NewsOrbit
Entertainment News సినిమా

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. ఫైన‌ల్‌గా 2020, జూన్ 9న మహాబలిపురంలో హిందూ సంప్రదాయం ప్ర‌కారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులే కాకుండా ప‌లువురు సినీ సెల‌బ్రెటీలు సైతం న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేశారు. అయితే వీరి పెళ్ళికి సంబంధించి స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గ‌జ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భార ధ‌ర‌కు కొన‌గోలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ జంట పెళ్లిని సినిమాటిక్ లెవల్‌లో చూపించడానికి దర్శకుడు గౌతమ్ మీనన్ బాధ్యతలు తీసుకున్నారు.

అనుకున్న విధంగానే షూట్ చేయడం కూడా జరిగింది. ఇక పెళ్లి వీడియో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కు వ‌స్తుందా అని న‌య‌న్ అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ త‌రుణం రానే వ‌చ్చింది. న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు టీజ‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇందులో నయన్‌-విఘ్నేష్‌లు తమ ప్రేమకు సంబంధించిన మధుర జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. ఇక‌ పెళ్లి వీడియో `నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్` టైటిల్ తో డాక్యూమెంటరీ రూపంలో ప్రసారం కానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ, త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంద‌ని తెలుస్తోంది.

https://www.instagram.com/reel/ChBsRsrg797/?utm_source=ig_web_copy_link

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu