NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీ పుట్టినరోజు సెలబ్రేషన్స్.. పద్మావతిని దెబ్బ కొట్టాలనుకున్న కృష్ణ..

Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీ నీ పుట్టినరోజు చేసుకోవడానికి ఒప్పిస్తుంది. ఇంట్లో అందరూ విక్కీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయాలి అనుకుంటారు. కానీ విక్కీ అందుకు ఒప్పుకోడు పద్మావతి విక్కీ ని ఒప్పించి పుట్టినరోజు జరుపుకోవడానికి అందరి మధ్యకి తీసుకువస్తుంది. కృష్ణ పద్మావతికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు విక్కీ మాట్లాడుకున్న ఒప్పందం గురించి నాకు తెలిసిపోయింది ఇంట్లో వాళ్లకి ఎప్పుడైనా చెప్పొచ్చు అని చెప్తాడు. దాంతో పద్మావతి చాలా భయపడిపోతుంది. ఇంట్లో వాళ్లకి ఎక్కడ కృష్ణ నిజం చెప్పేస్తాడు అని, కానీ గరుడ పద్మావతికి ధైర్యం చెప్పి నువ్వు ఇలా డల్లుగా ఉండమాకు ఎప్పుడు లాగా ఉండు అని చెప్తాడు. గరుడ చెప్పిన మాటలు పద్మావతికి నిజం అనిపిస్తాయి నేను పద్మావతిని భయపడకూడదు అని తనకి తాను అనుకొని ధైర్యం తెచ్చుకొని విక్కీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయాలి అనుకుంటుంది.

Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights

ఈరోజు 464 ఎపిసోడ్ లో, విక్కీ పుట్టినరోజు కి ఇంట్లో అందరూ రెడీ అయి వస్తారు. పద్మావతి కేకు నేనే చేశాను తీసుకొస్తాను అని అంటుంది. ఇక కుచల బయటినుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం కదా నువ్వు ఎందుకు చేశావు అని అంటుంది. మనం ప్రేమించిన వాళ్ల కోసం మనం కష్టపడి కేక్ తయారు చేస్తే అందులో ఉండే ఆనందమే వేరు అని అంటుంది పద్మావతి. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణ ఎవరికీ తెలియనట్టు వంటింట్లోకి వెళ్లి తన చేయాలనుకున్నది చేసేసి వస్తూ ఉంటాడు. అప్పుడే పద్మావతి కేక్ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్తుంది. కృష్ణ ఎదురైనా కానీ పద్మావతికి అనుమానము రాదు.

Nuvvu Nenu Prema: కౌంట్ డౌన్ మొదలైంది అన్న కృష్ణ…పద్మావతి విక్కీలను ఒప్పందం కృష్ణ ఇంట్లో చెప్పనున్నాడా?

Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights

మాడిపోయిన కేక్..

ఇక పద్మావతి కేక్ కోసం వంటింట్లోకి వచ్చి ఓవెన్ లో కేక్ చూస్తుంది. కేక్ అంతా మాడిపోయి ఉంటుంది వెంటనే పద్మావతి కంగారుగా కేకు బయటికి తీస్తుంది. నేను పెట్టినప్పుడు బానే ఉంది కదా ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటుంది.ఎలాగైనా పుట్టినరోజు చేయాలి అని ఇంట్లో వాళ్లంతా అనుకుంటే వాళ్ళ సంతోషాన్ని నేను దూరం చేస్తున్నానా అని బాధపడుతుంది. అనవసరంగా కేక్ నేనే తయారు చేశానని చెప్పాను లేదంటే బయట నుంచి అయినా తెచ్చుకునే వాళ్లు, ఇప్పుడు నేను అరవింద గారి ముందుకు ఎలా వెళ్లాలి ఈ కేక్ తీసుకొని అని బాధపడుతూ ఉంటుంది. ఇక హాల్లో అందరూ పద్మావతి తెచ్చే కేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కుచల చాలాసేపు అయింది పద్మావతి వెళ్లి ఇంకా రాలేదేంటి నేను వెళ్లి చూసి వస్తాను అని వంటింట్లోకి వెళ్తుంది. కుచల వెళ్లేసరికి పద్మావతి బాధపడుతూ కేక్ పట్టుకొని ఉంటుంది. వెంటనే కుచల ఏంటి ఏదో వాసన వస్తుంది అని చూసేసరికి పద్మావతి చేతిలో మాడిపోయిన కేకు ఉంటుంది. ఇప్పుడు దాకా నువ్వు మా విక్కీ కోసం చేసిన కేక్ ఇదేనా ఈ కేక్ చూస్తే విక్కీ ఎంత సంతోషిస్తాడో పదా నీ పని చెప్తాను అని అంటుంది. పద్మావతి వద్దు అత్తయ్య ఈ కేకు తీసుకెళ్లొద్దు నేను కావాలంటే తనకోసం ఇంకోటి చేస్తాను అని బతిమిలాడుతుంది. అయినా కుచల వినిపించుకోకుండా పద్మావతిని అందరిలో అవమానించాలి అని, పద్మావతి పిలుస్తున్న పట్టించుకోకుండా కేకు తీసుకొని హాల్లోకి వెళ్తుంది.

Nuvvu Nenu Prema: ఎన్ని అడ్డంకులు సృష్టించిన తులాభారం ఆగ కుండా జరిపించిన పద్మావతి.. విక్కీపెట్టిన గడువు గురించి కృష్ణకి తెలియనుందా?

Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights

పద్మావతి బాధ..

ఇక పద్మావతి హాల్లో అందరి ముందు మాడిపోయిన కేకు తీసుకొని వస్తుంది. కుచల కేకును ఎక్కడ పెడుతుంది ఇంతలో నారాయణ కట్ చేయకముందే తినేస్తావా ఏంటే అని అంటాడు. మీరు తినమన్నా నేను నీకు తినను ఎందుకంటే ఇది మాడిపోయింది అని అంటుంది అందరూ అప్పుడు చూస్తారు కేక్ని, నేను చేసినప్పుడు ఇలా లేదండి ఇప్పుడు ఇలా అయిందో నాకు తెలియటం లేదు అని పద్మావతి బాధపడుతుంది. కృష్ణ మనసులో ఇప్పుడు విక్కీ పద్మావతి మీద అరుస్తాడు కేకు ఎందుకు ఇలా చేశావు అని, అప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది అని అనుకుంటాడు. పద్మావతి అరవిందతో నేను ఇలా చేయాలని అనుకోలేదు వదిన నేను చేసినప్పుడు కేక్ బానే ఉంది ఇప్పుడు తీసుకు వద్దామని లోపలికి వెళ్లేసరికి ఇలా మాడిపోయింది నేను ఎంతో కష్టపడి తనకి ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ కలిపి తన కోసమే చేశాను అని అంటుంది. విక్కీ కూడా పద్మావతి చెప్పే మాటలు నిజమని అనుకుంటూ ఉంటాడు. ఇక కుచల కావాలని అవును నువ్వు ఎంత బాగా చేసావో తెలుస్తూనే ఉంది మా విక్కి మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమైంది అని అంటుంది.అను నువ్వు నాతో చెప్పి ఉండాల్సింది అమ్మి అని అంటుంది. లేదక్కా నేను బానే చేశాను అని అంటుంది పద్మావతి ఇప్పుడు ఇలా అయిందో తెలియట్లేదు అని అంటుంది అప్పుడే కృష్ణ వంటింట్లోకి వెళ్లి ఏం చేయాలా అని ఆలోచించి అక్కడే ఉన్న ఒవేన్ లోకి కావాలని మాడేటట్లు చేసి మళ్లీ వెనక్కి వచ్చేస్తాడు అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు కృష్ణ. నేను చేసినట్టు మీకు ఎవరికీ అనుమానం రాకుండా చేశాను అని అనుకుంటాడు మనసులో, ఇక అరవింద పద్మావతి బాధపడుతుంటే చూడలేక నువ్వేం బాధపడకు పద్మావతి కావాలని చేయలేదు కదా ఇలా అయిపోయింది దానికి నువ్వు బాధపడితే నేను చూడలేను అని అంటుంది. బాధపడకుండా ఎలా ఉంటాను వదిన మీ అందరి సంతోషాన్ని దూరం చేశాను నేనే అనవసరంగా కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది. ఈ కేకు మాడిపోకుండా ఉండేది అక్కడే నుంచొని తీసుకురావాల్సింది అని అంటుంది. ఇంకా ఇంట్లో అందరూ ఫీల్ అవుతూ ఉంటారు.

Brahmamudi:హీరోయిన్ తో రాజ్ స్టెప్పులు.. ప్రోమో చూస్తే అదిరిపోవాల్సిందే?

Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights

పద్మావతి కోసం కేక్ చేసిన విక్కీ..

ఇక పద్మావతి బాధపడుతూ ఉంటే విక్కీ చూడలేక పోతాడు. అరవింద మీద ప్రేమతోనో పద్మావతి మీద ప్రేమతో నువ్వు తెలియదు కానీ మొత్తానికి విక్కీ కేక్ రీ మోడల్ చేసేస్తాడు. ఎందుకు పద్మావతి బాధపడుతున్నావు. ఇప్పుడేమైందని కేక్ పాడైంది అంతే కదా నేను దాన్ని సరి చేస్తాను ఇప్పుడే వస్తాను ఉండండి అని లోపలికి వెళ్లి క్రీము కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని, కేక్ మీద ఉన్న లేయర్ అంతా తీసేసి ఆ కేక్ మీద మళ్ళీ కొత్తగా క్రీం రాసి దాన్ని డెకరేషన్ చేస్తూ ఉంటాడు అది చూసి పద్మావతి ఆనందిస్తుంది. ఇక కుచ్చులు అయితే కేక్ మళ్లీ రెడీ అయిపోయిందా అని అనుకుంటుంది కృష్ణ మాత్రం మనసులో నేను ఒకటి అనుకుంటే ఈ విక్కీ ఇంకోటి చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు. ఇక కేక్ ని ఫుల్లుగా రెడీ చేసేసి ఇప్పుడు చూడండి అని అంటాడు అందరూ కేక్ చూసి చాలా సంతోషిస్తారు అది అప్పుడే కొన్న కేక్ లాగా ఉంటుంది. మాడిపోయిన కేక అంటే ఎవరూ నమ్మరు ఇక పద్మావతి ఆకేకం చూసి చాలా సంతోషిస్తుంది వెంటనే ఇప్పుడు చూడు పద్మావతి ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అంటాడు. చాలా హ్యాపీగా ఉంది సారు అని అంటుంది పద్మావతి ఇక జరగాల్సింది చూద్దామా అంటుంది అరవింద.

Krishna Mukunda Murari: కృష్ణ సంతోష పడే మాట చెప్పిన మురారి.. ముకుంద ప్లాన్..రేవతి కంగారు..నిజం రాబట్టిన మధు..

Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
కేక్ కట్ చేసిన విక్కీ..

ఇక పుట్టినరోజు సంబరాలు మళ్లీ మొదలవుతాయి. విక్కీ తో కేక్ కట్ చేయమని చెప్తుంది అరవింద్ చేస్తాడు వెంటనే అరవింద్ కు పెట్టాలని చూస్తాడు. కానీ అరవింద పద్మావతి నీకోసం కష్టపడి కేక్ చేసింది. నిన్ను ఎంతో ప్రేమిస్తుంది నీకోసం తను ఏదైనా చేస్తుంది అలాంటి భార్య దొరకడం మీ అదృష్టం అని తనకి నువ్వు కేక్ తినిపిస్తే బాగుంటుంది అని అంటుంది అరవింద్ ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పద్మావతి కేకు మొదటి తినిపించాలి అని అంటారు. ఆర్య కూడా నువ్వు కేక్ పద్మావతికి తినిపిస్తే చూడాలని ఉంది రా అని అంటాడు ఇక చేసేదేం లేక విక్కీ పద్మావతికి కేకు తినిపిస్తాడు. పద్మావతి చాలా సంతోషిస్తుంది తర్వాత పద్మావతి కూడా విక్కీకి కేక్ తినిపిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ తిన్న తర్వాత అరవింద్ తినిపిస్తారు ఇక అందరూ కేక్ ని షేర్ చేసుకుంటారు. కృష్ణ మాత్రం మనసులో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఆర్య మీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటాడు. ఏం గిఫ్ట్ ఆ నీ ఇంట్లో అందరూ చూస్తూ ఉంటారు ఇక అది రెండు హార్ట్ సింబల్స్ ని కలిపే ఒక చైన్. ఈ చైన్ విడివిడిగా ఉంటే మీ మెడలో రెండు హాట్స్ సింబల్స్ లాగా కనిపిస్తుంది కానీ కలిపితే ఒకటే హాట్ సింబల్ అవుతుంది అని ఆ చైన్స్ ని వాళ్ళిద్దరికీ గిఫ్ట్ గా ఇస్తారు మీరిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు ఒకటిగా ఉండాలని మా కోరిక అందుకే ఇలాంటి గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటాడు ఆర్య ఆ గిఫ్ట్ చూసి పద్మావతి చాలా సంతోషిస్తుంది. ఇక గిఫ్ట్ ని ఆర్య పద్మావతి విక్కి లకు ఇస్తాడు.

Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
Nuvvu Nenu Prema today episode 10 November 2023 episode 464 highlights
కృష్ణకి వార్నింగ్ ఇచ్చిన పద్మావతి..

ఇక కృష్ణ ఇన్ రూమ్ లోకి వచ్చి నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి అవుతుంది ఈరోజు చాలా గొడవ జరుగుతుంది అనుకున్నాను కానీ అలా జరగలేదు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి మాడిపోయిన కేక్ తీసుకొని పద్మావతి వస్తుంది. తినండి అన్నయ్య అని ఇస్తుంది ఏంటిది అని అంటాడు కృష్ణ చూడండి అని ఓపెన్ చేసి చూపిస్తుంది అందులో మాడిపోయిన కేక్ ఉంటుంది ఏమనుకుంటున్నావు నా గురించి అని అంటాడు పద్మావతి తో కృష్ణ. నాకు తెలుసు అన్నయ్య మీరే కేకు మాడేటట్లు చేశారని అయినా మీరు చేసింది నాకు మంచి అయింది మీరు ఎప్పుడు నాకు చెడు చేయాలనుకున్న అది నాకు మంచే అవుతుంది. ఈ మాడిపోయిన కేకు మీకోసమే తీసుకొచ్చాను తినండి అని అంటుంది. పద్మావతి నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుంది మరీ ఎక్కువ అసలు పెట్టుకోకు అని అంటారు. నాకు తెలుసు అన్నయ్య మీరే కనుక మొత్తం చేశారు అని తెలిస్తే అప్పుడు బొమ్మ దగ్గర వెళ్లిపోవడం ఖాయం అని అంటుంది. నీ గురించి మీ అగ్రిమెంట్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పమంటావా అని అంటాడు కృష్ణ. అయ్యో పిచ్చి అన్నయ్య నువ్వు చెప్దామన్నా చెప్పలేవు ఒకవేళ చెప్పిన నాకు అది మంచిగా అవుతుంది నువ్వు పాపం చేయాలనుకున్నప్పుడు అది పుణ్యం గా మారి నాకు హెల్ప్ అవుతుంది ఏమో నువ్వు చెప్పడం వల్ల నాకు ఇంకొక విధంగా హెల్ప్ అవుతుంది ఏమో చెప్పినా పర్వాలేదు అని అంటుంది. ఆ మాటలు కుదిరిసిన షాక్ అవుతాడు పద్మావతిని బెదిరిద్దామనుకుంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటాడు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు సక్రమంగా ఉంటేనే బాగుంటుంది లేదంటే నేనేం చేయాలో అది చేస్తాను నీకు కౌంట్ డౌన్ మొదలైనట్టే అని చెప్పేసి వెళ్ళిపోతుంది పద్మావతి. చూస్తాను పద్మావతి ఎంత కాలం ఇలా రెచ్చిపోతావో ఏదో ఒకటి చేయకుండా మాత్రం ఉండను అని అనుకుంటాడు కృష్ణ.

పద్మావతి ఆనందం..

ఇక కృష్ణకు వార్నింగ్ ఇచ్చి పద్మావతి విక్కీ కోసం వెతుకుతుంది విక్కీ బయట నించొని ఉంటాడు. పద్మావతి విక్కీని చూసి వెనుక నుంచి వెళ్లి వాటేసుకుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది సారు నా కోసమే కదా మీరు కేకు మళ్లీ రీ మోడల్ చేసింది. నేను బాధపడతాననే కదా నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టం అది మనసులో ఉంది బయటికి చెప్పకుండా మనసులో దాచి పెట్టుకున్నారు కానీ అది ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉంది. నిజం చెప్పండి సారు నేనంటే మీకు ఇష్టం కదా అందరిలో నేను బాధపడడం ఇష్టం లేక నేను చేసిన కేకు పాడైపోయిందని మళ్లీ దాన్ని తిరిగి మీరు మామూలుగా చేసేసారు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందం నీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను అని పద్మావతి వెనక నుండి విక్కీని కౌగిలించుకొని చెప్తుంది. విక్కీ ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటాడు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ ఆఫీస్ కి వెళ్తుంటే బొడ్డు పెట్టాలి అని అనుకుంటుంది. దేవుడికి పూజ చేసి హారతి తీసుకుని వస్తుంది. హారతి అందుకున్న తర్వాత విక్కీ ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు. ఒక నిమిషం సార్ మీకు బొట్టు పెడతాను అని అంటుంది. కుంకుమ బొట్టు పెట్టబోతుండగా విక్కీ నీ చేత బొట్టు పెట్టించుకోవడం నాకు ఇష్టం లేదు నీ చేత్తో నాకు కుంకుమ పెట్టకు అని అంటాడు. పద్మావతి తన నుదుటిన కుంకం ని విక్కీ నుదుటన డైరెక్ట్ గా అతుక్కునేటట్టు తన నుదుటి నుదురుకి ఆనిస్తుంది. వెంటనే పద్మావతి నుదుటిన ఉన్న కుంకుమ విక్కీ నుదుటిమీద కనిపిస్తుంది నిన్ను బొట్టు పెట్టొద్దని చెప్పాను కదా అని అంటాడు. మీరు చేత్తో బొట్టు పెట్టొద్దు అన్నారు కానీ ఇలా పెట్టద్దు అని చెప్పలేదు కదా అని అంటుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri