NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami January 16 2024 Episode 254: ఫణేంద్ర నుంచి మంత్రాన్ని సాధించిన మేఘన..

Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights

Naga Panchami January 16 2024 Episode 254: అలా జరగకూడదనే కదా మోక్ష బాబు ఈ ప్రయత్నం అంతా అని పంచమి అంటుంది.అది నీ వల్ల కూడా కాదని అర్థమైంది పంచమి కానీ నీ ఆశని నిరాశ పరచడం నాకిష్టం లేదు కానీ నా వాళ్ళతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది ఇక వాళ్లతో జీవితంలో మాట్లాడతానో లేదో అని మోక్ష అంటాడు. పంచమి ఫోన్ ఇచ్చి ఫోన్ చేయండి మోక్ష బాబు అని అంటుంది. మోక్ష వీడియో కాల్ చేస్తాడు రఘు కి. మోక్ష వీడియో కాల్ చేస్తున్నాడు అని రఘు ఫోన్ ఎత్తుతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights
Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights

హలో నాన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని మోక్ష అడుగుతాడు. బాగానే ఉన్నా మోక్ష కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నీతో అర్జెంటుగా మాట్లాడాలి త్వరగా ఇంటికి వచ్చేయ్ అని రఘు అంటాడు.  మోక్ష ఎక్కడ ఉన్నావు నాన్న ఎప్పుడొస్తావ్ ఆ పంచమి మాయలో పడి ఎక్కడెక్కడికో వెళ్తున్నావు రా ఈ అమ్మని మర్చిపోయావా నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదరా అని వైదేహి ఏడుస్తుంది. అమ్మ నువ్వు ఎలా ఉన్నావ్ నేను బాగానే ఉన్నాను ఎందుకమ్మా జరిగిన మాటల గురించి మాట్లాడుతావు అని మోక్ష అంటాడు.మోక్ష నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయ్ నాన్న తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని వైదేహి అంటుంది. ఫోన్ శబరి కి అమ్మ అని మోక్ష అంటాడు. ఒరేయ్ మనవడా ఎలా ఉన్నావ్ రా ఎక్కడికెళ్లిపోయావ్ నిన్ను చూడాలనిపిస్తుంది రా ఒక్కసారి రా నాన్న అని శబరి అంటుంది. శబరి నేను రాలేనంత దూరంలో ఉండిపోయాను తరువాత వస్తాను కానీ ఎలా ఉన్నావ్ మోక్ష అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను శబరి ఒకసారి వదిన వాళ్లకు ఫోన్ ఇవ్వు అని మోక్ష  అంటాడు. ఇంట్లో అంతా నీ గురించి టెన్షన్ పడుతున్నాము మోక్ష ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి అందరినీ వరుస పెట్టి మాట్లాడుతున్నావ్ ఏమైనా విశేషమా అని జ్వాల అంటుది .

Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights
Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights

ఏమీ లేదు వదినా మాట్లాడాలి అనిపించింది అందుకే ఫోన్ చేశాను మీ మాటలతో ప్రవర్తనలతో అన్నయ్యని బాధ పెట్టకండి అన్నయ్య ను బాగా చూసుకోండి వదిన అని మోక్ష అంటాడు. రేమోక్ష మీరు ఇంటికి వస్తే అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి పంచమి మీద చాలా కంప్లైంట్ లు వస్తున్నాయి త్వరగా ఇంటికి రండి అని మీనాక్షి అంటుంది. అత్తయ్య నేను ఎక్కడ ఉంటే పంచమి అక్కడే ఉంటుంది పంచమి నా ప్రాణం నేను చనిపోయేంతవరకు నాతోనే ఉంటుంది నా ప్రాణం పోయాక తప్ప మమ్మల్ని వేరు చేసేది ఏదీ లేదు అని ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేశాడు అని రఘు మళ్లీ ఫోన్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని ఫోన్ వస్తుంది. మోక్ష పూర్తిగా పంచమి మాయలో పడిపోయాడండి అందుకే మనం చెప్పేది ఏది వినట్లేదు అని వైదేహి అంటుంది. మోక్ష పంచమి హగ్ చేసుకొని బాధపడతాడు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights
Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights

మేఘన పూర్తిగా పంచమి లాగా మారిపోయి ఫణీంద్ర దగ్గరికి వస్తుంది.యువరాణి వచ్చావా మోక్షనీ కాటు వేసిన తర్వాత నీకు మంత్రం చెప్తాను సమయం లేదు యువరాణి ఒక్కరోజులోనే నాగ చంద్రకాంత మొక్కను తీసుకురావాలి అని ఫణింద్ర అంటాడు. కాటు వేసిన తరువాత నేనుమంత్రాన్ని మరిచిపోయే అవకాశం ఉంది భయంతో ఇప్పుడే ఆ మంత్రాన్ని ఉపదేశించు అని మేఘన అంటుంది. ఏంటి యువరాణి ఇంకా నా మీద సందేహమా అని ఫణీంద్ర అంటాడు. లేదు యువరాజా నేను పాముగా మారిపోయి మోక్షని కాటు వేసిన తర్వాత తన బాధను చూసి మంత్రం సరిగా జపించకపోతే అప్పుడు నాగులోకానికి వెళ్ళలేను కదా ఇప్పుడే ముందు నాకు ఉపదేశీస్తే ఆ మంత్రాన్ని జపిస్తాను అని మేఘన అంటుంది. మీ ముందు చూపు మంచిదే యువరాణి అని ఫణింద్ర ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని స్వీకరించిన మేఘనసాయంత్రం అయిన తర్వాత ఇదే చోటుకి వస్తాను ఫణీంద్ర ఇక్కడే ఉండు అంటూ వెళ్ళిపోతుంది.కట్ చేస్తే.

Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights
Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights

నేను కొన్ని మూలికలు తెచ్చాను ఫణేంద్ర వచ్చేసరికి పనులన్నీ పూర్తి అయిపోవాలి అమ్మ  నాగా సాధువు అంటాడు. ఇంకా నాకైతే ఏమి సందేహాలు లేవుస్వామీజీ అని పంచమి అంటుంది.మీరు మృత్యుంజయ మహా యాగాన్ని చేసి నా ప్రాణాలు కాపాడారు కానీ శాశ్వతంగా మరణం లేకుండా చేయలేకపోయారు అలాగే ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు ఫణీంద్ర మోసం చేసినా మనం చేయగలిగింది ఏమీ లేదు అని మోక్ష అంటాడు. ఫణీంద్ర మాటల్లో నాకు మోసం ఎక్కడా కనిపించలేదు మోక్ష బాబు తను ఇచ్చిన మాటకు కట్టుపడే ఉన్నాడు అని నాగ సాధువు అంటాడు. ఇంతలో ఫణీంద్ర అక్కడికి వస్తాడు.

Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights
Naga Panchami Today Episode January 16 2024 Episode 254 Highlights

ఇంకేమైనా సందేహాలు ఉంటే తీర్చుకోండి ఫణీంద్ర నేను కొన్ని మూలికలు తెచ్చానుఇంకేమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పు అని నాగసాధువు అంటాడు.సమయం లేదు పంచమి కాటు వేసి త్వరగా నువ్వు నాగులోకానికి వెళ్లి నాగా చంద్రకాంత మొక్కను తీసుకురావాలి మీరు కాటు వేసిన తర్వాత మోక్ష బాబు ఎక్కువగా కదిలితే రక్తం ఎక్కువ సరఫరా అయిపోయి రక్తంలో విషయం కలిసి పోయే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఒక చోటే కదలకుండా పడుకోవాలి నిద్ర కూడా పోకుండా జాగ్రత్త తీసుకోవాలి అప్పుడైతేనేమో మోక్షాన్ని మనం కాపాడే అవకాశం ఉంటుంది అని ఫణీంద్ర అంటాడు. అలా అయితే తనకి మూలికల వల్ల సోయి లేకుండా చేద్దామ అని నాగ సాధువు అంటాడు. అలా చేస్తే ప్రమాదం ఏ పురుగు కొట్టినా నిద్రపోకుండా ఉండాలి అప్పుడే విషం బ్రెయిన్ కు ఎక్కకుండా ఉంటుంది ప్రాణాలు కాపాడగలుగుతాము మోక్ష ఇక మీరు పడుకోండి అని ఫణీంద్ర అంటాడు.

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella