NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Mamagaru March 19 2024 Episode 164: కోర్టు బెల్ ఇచ్చిన నేను బెల్ ఇవ్వలేదు అంటున్న చంగయ్య, బయటికి వెళ్లిపోయిన గంగ గంగాధర్..

Mamagaru Today Episode  March 19 2024 Episode 164 highlights

Mamagaru  March 19 2024 Episode 164: గంగాధర్ బెల్ పేపర్లు రెడీ చేయాలి నువ్వు రా అని పోలీసులు గంగాధర్ ని తీసుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే, ఏంటండీ మీరు మాట్లాడేది అచ్చం మీరు మామయ్య లాగానే మాట్లాడుతున్నారు. అరే నేను ఏమైనా డబ్బు సంపాదించడానికి వెళ్ళాన గంగాధర్ ని బయటకు తీసుకురావడానికి కదా మామయ్య గారు అడిగితే మీరు నచ్చ చెప్పాల్సింది పోయి మీరు కూడా అలా మాట్లాడతారు ఏంటండి అని వసంత అంటుంది. వసంత నీ అంత నేను మాట్లాడలేకపోవచ్చు కానీ నాన్నకు ఒక్క మాట చెప్పి వెళ్తే బాగుండేది కదా అని సుధాకర్ అంటాడు. చెప్తే వెళ్ళనిస్తారా అండి అందుకనే చెప్పలేదు గంగాధర్ ని బయటకు తీసుకువచ్చాక ఎలాగూ తెలుస్తుంది అప్పుడు తిడతాడు పెడదాంలే అనుకున్నాను కానీ మీరు మొదటికే వస్తున్నారు అని వసంత అంటుంది. చూడు వసంత నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒకటే అంటాను నాన్నకు చెప్పి వెళ్తే బాగుండేది ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటూ సుధాకర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 19 2024 Episode 164  highlights
Mamagaru Today Episode  March 19 2024 Episode 164 highlights

గంగ గంగాధర్ ని తీసుకొని ఇంటికి వస్తుంది.అది చూసిన సిరి అన్నయ్య వచ్చాడు అమ్మ అని చెబుతుంది. శ్రీలక్ష్మి గంగాధర్ కి దిష్టి తీద్దాం హారతి పట్టుకురా అని దేవమ్మ అంటుంది. గంగాధర్ ని చూసిన దేవమ్మ గుండెలకు హత్తుకొని గంగ ఎన్నాళ్ళయింది రా నిన్ను చూసి అని బాధపడుతుంది. గంగ గంగాధర్ కి బెల్ వచ్చింది ఎలా జరిగింది అని వసంత అడుగుతుంది. సత్యేంద్ర సాహూ ఇప్పించాడు అక్క అదంతా ఒక అద్భుతం దాని గురించి తర్వాత చెప్తాను అని గంగ అంటుంది.దేవమ్మ గంగాధర్ కి హారతి ఇవ్వబోతుండగాచంగయ్య వచ్చి కర్పూరాన్ని ఆర్పేస్తాడు. ఏంటి దేవమ్మ కొడుక్కి హారతి ఇస్తున్నావా కోర్టు బెల్ ఇచ్చిందేమో కానీ ఈ చంగయ్య బెల్ ఇవ్వలేదు అని అంటాడు.

Mamagaru Today Episode  March 19 2024 Episode 164  highlights
Mamagaru Today Episode  March 19 2024 Episode 164 highlights

అదేంటండి అలా అంటారు అని దేవమ్మ అంటుంది. నాన్న అని గంగాధర్ అంటాడు. నాన్న నేరా  నీవల్ల ఆస్తంతా పోయింది పరువు పోయింది ఆస్తి పోయిన ఈ చంగయ్య ఇంకా పోలేదు ఆత్మగౌరవం పోలేదు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చంగయ్య అంటాడు. మామగారు ఎంతో కష్టపడి ఆయనను బయటికి తీసుకొచ్చాను అలా మాట్లాడతారు ఏంటండి అని గంగ అంటుంది. చూడు గంగ నిన్ను బయటికి వెళ్ళగొట్టినా ఎందుకు లోపలికి రానిచ్చానో తెలుసా అని చంగయ్య అంటాడు. ఏంటి నాన్న గంగ ని బయటికి వెళ్ళగొట్టావా అని గంగాధర్ అంటాడు. అవున్రా దీనంతటికీ కారణం నీ భార్య కాబట్టి వెళ్లగొట్టాను కానీ మళ్ళీ లోపలికి ఎందుకు రానిచ్చాను తెలుసా భర్త లేనప్పుడు భార్యని వెళ్ళగొడితే బాగోదని ఇంట్లోకి రానిచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చావుగా ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లండి నా ఇంట్లోకి మాత్రం రావద్దు అని చంగయ్య అంటాడు. ఇదేంటండి కొడుకు కోడలు మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు వాడెక్కడికెళ్తాడు అని దేవమ్మ అంటుంది.

Mamagaru Today Episode  March 19 2024 Episode 164  highlights
Mamagaru Today Episode  March 19 2024 Episode 164 highlights

నన్ను చూసి ఇంతకుముందు చ0గయ్య వస్తున్నాడనే గౌరవం ఇచ్చేవారు ఇప్పుడు ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు ఆవిడేమో నా కూతుర్ని బయటకి తీసుకువెళ్తుంది వీడేమో ప్రెసిడెంట్ కొడుకు ని చావగొట్టాడు అని చ0గయ్య అంటాడు. అలా అంటే ఏంటి నాన్న అని పాండురంగ అంటాడు. రేపు పాండు నీకేం తెలియదు నాన్న మాట్లాడింది కరెక్టే నువ్వు ఊరుకో అని సుధాకర్ అంటాడు. ఏంటండీ మీరు కూడా అలాగే మాట్లాడతారు అని వసంత అంటుంది. అన్నయ్య గంగాధర్ కి మనమంతా తోడుండాలి కదా అని పాండురంగ అంటాడు. వాడి వల్లే కదా మనకి పరిస్థితి వచ్చింది మన ఆస్తి అంతా పోయి రోడ్డున పడ్డాం అని సుధాకర్ అంటాడు. బావగారు గంగాధర్ పాపమండి అని శ్రీలక్ష్మి అంటుంది. మనల్ని చూసి ఎవరు పాపమనట్లేదు కదా అని సుధాకర్ అంటాడు.

Mamagaru Today Episode  March 19 2024 Episode 164  highlights
Mamagaru Today Episode  March 19 2024 Episode 164 highlights

చూడు దేవమ్మా నేను ఒక మాట చెప్పాను అంటే మీ అందరి సలహా తీసుకుందామని కాదు నేను నిర్ణయం తీసేసుకున్నాను అని అర్థం ఇంకా ఏంట్రా చూస్తున్నావ్ బయటికి నడువు నీ భార్యని తీసుకొని అని చంగయ్య అంటాడు. ఒరేయ్ గంగ నన్ను వదిలిపెట్టి వెళ్ళకురా అని దేవమ్మ గంగాధర్ ని పట్టుకుని బాధపడుతుంది. గంగాధర్ దేవమ్మ చేయి విడిపించుకుని గంగను తీసుకొని వెళ్ళిపోతాడు. గంగాధర్ గంగ వెళుతూ ఉండగా బాధ తట్టుకోలేక కళ్ళు తిరిగే కింద పడిపోతుంది దేవమ్మ. సిరి  వెళ్లి నీళ్లు తెచ్చి ఇస్తుంది వసంత దేవమ్మ మొహం మీద నీళ్లు కొడుతుంది దేవమ్మ లేచి చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. దేవమ్మ కళ్ళు తిరిగి పడిపోవడం చూసిన గంగాధర్ ఆగిపోతాడు కానీ గంగ అతని చేయి పట్టుకునే తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode  March 19 2024 Episode 164  highlights
Mamagaru Today Episode  March 19 2024 Episode 164 highlights

ఒరేయ్ గంగాధర్ మీ నాన్న ఎల్ల కొడితే ఇక్కడ చెట్టు కింద కూర్చోవార నా ఇంటికి రాకూడదా అని మహేష్ అంటాడు. రారా మా ఇంటికి వెళ్దాం అని మహేష్ గంగాధర్ ని అంటాడు. వద్దులే మహేష్ మేము మా ఇంటికి వెళ్తాం అని గంగ అంటుంది. గంగ ఇప్పుడు మా నాన్న వెళ్ళగొట్టాడని మీ ఇంటికి వెళితే కరెక్ట్ కాదు గంగ మీ నాన్నని కూడా అవమానిస్తారు మా నాన్న సంగతి మీకు తెలుసు కదా అక్కడికి వెళ్లడం నాకిష్టం లేదు అని గంగాధర్ అంటాడు. గంగ ఇంకేమి ఆలోచించకండి నా ఇంటికి రండి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని మహేష్ అంటాడు..

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella