NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami February 7 2024 Episode 273: మోక్షకి అండగా ఉన్నది పంచమి మంగళసూత్రం  అంటున్నా మహాకాళి, మోక్షం ఎలాగైనా బలి ఇస్తాను అంటున్న కరాలి..

Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights

Naga Panchami February 7 2024 Episode 273:  ఫణీంద్ర పాము లాగా మారిపోవడం చూసి పాము పాము అని ఇంట్లోకి పరిగెడుతుంది చిత్ర. ఏమైంది అని జ్వాల అంటుంది. పాము పాము అని భయపడుతుంది చిత్ర. పాము మనిషిల మారడం చూసావా అని జ్వాల అంటుంది. అమ్మ తోడు అక్క నా ముందే మనిషి పాముగా మారాడు అని చిత్ర అంటుంది. పంచమి ఇంట్లోకి వచ్చింది కదా దానివల్ల ఇవన్నీ అని వైదేహి అంటుంది. దానితో ఇంతసేపు ఏం మాట్లాడుతున్నాడు మోక్ష వెళ్లి పిలుచుకురా భార్గవ్ అని వైదేహి అంటుంది. పంచమి మోక్ష భార్యాభర్తలు వదిన వాళ్లు కలిసి ఉండాలని నిర్ణయించుకుంటే ఎవరు కాదనలేరు అని మీనాక్షి అంటుంది. కొంచమైనా సిగ్గు ఉంటే నేను అన్ని తిట్లు తిట్టినందుకు ఈ గడప తొక్కు ఉండేది కాదు అని వైదేహి అంటుంది. మేఘన నువ్వేమీ అధైర్య పడకమ్మ వాళ్ళ ఎంత సేపైనా మాట్లాడుకో నీవు అని వైదేహి అంటుంది.

Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights
Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights

ఇంతలో మోక్ష పంచమి కిందికి వస్తారు. నాకు మోక్ష బాబు కి ఎటువంటి సంబంధం లేదు అని పంచమి అంటుంది. తొందరపడుతున్నావ్ పంచమి అని మీనాక్షి అంటుంది. పంచమి భార్య భర్తలు విడిపోవడానికి కారణం చూపించాలి అని భార్గవ్ అంటాడు. నేను మోక్ష బాబుకి తగిన ఇల్లాల్ని కాదు అని పంచమి అంటుంది. మోక్ష బాబు చాలా మంచివారు పంచమి తొందరపడి వదులుకోవద్దు అని మేఘన అంటుంది. అది ఇంట్లో నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని వైదేహి అంటుంది. నేను వెళ్ళిపోతాను మీరందరూ సంతోషంగా ఉండండి అని పంచమి అంటుంది. నీ చేతుల మీద గానే మా నిశ్చితార్థం పెళ్లి జరగాలి అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights
Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights

మోక్ష నీకు మతుండే మాట్లాడుతున్నావా అని వైదేహి అంటుంది. పంచమి పెళ్లి సమయానికి వచ్చి ఆపేస్తే ఎలా అని మోక్ష అంటాడు. దానికి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తే సరిపోతుంది కదా అని వైదేహి అంటుంది. నాకు ఏ  డబ్బులు అవసరం లేదు అని పంచమి అంటుంది. మా పెళ్లి దగ్గర ఉండి జరిపిస్తేనే మా ఆస్తి మీద గాని నా మీద గాని ప్రేమ లేదని తెలుస్తుంది అని మోక్ష అంటాడు. మీ ఇష్టం మోక్ష బాబు అని పంచమి అంటుంది. పంచమి ఇక్కడే ఉంటుంది అని మోక్ష అంటాడు. ఏదో ఒక మూలన పడుండమను అని వైద్యహి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights
Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights

కరాలి మహాకాళిని ప్రసన్నం చేసుకుంటుంది. తల్లి నువ్వు కోరుకున్నట్టే మోక్షాన్ని పెళ్లి చేసుకుని నీకు బలివబోతున్నాను అని కరాలి అంటుంది. నీ ప్రయత్నం నువ్వు చేసుకో ఏం జరగాలో అదే జరుగుతుంది అని మహాకాళి అంటుంది. మీ కోరిక నెరవేరిస్తే నాకు శక్తులు ప్రసాదిస్తాను అన్నారు కదా మహాకాళి అని కరాలి అంటుంది. అందులో సందేహం లేదు అని మహాకాళి అంటుంది. మరి ఎందుకు మాతా అలా అన్నావు అని కరాలి అంటుంది. సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తే ప్రకృతి ఊరుకోదు అని మహాకాళి అంటుంది. నా శక్తులని పొందాలి అనుకుంటున్నాను అది ప్రకృతి విరుద్ధం ఎలా అవుతుంది అని కరాలి అంటుంది. నీ కోరిక లోనే స్వార్థం ఉంది కరాలి కోరిక ధర్మంగా ఉంటేనే నెరవేరుతుంది నీ శక్తితోటే నీవు శక్తులు సంపాదించుకోవాల్సి ఉంటుంది కరాలి అని మహాకాళి అంటుంది. మోక్షని ఎలాగైనా బలి ఇస్తాను అని కరాలి అంటుంది. అటు పక్కన ఉన్నది పంచమి తన పాతివ్రత్యం మోక్షకి అండగా ఉంది అవన్నీ నువ్వు చేదించి మోక్షను బలిస్తే నీ శక్తులు నీకు ప్రసాదిస్తాను అని మహాకాళి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights
Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights

కరాలి వాళ్ళ అన్నయ్య ను ప్రసన్నం చేసుకొని మహాకాళి నా కోరిక నెరవేరాద ని అంటుంది అన్నయ్య ఏం చేయాలి అని అంటుంది. నువ్వు ఏ లోపం లేకుండా పూజ చెయ్యి కరాలి అన్ని పరీక్షలు పెడతారు ఆ తరువాత శక్తులు ప్రసాదిస్తారు అని నంబూద్రి అంటాడు. నేను ఏదో ఒకటి చేసి నా శక్తులను సంపాదించుకోవాలి అని మేఘన అంటుంది. నువ్వు ప్రయత్నించు కరాలి ఏదో ఒక రోజు ఫలించకపోదు అని నంబూద్రి అంటాడు.నిశ్చితార్థం వరకు ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి ఇంకా పెళ్లి వరకు ఇంకెన్ని జరుగుతాయో ఏమో అన్నయ్య అని మేఘన అంటుంది.పంచమి ఫణీంద్ర ఇక్కడే ఉంటున్నారు వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని నంబుద్రి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights
Naga Panchami Today Episode February 7 2024 Episode 273 Highlights

పంచమి ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది.ఇంతలో మోక్ష వచ్చి పంచమి నీ మనసు ఎంత రాయిగా చేసుకున్న నా పక్కన ఇంకో అమ్మాయిని ఊహించుకోలేవు పంచమి నీ కన్నీళ్లు అనుచుకునే నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నావ్ అని మోక్ష అంటాడు. నీ సున్నితమైన మనసు నాకు తెలుసు పంచమి నీ కన్నీళ్లను ఎంతకాలం దాచలేవు కానీ బయటపెట్టి నా మిద ఉన్న ప్రేమను బయటపెడతావని ఎదురు చూస్తున్నాను పంచమి మనకు పిల్ల పాపలు ఎవరు వద్దు మన ఇద్దరం ఒకరికొకరు తోడుగా హాయిగా ఉందాం అని మోక్ష అంటాడు. నేననే దాన్ని మీ జీవితంలోకి రాకపోతే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవారు అని పంచమి అంటుంది. నాగ గండంతో పాము కాటుకు చనిపోయి ఉండేవాణ్ణి అని మోక్ష అంటాడు. మీకు అటువంటి భయం లేదు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు అని పంచమి అంటుంది.నువ్వు అలా అనకు పంచమి మన ఇద్దరం కలిసి చచ్చిపోయి బూడిద అయిపోయిన మనం వేరు కాము పంచమి అని మోక్ష అంటాడు..

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri