NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru Episode 62: మా అన్నయ్య లంచం తీసుకున్నాడని అబద్ధపు వీడియో పెట్టి సస్పెండ్ చేయిస్తావా అని సీతారామయ్యని చిత్తకొట్టిన అన్న తమ్ముళ్లు

Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights

Mamagaru Episode 62: పాండురంగ ఆ ఫైల్ ఇచ్చి అందరికీ దండం పెట్టి బాధపడుతూ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, ఏంటండీ ఏదో ఆలోచిస్తున్నారు అని గంగ అంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది గంగ అని గంగాధర్ అంటాడు. ఇకమీదట అలాంటి భయాలు ఏమీ ఉండవు అని గంగ అంటుంది. గంగ జోక్ చేయకు అని గంగాధర్. నేనేమీ జోక్ చేయట్లేదు మీరు నిజంగానే బిజినెస్ పెడతారు అని గంగ అంటుంది. బిజినెస్ పెట్టాలి అంటే పది లక్షలైనా కావాలి అని గంగాధర్ అంటాడు. శ్వేత అనే నా ఫ్రెండ్ బ్యాంకులో పనిచేస్తుందండి మన సమస్య చెప్తే తను లోన్ ఇప్పిస్తానని మాట ఇచ్చింది అని గంగ అంటుంది. నిజమా అని గంగాధర్ అంటాడు. నీకెందుకు అబద్ధం చెప్తానండి ఇప్పుడు బ్యాంకు దగ్గర నుంచి వస్తున్నాను అని గంగ అంటుంది. థాంక్స్ గంగ అని గంగాధర్ గంగని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు, పెద్ద ప్రాబ్లంని తొందరగా పరిష్కారం చేశావు ఏమైనా షూరిటీ అడిగారా అని గంగాధర్ అంటాడు. ఏమీ లేదండి మన ఇద్దరి డిగ్రీలు పెట్టుకొని ఇస్తామన్నారు అని గంగ అంటుంది.

Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights
Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights

డిగ్రీ సర్టిఫికెట్ మీద ఇస్తానన్నారా అని గంగాధర్ షాక్ అవుతాడు. వాళ్ల ఫార్మాలిటీస్ వాళ్లకు ఉంటాయి కదా అని గంగ అంటుంది. నీ సర్టిఫికెట్ మీద ఇవ్వరా అని గంగాధర్ అంటాడు. ఎందుకండీ ఏమైనా ప్రాబ్లమా అని గంగ అడుగుతుంది. ప్రాబ్లమా అంటే నా డిగ్రీ సర్టిఫికెట్ పోయింది అందుకే మీ ఫ్రెండ్ ని ఎలాగో అలా మ్యారేజ్ చేయమని చెప్పు అని గంగాధర్ అంటాడు. సర్టిఫికెట్ పోతే చలానా కడితే మళ్ళీ తిరిగి ఇస్తారు లే అది పెద్ద ప్రాబ్లమే కాదు అని గంగ అంటుంది. నేను అసలు డిగ్రీనే చేయలేదు సర్టిఫికెట్ ఎలా వస్తుంది గంగ అని గంగాధర్ ఆలోచిస్తాడు. అవన్నీ నేను చూసుకుంటాను మీరు వదిలేయండి మీరు బిజినెస్ గురించి ఆలోచించండి దానికి ఏం పేరు పెట్టాలి అని సరే నాఅని గంగ అంటుంది.కట్ చేస్తే ఏంట్రా రంగ నీ పుట్టినరోజు అని ఆఫీస్ వాళ్ళు తొందరగా ఇంటికి పంపించేశారా నీకోసం పాయసం తెస్తాను ఉండు అని దేవఅమ్మా వెళ్ళి పాయసం తెచ్చి, నీకు చిన్నప్పుడు ఎప్పుడో తినిపించాను ఆ అను నాన్న అని  తినిపియబోతుంది దేవమ్మ. బాధతో పాండురంగడు అమ్మ నా ఉద్యోగం పోయింది అని అంటాడు.

Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights
Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights

అయ్యో రామా జాబ్ పోవడమేంటండీ అని శ్రీలక్ష్మి అంటుంది. లంచం తీసుకున్నానని నన్ను సస్పెండ్ చేశారు శ్రీలక్ష్మి అని పాండురంగ అంటాడు. రే పాండు అలా ఎలా చేస్తారు రా అంత వాల్ ఇష్టమేనా అని చంగయ్య అంటాడు. నేను లంచం తీసుకున్నానని హెడ్ ఆఫీస్ వాళ్లు అన్నారు నాన్న అని పాండురంగడు అంటాడు. నువ్వు లంచం తీసుకోలేదని వాళ్ళకి గట్టిగా చెప్పలేదా అని చoగయ్య అంటాడు. ఎమ్మార్వో హెడ్ ఆఫీస్ వాళ్లు పంపించారు నిన్ను సస్పెండ్ చేశాను అని చెప్పాడు నాన్న అని పాండురంగ అంటాడు. ఆ వీడియో పెట్టిన వాడు ఎవడొ వెళ్లి చూద్దాం పదరా అని శ్రీకాంత్ అంటాడు. అయ్యో రామా మీరు వెళ్లి అతని అడగడం ఏంట్రా అని దేవమ్మ అంటుంది. అన్నయ్యకు ఎవరూ లేడనుకుంటున్నాడమ్మా వాడు వాడి సంగతి చెప్తాము అని గంగాధర్ అంటాడు. రేయ్ మన వాడు తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించాకే ఇంట్లోకి రండి అని చoగయ్య అంటాడు. అలాగే అని వాళ్ళు నలుగురు వెళ్తారు.కట్ చేస్తే,నలుగురు వెళ్లి ఆ సీతారామయ్య ఇంటి మీద పడి అతని చితకొట్టి మండల ఆఫీసుకు తీసుకువెళ్లి ఎమ్మార్వో దగ్గర నిజం చెప్పిస్తారు.

Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights
Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights

ఎమ్మార్వో గారు పాండురంగనికి సారీ చెప్పి మీరు రేపటి నుంచి ఉద్యోగానికి రండి నేను పై ఆఫీసర్లతో మాట్లాడుతాను అని అంటాడు. ఇంటిదగ్గర దేవమ్మ వాళ్ళందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పాండురంగడు వచ్చే అమ్మ నా మీద పడ్డ నింద పోయిందమ్మ నన్ను రేపు  డ్యూటీ లోకి రమ్మన్నారు అని చెప్తాడు. నిజమా నాన్న అని దేవమ్మ అంటుంది. అవునమ్మా ఈరోజు అన్నయ్య వాళ్లే లేకపోతే నేను ఏమైపోయేవాడినో థాంక్స్ అన్నయ్య నాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆదుకున్నారు మీరు లేకపోతే నేను ఏమైపోయే వాడిని అని పాండురంగ అంటాడు. ఊరుకో తమ్ముడు ఇప్పుడు ఏం జరిగిందని మేమంతా నీకు ఉన్నాం కదరా అని సుధాకర్ అంటాడు. ఇదిరా పుత్రులారా నేను కోరుకున్నది నలుగురు కలిసి మెలిసి ఉంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఒకరికి ఒకరు తోడుంటారు అని చంగయ్య అంటాడు. ఈ హ్యాపీ మూడ్లో అన్నయ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చంగయ్య వాళ్ళకూతురు అంటుంది.

Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights
Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights

కట్ చేస్తే, చిన్నప్పటి నుంచి పాండురంగ బర్త్ డే కి కేక్ నేనే కట్ చేస్తాను కాబట్టి ఈరోజు కూడా నేనే కట్ చేస్తాను అని సుధాకర్ కేక్ కట్ చేసి పాండురంగనికి తినిపిస్తాడు. థాంక్స్ అన్నయ్య మీరు లేకపోతే నేనులేను మీలాంటి వాళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను నన్ను క్షమించు అన్నయ్య అని పాండురంగ అంటాడు. తప్పు నీది కాదురా తమ్ముడు నాది అన్నీ తెలిసి ఉన్నా నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను

Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights
Mamagaru Today Episode November 21 2023 Episode 62 Highlights

ఇక నువ్వు అనుకున్న దాంట్లో తప్పేముంది లేరా అని సుధాకర్ అంటాడు. మీ నలుగురు అన్నదమ్ములు ఎప్పుడు ఇలాగే కలిసి మెలిసి ఉండండి రా నేను ఒక డబ్బు గురించి ఆలోచించను కట్టుబాట్లు పెట్టి ఇలా కలిసికట్టుగా ఉండేలా చేస్తాను ఒక తండ్రిగా ఇది నా బాధ్యత అని చoగయ్య అంటాడు. అందరూ ఆనందంతో పాండురంగని బర్త్ డేను  జరుపుకొని కేకు ఒకరికి ఒకరు తినిపించుకుంటారు..

Related posts

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N