నీతో స్టేషన్ చెప్పించుకునే అంత నేను ఇంకా దిగజారిపోలేదు మన మధ్య ఇప్పుడు గొడవలు లేవని అన్నిట్లో జోక్యం చేసుకోకు నీ పని నీది నా పని నాది అని గౌతమ్ మల్లి ని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంకొక అతను వచ్చి గౌతమ్ సార్ మీకు ఒక గిఫ్ట్ వచ్చింది అని తెచ్చి ఇస్తాడు.

Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights
Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights

ఎవరు పంపించి ఉంటారు అని గౌతమ్ ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేసి చూసేసరికి  అరవింద్ మల్లి పెళ్లి చేసుకున్న ఫోటోలు కనిపిస్తాయి ఆ ఫోటోని చూసినా గౌతమ్ ఏంటిది అని గట్టిగా అరవింద్ నిలదీస్తాడు. గౌతమ్ నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అరవింద్ అంటాడు. ఇది పబ్లిక్ అయిపోయాక పర్సనల్గా ఏం మాట్లాడుతావు అని గౌతమ్ కోపంతో మావయ్య నన్ను అందరూ పిచ్చోన్ని చేశారు అంటాడు. నిన్ను పిచ్చోన్ని చేయడమేంటి గౌతమ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ నాకేమీ అర్థం కావట్లేదు అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights
Malli Nindu Jabili today episode october 30 2023 episode 481 Highlights

మీరేమీ మాట్లాడకండి మామయ్య వీటికి మల్లి ఆన్సర్ చెప్పాలి చెప్తావా చెప్పవా ఈ ఫోటోలో ఉన్నదంతా నిజమేనా ఇంతకుముందే అరవింద్ కు నీకు పెళ్లి అయ్యిందా చెప్పు లేదంటే పొడుచుకొని చచ్చిపొతాను అని గౌతమ్ అంటాడు. ఆ పెళ్లి నిజం ఆ ఫోటోలు నిజం మీకంటే ముందు అరవింద్ సార్ ని పెళ్లి చేసుకున్నది నిజం అరవింద్ సారు తో పెళ్లి రద్దు చేసుకొని మిమ్మల్ని చేసుకున్నాను అని మల్లి అంటుంది. ఈ నిజం నాకు పెళ్లికి ముందు చెప్పకుండా ఎందుకు మోసం చేశావు అని గౌతమ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri