NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 29 2023 Episode 119: అమృతని స్కూల్లో లీడర్ గా పోటీ చేయమని ఎంకరేజ్ చేస్తున్న అమర్..

Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights

Nindu Noorella Saavasam December 29 2023 Episode 119:  రామ్మూర్తి బాధపడుకుంటూ ఇంటికి వస్తాడు.ఏంది అక్క బావ అట్లయిపోయినాడు పొద్దున వెళ్లేటప్పుడు చాలా హుషారుగా పోయిండు ఇప్పుడేంది ఇంత డల్ గా ఉన్నాడు ఒంట్లో బాగోలేదా అని మంగళ వాళ్ళ తమ్ముడు అంటాడు. నిజంగానే ఎందుకు అయ్యా అలా ఉన్నావ్  నీ ఆరోగ్యం బాగా లేకపోతే నువ్వు ఇంట్లోనే ఉండు మా తమ్ముడు నేను పని చేస్తాను నీకేమైనా అయితే మేము ఏమైపోవాలి భాగమతి ఏమైపోవాలి అని మంగళ అంటుంది.అదేమీ లేదే నేను బాగానే ఉన్నాను కానీ ఒక్కరూ నాకు గుర్తు చేస్తే కానీ నా కూతురు పెళ్లి చేయాలని నా కూతురు పెళ్లి వాయిస్ వచ్చిందని తెలియలేదు నా కూతురు డబ్బులు సంపాదిస్తుంది ఉద్యోగం చేస్తుందని చులకన అయిపోయింది నాకు అని రామ్మూర్తి అంటాడు. అదేంటండి అలా అంటారు మీరు భాగమతికి పెళ్లి చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా అంత కట్నం ఇచ్చి మనం పెళ్లి చేయలేము రెండో పెళ్లి వాడు ముసలివాడుకొ వచ్చి పెళ్లి చేయాలి అని మంగళ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights

అక్క భాగమతికి నేనుండగ అలా జరగనివ్వనక్క నరేడ్డి కిడ్నీలు అమ్మాయినా సరే భాగమతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానక్కా అని వాళ్ళ తమ్ముడు అంటాడు. వాళ్ళ మాటలు విన్న రామ్మూర్తి ఆశ్చర్యపోయి వాళ్ళ వంక చూస్తూ ఉంటాడు. ఏందయ్యా అట్లా చూస్తున్నావ్ వాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నావా వాడు చాలా మారిపోయాడండి చూడండి వాడు కూడా పని చేస్తున్నాడు అని తమ్ముని చేతులు చూపిస్తుంది, నువ్వు పని చేస్తున్నావ్ నేను పని చేస్తున్నాను తమ్ముడు పనిచేస్తున్నాడు భాగమతి కూడా పనిచేస్తుంది కష్టం చేసి ఒకే ఇంట్లో ఉండి ఉన్నంతలో బ్రతకొచ్చండి ఎక్కువ మొత్తంలో కట్నం ఇచ్చి పెళ్లి చేయకపోయినా ఉన్నంతలోనైనా పెళ్లి చేయొచ్చు అని మంగళ అంటుంది. వాళ్ల ఓవరాక్షన్ మాటలు విన్న రామ్మూర్తి ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్లిపోతాడు. ఏంది అక్క ఇంత పర్ఫామెన్స్ చేసిన గాని బావ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏం అర్థం చేసుకోవాలి అని వాళ్ళ తమ్ముడు అంటాడు. రేయ్ ముసలాడు ఆలోచనలో పడ్డాడు రా కూతురు పెళ్లి ఎలా చేయాలనే సతమతమైపోతాడు బాగా ఆలోచించి  రేపటి లోపు మన దారికి వస్తాడు చూడు రా తమ్ముడు మనం చెప్పినట్టు వింటాడు అని మంగళ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights

కట్ చేస్తే, అమరేంద్ర వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటూ ఉంటారు. మీరు కూర్చోండి నేను అన్నం వడ్డిస్తాను అని భాగమతి అంటుంది. వద్దులే మిస్సమ్మ నేను వడ్డిస్తాను నువ్వు కూర్చొని మనోహరీ అంటుంది. పర్వాలేదు కూర్చో అని అమరేంద్ర భాగమతిని అంటాడు. అందరూ కూర్చొని అన్నం తింటూ ఉండగా పిల్లలు ఒకరికి ఒకరు నువ్వు చెప్పంటే నువ్వు చెప్ప అంటూ అంటూ ఉంటారు. అయ్యో పిల్లలు ఆయనతో ఏమో చెప్పాలనుకుంటున్నారో  చెప్పాలనుకుంటున్నారు పిల్లలు అని అడుగుతుంది అరుంధతి. వాళ్ల సైగలని గమనించిన అమరేంద్ర నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అని అంటాడు. ఎవరిని అడుగుతున్నావు అమర్ ఇక్కడ నీతో ఎవరు మాట్లాడాలి అనుకోలేదు కదా అందరు సైలెంట్ గా తింటున్నారు అని శివరామ్ అంటాడు. నాతో మాట్లాడాలని మాట్లాడలేక తలలు వ0చుకున్న వాళ్లకు చెప్తున్నాను అని అమరేంద్ర అంటాడు. తాతయ్య మేమే మాట్లాడాలనుకున్నము డాడీ  మాకే చెప్తున్నాడు అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights

పిల్లలు నాన్నతో మాట్లాడాలంటే భయం అక్కర్లేదు ధైర్యంగా మాట్లాడాలి నేను కూడా మా నాన్న తొ చెప్పాలి అంటే ధైర్యంగా చెప్పేదాన్ని అని భాగమతి అంటుంది. ఎక్కడ ఉన్నారు మీ నాన్నగారు అనే అమరేంద్ర అడుగుతాడు. ఒసేయ్ భాగమతి నువ్వు అనుకోకుండా ఇంటికి రావడం ఏందో చిన్నప్పుడే నువ్వు మీ అక్క విడిపోవడం ఏందో చనిపోక ముందే దానికి నువ్వు చెల్లెలిగా పరిచయం అవ్వడం ఉందో పోయి పోయి మళ్లీ ఇంటికి వచ్చి అమరేంద్ర జీవితంలోకి వచ్చుడేంటో నాకేమీ అర్థం కావట్లేదు అమర్ జీవితంలోకి నేను తప్ప ఎవరూ రాకూడదు ఎవరైనా వస్తారని నాకు భయం వేస్తే నేను కంట్రోల్ తప్పి ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని మనోహరి అనుకుంటుంది.డాడీ అమృత నీతో ఏదో మాట్లాడాలి అంట ఇందాకటి నుంచి చెప్పలేక నన్ను చెప్పమంటుంది అని అంజలి అంటుంది. అంటే డాడీ అది స్కూల్లో లీడర్ గా నిలబడదాం అనుకుంటున్నాను అని అమృత అంటుంది. దానికి ఎందుకు మా భయపడడం నిలబడు చదువు ఒకటే ముఖ్యం కాదు ఇలాంటి వాటిలో పాటిస్పేట్ చేస్తేనే కదా అన్ని తెలుస్తాయి అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights

చాలా థాంక్స్ డాడీ అని అమృత అంటుంది. అమర్ ఇప్పుడే కదా కొత్తగా పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ లీడర్ షిప్ గా పోటీ చేస్తే చదువు డిస్టర్బ్ అవుతుంది అని మనోహరి అంటుంది. ఏమీ అవదు మనోహరి ఇలాంటి వాటిల్లో నిలబడి గెలిస్తేనేమో ముందుకు ఎలా వెళ్లాలో తెలుస్తుంది ఓడిపోయినా గాని జీవితంలో తగిలే ఎదురు దెబ్బలని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది అని అమరేంద్ర అంటాడు. పిల్లలు మీ నాన్నే ఒప్పుకున్నాడు అని శివరామ్ అంటాడు. ఆంటీ మా డాడీ ఒప్పుకున్నాక మధ్యలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంజలి అంటుంది. చాలా బాగా చెప్పారండి పిల్లలకు చదువు ఒకటే కాదు ఇలాంటి వాటిలో పాటిస్ఫైడ్ చేస్తేనే అప్పుడప్పుడు ఉత్సాహంగా ఉంటారు మంచి చదువు వస్తుంది తెలివితేటలు వస్తాయి నలుగురిని ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది అని భాగమతి అంటుంది. అమృత మీ డాడీ ఒప్పేసుకున్నాడు ఇక నువ్వు గెలిచేసినట్టే అని అందరూ అమృతని మెచ్చుకుంటారు.

Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 29 2023 Episode 119 Highlights

ఏంటి అమ్ము నీ ఎంకరేజ్ చేసిన నన్ను మెచ్చుకోరా అని అంజలి అంటుంది. నువ్వు గ్రేట్ అంజలి పాపా ఎంతైనా అని రాథోడ్ అంటాడు. అవును నా బంగారు తల్లి అంజలి పాప అని అరుంధతి అంటుంది. రేయ్ అమర్ అరుంధతి కూడా ఇలాగే స్కూల్లో లీడర్ గా నిలబడేది అంట అని తెలిసింది తనకు కూడా ఇలాంటి గేములలో పాటిస్పెండ్ చేయడం చాలా ఇష్టం అంట అని నిర్మల అంటుంది. అవును డాడీ నాకు కూడా చాలా ఇష్టం అందుకే నేను అమ్మ పోలిక అంటారు అమ్మలాగే ఆలోచిస్తాను కాదు అని అంజలి అంటుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోయి తానవంక అలాగే చూస్తూ ఉంటారు.అంజలి పాప అమ్మగారు చాలా మంచివారు దయచేసి నీతో పోల్చుకోవద్దు అని రాథోడ్ అంటాడు. ఆ మాట రాథోడ్ అనగానే అందరూ నవ్వుతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది .

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N