NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru Episode 67: గంగ చేసిన పనికి చoగయ్య ఇచ్చిన పనిష్మెంట్..

Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights

Mamagaru Episode 67: ఇంతలో చంద్రయ్య డోరు కొడతాడు. డోర్ కొడుతున్నారని ఓపెన్ చేస్తుంది దేవమ్మ. లాప్టాప్ తీసేయండి అంటూ సైగ చేస్తుంది గంగ. పాండురంగడు లాప్టాప్ తీసి వెనకాల దాచుకుంటాడు. అందరూ కట్టకట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అందరూ ఏదో బాంబు పట్టుకున్నట్టు టెన్షన్ పడుతున్నారు ఏంటి ఏంటమ్మా చిన్న కోడలా ఏం జరుగుతుందో చెప్తావా అని చంగయ్య అంటాడు. ఏమీ లేదు మామయ్య గారు అని కంగారుపడుతూ అంటుంది గంగ. నువ్వు ఇంట్లోకి వచ్చిన కానించే వీళ్ళలో ధైర్యం వచ్చింది నిరాహారాలు సమ్మెలు చేస్తున్నారు అని చOగయ్య అంటాడు. ఏమీ లేదు నాన్న అని గంగాధర్ అంటాడు. ఏంట్రా ద్వితీయ పుత్ర పాండురంగ చెమటలు పడుతున్నాయి ఏంటి అని చంగయ్య అంటాడు. మిమ్మల్ని చూస్తూనే భయం వేస్తుంది నాన్న ఆ భయంతోటే చెమటలు పడుతున్నాయి నాన్న అని పాండురంగడు టెన్షన్ పడుతూ అంటాడు.

Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights
Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights

ఏంటమ్మా మీరైనా చెప్తారా అని చంగయ్య కోడల్ని అంటాడు. ఏమీ లేదు మామయ్య గారు నోట్లో బెల్లం గడ్డ పెట్టుకుని దాచగలమా అని శ్రీలక్ష్మి అంటుంది. ఇప్పుడు కూడా తిండి గురించే మాట్లాడుతున్నావా శ్రీలక్ష్మి అని,దేవమ్మ వీళ్లలో ఏదో టెన్షన్ కనబడుతుంది కానీ ఎవరు ఏమీ చెప్పట్లేదు అని చంగయ్య వెళ్ళిపోతూ కబుర్లు డోర్ వేసుకుని చెప్పుకోండి అంటూ వెళ్ళిపోతాడు. ఒక్కసారి అందరికీ ప్రాణం లేచి వచ్చినంత పని అయిపోతుంది.కట్ చేస్తే, సత్యమ్మ అంజమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వర్షాకి మంచి సంబంధం వచ్చింది అతనికి ఇంతకుముందే పెళ్లి అయింది మీ వర్షాన్ని ఇస్తారా వాళ్ళు చాలా డబ్బులు ఉన్నవాళ్లు అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు అని చెబుతుంది సత్తమ్మ. ఏంటి సత్తమ్మ మేము కూటికి లేకపోయినా నా కూతురు రెండో పెళ్లి వాడికి అలా ఇస్తాను అనుకున్నా ఇంకోసారి ఇలాంటివి వార్తలు తీసుకురాకు అని అంజమ్మ వాళ్ళ ఆయన అంటాడు. తిండికి గతి లేదు కానీ పల్లకిలో ఊరేగుతానన్నాడంట వెనకడికి నీలాంటి వాడు ఒకడు అలా ఉంది మీరు చెప్పేది కానీ  ఒక వారం లోపు నా చిట్టి డబ్బులు నాకు పడేయండి అని సత్తమ్మ కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, స్వామి విజ్ఞేశ ఈరోజు మొదటిసారి ఆన్లైన్ జాబ్ చేయబోతున్నాను

Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights
Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights

ఏ విఘ్నాలు లేకుండా చూడు అని గంగా నమస్కారం పెట్టుకుంటుంది. ఈ జాబ్ రావడానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ తనకి ఫోన్ చేసి థాంక్స్ చెప్పాలి అని గంగా ఫోన్ చేసి వాణికి థాంక్స్ చెప్తుంది. గంగా నాకు థాంక్స్ ఏమీ అక్కర్లేదు కానీ వాళ్ళు ఇచ్చిన వరకు టైం అయిపోయేలోపు వర్క్ ఫినిష్ చేసి వాళ్ళకి చెయ్ అని వాణి అంటుంది. థాంక్స్ అలాగే అని గంగా ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి గంగ ఈరోజు ఇంకా దీపం పెట్టలేదు అని దేవమ్మ అంటుంది. ఈరోజు మొదటిసారి ఆన్లైన్ జాబ్ చేయబోతున్నాను కదా అత్తయ్య మర్చిపోయి వచ్చాను అని గంగా లాప్టాప్ అక్కడ పెట్టి పూజ చేయడం కోసం అని వెళుతుంది.అప్పుడు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలా కలిసి ఉండండి అని గంగా అంటుంది. పిన్ని చెల్లి నన్ను తిట్టింది అందుకే కొట్టాను అని వాళ్ళ అబ్బాయి అంటాడు. లేదు పిన్ని అన్నయ్యకు కథలు చెప్పడం రాదు మళ్ళీ మర్చిపోతాడు వాడు నన్ను తిట్టాడు అందుకే కొట్టాను అని వాళ్ల కూతురు అంటుంది. ఇదిగో ఇలాగే కొట్టుకోదు అని చెప్పేది మీరు ఫ్రెండ్స్ ఇలా కలిసి ఉండండి అని గంగా అంటుంది.

Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights
Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights

కట్ చేస్తే ఏంటి గంగ ఇంకా దీపం పెట్టలేదు అని వసంత పూజ చేస్తుంది. గంగ వచ్చి చూసేసరికి పూజ చేసి ఉంది, దేవుడికి ఒక నమస్కారం పెట్టుకొని వెళ్లి లాప్టాప్ ఓపెన్ చేస్తుంది. వసంత పూజ చేసేటప్పుడు నూనె  కింద పడిపోతుంది అది చూసుకోకుండా వసంత వెళ్ళిపోతుంది. చంగయ్య లోపలికి వస్తూ నూనె మీద కాలు వేసి జారీ కిందపడి అయ్య బాబోయ్ నా నడుము విరిగిపోయింది రా అని అరుస్తాడు. ఏమైందండీ అంటూ దేవమ్మ వచ్చి చంగయ్య ని  లేపి సోఫాలో కూర్చో పెడుతుంది. ఆ నూనె ఏంటి అ మడుగు ఏంటి దేవమ్మ అని చoగయ్య అంటాడు. ఇందాక గంగను దీపం పెట్టమన్నానండి అని దేవమ్మ అంటుంది. కోపంతో చoగయ్య గంగా అనే గట్టిగా పిలుస్తాడు. ఏంటి మామయ్య గారు అంటూ గంగా కంగారుపడుతూ ఊరికి వస్తుంది. ఏం పని చేస్తున్నావు గంగ దీపం పెట్టమంటే అంత నూనె పోగొట్టాలా అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights
Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights

పోనీలే అండి అని దేవమ్మ అంటుంది. పోనియ్య లీటర్ ఎంత ఖరీదొ తెలుసా మీకు ఏంటి గంగ మాట్లాడవు ఇంత నిర్లక్ష్యం అయితే సంసారాన్ని ఎలా నడుపుతావమ్మా డబ్బు మీద గౌరవం లేదు పని మీద శ్రద్ధ లేదు ఇదేనా మీ చదువు మీకు నేర్పించిన క్రమశిక్షణ అని చoగయ్య అంటాడు. నేను తుడుస్తాను మామయ్య గారు అని గంగా అంటుంది.

Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights
Mamagaru Today Episode November 28 2023 Episode 67 Highlights

మనుషులు నూనె కింద పారవేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందా దీనికి నీకు పనిష్మెంట్ ఇస్తేనే ఇంకోసారి ఇలా జరగకుండా ఉంటుంది, బియ్యం నానబెట్టి ఆరబెట్టారు కదా ఎన్ని కేజీలవి అని చoగయ్య అంటాడు. 10 కేజీలు అండి అని దేవమ్మ అంటుంది. అయితే వాటిని పట్టించకండి గంగ వాటిని దంచుతుంది అని జంగయ్య అంటాడు.

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri