NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో మ్యాచ్ ఫిక్సింగ్.. లైవ్ లో బయటపడ్డ టాప్ సీక్రెట్..??

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి మూడు వారాలు కావస్తోంది. మొత్తం హౌస్ లో 14 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో స్క్రిప్ట్ పరంగా నడుస్తుందని చాలామంది బయట చెప్పుకుంటూ ఉంటారు. అంత బయట మాటలు చెప్పుకొని కూడా కొంతమంది.. అగ్రిమెంట్ ద్వారా కూడా హౌస్ లో గేమ్ ఆడుతుంటారని టాక్ కూడా ఉంది. అయితే సరిగ్గా అయితే రైతుల ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో.. మ్యాచ్ ఫిక్సింగ్ తరహా టాప్ సీక్రెట్ బయటపడింది.

Match fixing in Bigg Boss show Top secret revealed live

విషయంలోకి వెళ్తే ఇటీవల బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ లో టాప్ ఫైవ్ అగ్రిమెంట్ గురించి తేజ, అమర్ దీప్ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు. “ఈ వారం సేవ్ అయితే గట్టిగా ఆడతాను.. లాస్ట్ వీక్ రెడ్ ఇచ్చారు. ఈ వారం ఏమిస్తారో అని అమర్ తేజ తో అన్నాడు. అప్పుడు తేజ అవన్నీ పక్కన పెట్టుకుని నీకు టాప్ ఎగ్రిమెంట్ ఉందంట కదా నిజమేనా..?.. అర్థం కాకుండా సాయికి చేస్తూ అడిగాడు టేస్టీ తేజ. మరి అది టాప్ ఫైవ్ గురించి అనడం లేదంటే ఐదు వారాలు అగ్రిమెంట్ అన్నాడు లైవ్ లో క్లారిటీగా చూపించలేదు. అంతేకాదు అది లైవ్ ఎపిసోడ్ లో… తర్వాత లేకుండా చేయడం జరిగింది.

Match fixing in Bigg Boss show Top secret revealed live

టేస్టీ తేజ ఈ మేటర్ పిక్ చేయడంతో అమర్ కెమెరాల వైపు చూస్తూ ఏదో చెప్పాడు. మొత్తానికి అది కట్ చేసేశారు. దీంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ మ్యాచ్ ఫిక్సింగ్ అనే కామెంట్లు బయట వినపడుతున్నాయి. అమర్దీప్ సీరియల్ లో నుండి వచ్చిన వ్యక్తి కావడంతో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఇంట్లో వచ్చిన ప్రతి వారం ఉంటాను వెళ్ళిపోతానా అని.. కవరింగ్ చేస్తు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N